Sri Rama Ashtottara Shatanamavali in Telugu శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః 

ఓం శ్రీరామాయ నమః |
ఓం రామభద్రాయ నమః |
ఓం రామచంద్రాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం రాజీవలోచనాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం రాజేంద్రాయ నమః |
ఓం రఘుపుంగవాయ నమః |
ఓం జానకీవల్లభాయ నమః |

ఓం జైత్రాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం విశ్వామిత్రప్రియాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శరణత్రాణతత్పరాయ నమః |
ఓం వాలిప్రమథనాయ నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం సత్యవాచే నమః | ౧౮

ఓం సత్యవిక్రమాయ నమః |
ఓం సత్యవ్రతాయ నమః |
ఓం వ్రతధరాయ నమః |
ఓం సదాహనుమదాశ్రితాయ నమః |
ఓం కౌసలేయాయ నమః |
ఓం ఖరధ్వంసినే నమః |
ఓం విరాధవధపండితాయ నమః |
ఓం విభీషణపరిత్రాత్రే నమః |
ఓం హరకోదండఖండనాయ నమః | ౨౭

ఓం సప్తతాళప్రభేత్త్రే నమః |
ఓం దశగ్రీవశిరోహరాయ నమః |
ఓం జామదగ్న్యమహాదర్పదలనాయ నమః |
ఓం తాటకాంతకాయ నమః |
ఓం వేదాంతసారాయ నమః |
ఓం వేదాత్మనే నమః |
ఓం భవరోగస్యభేషజాయ నమః |
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః |
ఓం త్రిమూర్తయే నమః | ౩౬

ఓం త్రిగుణాత్మకాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రిలోకాత్మనే నమః |
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః |
ఓం త్రిలోకరక్షకాయ నమః |
ఓం ధన్వినే నమః |
ఓం దండకారణ్యకర్తనాయ నమః |
ఓం అహల్యాశాపశమనాయ నమః |
ఓం పితృభక్తాయ నమః | ౪౫

ఓం వరప్రదాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం ఋక్షవానరసంఘాతినే నమః |
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః |
ఓం జయంతత్రాణవరదాయ నమః |
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః | ౫౪

ఓం సర్వదేవాధిదేవాయ నమః |
ఓం మృతవానరజీవనాయ నమః |
ఓం మాయామారీచహంత్రే నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహాభుజాయ నమః |
ఓం సర్వదేవస్తుతాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం మునిసంస్తుతాయ నమః | ౬౩

ఓం మహాయోగినే నమః |
ఓం మహోదారాయ నమః |
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః |
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః |
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః |
ఓం ఆదిపురుషాయ నమః |
ఓం పరమపురుషాయ నమః |
ఓం మహాపురుషాయ నమః |
ఓం పుణ్యోదయాయ నమః | ౭౨

ఓం దయాసారాయ నమః |
ఓం పురాణపురుషోత్తమాయ నమః |
ఓం స్మితవక్త్రాయ నమః |
ఓం మితభాషిణే నమః |
ఓం పూర్వభాషిణే నమః |
ఓం రాఘవాయ నమః |
ఓం అనంతగుణగంభీరాయ నమః |
ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః |
ఓం మాయామానుషచారిత్రాయ నమః | ౮౧

ఓం మహాదేవాదిపూజితాయ నమః |
ఓం సేతుకృతే నమః |
ఓం జితవారాశయే నమః |
ఓం సర్వతీర్థమయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్యామాంగాయ నమః |
ఓం సుందరాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం పీతవాససే నమః | ౯౦

ఓం ధనుర్ధరాయ నమః |
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః |
ఓం యజ్వినే నమః |
ఓం జరామరణవర్జితాయ నమః |
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః |
ఓం సర్వావగుణవర్జితాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః | ౯౯

ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరస్మై ధామ్నే నమః |
ఓం పరాకాశాయ నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం పారాయ నమః |
ఓం సర్వదేవాత్మకాయ నమః |
ఓం పరస్మై నమః | ౧౦౮

 

ఇతి శ్రీ రామ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం ||

Nama Ramayanam lyrics in Telugu – నామ రామాయణం 

జై శ్రీ రామ్

శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే

రామ రామ జయ రాజా రామ |
రామ రామ జయ సీతా రామ |

బాల కాండ

శుద్ధబ్రహ్మపరాత్పర రామ |
కాలాత్మక పరమేశ్వర రామ |
శేషతల్పసుఖనిద్రిత రామ |
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
చండకిరణకులమండన రామ |
శ్రీమద్దశరథనందన రామ |
కౌసల్యాసుఖవర్ధన రామ |
విశ్వామిత్రప్రియధన రామ |
ఘోరతాటకాఘాతక రామ |
మారీచాదినిపాతక రామ |
కౌశికమఖసంరక్షక రామ |
శ్రీమదహల్యోద్ధారక రామ |
గౌతమమునిసంపూజిత రామ |
సురమునివరగణసంస్తుత రామ |
నావికధావితమృదుపద రామ |
మిథిలాపురజనమోహక రామ |
విదేహమానసరంజక రామ |
త్ర్యంబకకార్ముకభంజక రామ |
సీతార్పితవరమాలిక రామ |
కృతవైవాహికకౌతుక రామ |
భార్గవదర్పవినాశక రామ |
శ్రీమదయోధ్యాపాలక రామ | 22 |

రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

అయోధ్యా కాండ

అగణితగుణగణభూషిత రామ |
అవనీతనయాకామిత రామ |
రాకాచంద్రసమానన రామ |
పితృవాక్యాశ్రితకానన రామ |
ప్రియగుహవినివేదితపద రామ |
తత్‍క్షాళితనిజమృదుపద రామ |
భరద్వాజముఖానందక రామ |
చిత్రకూటాద్రినికేతన రామ |
దశరథసంతతచింతిత రామ |
కైకేయీతనయార్థిత రామ |
విరచితనిజపితృకర్మక రామ |
భరతార్పితనిజపాదుక రామ | 34 |

రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

అరణ్య కాండ

దండకావనజనపావన రామ |
దుష్టవిరాధవినాశన రామ |
శరభంగసుతీక్ష్ణార్చిత రామ |
అగస్త్యానుగ్రహవర్ధిత రామ |
గృధ్రాధిపసంసేవిత రామ |
పంచవటీతటసుస్థిత రామ |
శూర్పణఖార్తివిధాయక రామ |
ఖరదూషణముఖసూదక రామ |
సీతాప్రియహరిణానుగ రామ |
మారీచార్తికృదాశుగ రామ |
వినష్టసీతాన్వేషక రామ |
గృధ్రాధిపగతిదాయక రామ |
శబరీదత్తఫలాశన రామ |
కబంధబాహుచ్ఛేదన రామ | 48 |

రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

కిష్కింధా కాండ

హనుమత్సేవితనిజపద రామ |
నతసుగ్రీవాభీష్టద రామ |
గర్వితవాలిసంహారక రామ |
వానరదూతప్రేషక రామ |
హితకరలక్ష్మణసంయుత రామ | 53 |

రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

సుందర కాండ

కపివరసంతతసంస్మృత రామ |
తద్గతివిఘ్నధ్వంసక రామ |
సీతాప్రాణాధారక రామ |
దుష్టదశాననదూషిత రామ |
శిష్టహనూమద్భూషిత రామ |
సీతవేదితకాకావన రామ |
కృతచూడామణిదర్శన రామ |
కపివరవచనాశ్వాసిత రామ | 61 |

రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

యుద్ధ కాండ

రావణనిధనప్రస్థిత రామ |
వానరసైన్యసమావృత రామ |
శోషితసరిదీశార్థిత రామ |
విభీషణాభయదాయక రామ |
పర్వతసేతునిబంధక రామ |
కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
రాక్షససంఘవిమర్దక రామ |
అహిమహిరావణచారణ రామ |
సంహృతదశముఖరావణ రామ |
విధిభవముఖసురసంస్తుత రామ |
ఖస్థితదశరథవీక్షిత రామ |
సీతాదర్శనమోదిత రామ |
అభిషిక్తవిభీషణనత రామ |
పుష్పకయానారోహణ రామ |
భరద్వాజాభినిషేవణ రామ |
భరతప్రాణప్రియకర రామ |
సాకేతపురీభూషణ రామ |
సకలస్వీయసమానత రామ |
రత్నలసత్పీఠస్థిత రామ |
పట్టాభిషేకాలంకృత రామ |
పార్థివకులసమ్మానిత రామ |
విభీషణార్పితరంగక రామ |
కీశకులానుగ్రహకర రామ |
సకలజీవసంరక్షక రామ |
సమస్తలోకాధారక రామ | 86 |

రామ రామ జయ రాజా రామ।
రామ రామ జయ సీతా రామ॥

ఉత్తర కాండ

ఆగతమునిగణసంస్తుత రామ |
విశ్రుతదశకంఠోద్భవ రామ |
సితాలింగననిర్వృత రామ |
నీతిసురక్షితజనపద రామ |
విపినత్యాజితజనకజ రామ |
కారితలవణాసురవధ రామ |
స్వర్గతశంబుకసంస్తుత రామ |
స్వతనయకుశలవనందిత రామ |
అశ్వమేధక్రతుదీక్షిత రామ |
కాలావేదితసురపద రామ |
ఆయోధ్యకజనముక్తిద రామ |
విధిముఖవిబుధానందక రామ |
తేజోమయనిజరూపక రామ |
సంసృతిబంధవిమోచక రామ |
ధర్మస్థాపనతత్పర రామ |
భక్తిపరాయణముక్తిద రామ |
సర్వచరాచరపాలక రామ |
సర్వభవామయవారక రామ |
వైకుంఠాలయసంస్థిత రామ |
నిత్యానందపదస్థిత రామ | 106 |

రామ రామ జయ రాజా రామ |
రామ రామ జయ సీతా రామ || 108 ||

మంగళం

భయహర మంగళ దశరథ రామ |
జయ జయ మంగళ సీతా రామ |
మంగళకర జయ మంగళ రామ |
సంగతశుభవిభవోదయ రామ |
ఆనందామృతవర్షక రామ |
ఆశ్రితవత్సల జయ జయ రామ |
రఘుపతి రాఘవ రాజా రామ |
పతితపావన సీతా రామ |

 

ఇతి నామ రామాయణం సంపూర్ణం |

Sri Rama Pancharatna Stotram in Telugu శ్రీ రామ పంచ రత్న స్తోత్రం 

కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 1

విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 2

సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 3

పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 4

 నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ

నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 5

ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ॥

 

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ రామ పంచరత్నం సంపూర్ణం ||

Eka Sloki Ramayanam in Telugu ఏక శ్లోకీ రామాయణం 

 

ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం
  |
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం
పశ్చాద్రావణకుంభకర్ణహననం హ్యేతద్ధి రామాయణం
  ||

Sri Rama Sahasranamavali in Telugu శ్రీ రామ సహస్రనామావళిః

ఓం రాజీవలోచనాయ నమః |

ఓం శ్రీమతే నమః |
ఓం శ్రీరామాయ నమః |
ఓం రఘుపుంగవాయ నమః |
ఓం రామభద్రాయ నమః |
ఓం సదాచారాయ నమః |
ఓం రాజేంద్రాయ నమః |
ఓం జానకీపతయే నమః |
ఓం అగ్రగణ్యాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం పరార్థైకప్రయోజనాయ నమః |
ఓం విశ్వామిత్రప్రియాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శత్రుజితే నమః |
ఓం శత్రుతాపనాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః | ౨౦

ఓం సర్వదేవాదయే నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం వాలిమర్దనాయ నమః |
ఓం జ్ఞానభావ్యాయ నమః |
ఓం అపరిచ్ఛేద్యాయ నమః |
ఓం వాగ్మినే నమః |
ఓం సత్యవ్రతాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం జ్ఞానగమ్యాయ నమః |
ఓం దృఢప్రజ్ఞాయ నమః |
ఓం ఖరధ్వంసినే నమః |
ఓం ప్రతాపవతే నమః |
ఓం ద్యుతిమతే నమః |
ఓం ఆత్మవతే నమః |
ఓం వీరాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం అరిమర్దనాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం విశాలాక్షాయ నమః |
ఓం ప్రభవే నమః | ౪౦

ఓం పరివృఢాయ నమః |
ఓం దృఢాయ నమః |
ఓం ఈశాయ నమః |
ఓం ఖడ్గధరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం కౌసలేయాయ నమః |
ఓం అనసూయకాయ నమః |
ఓం విపులాంసాయ నమః |
ఓం మహోరస్కాయ నమః |
ఓం పరమేష్ఠినే నమః |
ఓం పరాయణాయ నమః |
ఓం సత్యవ్రతాయ నమః |
ఓం సత్యసంధాయ నమః |
ఓం గురవే నమః |
ఓం పరమధార్మికాయ నమః |
ఓం లోకజ్ఞాయ నమః |
ఓం లోకవంద్యాయ నమః |
ఓం లోకాత్మనే నమః |
ఓం లోకకృతే నమః |
ఓం పరస్మై నమః | ౬౦

ఓం అనాదయే నమః |
ఓం భగవతే నమః |
ఓం సేవ్యాయ నమః |
ఓం జితమాయాయ నమః |
ఓం రఘూద్వహాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం దయాకరాయ నమః |
ఓం దక్షాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వపావనాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం నీతిమతే నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం సర్వదేవమయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం సుందరాయ నమః |
ఓం పీతవాససే నమః |
ఓం సూత్రకారాయ నమః |
ఓం పురాతనాయ నమః |
ఓం సౌమ్యాయ నమః | ౮౦

ఓం మహర్షయే నమః |
ఓం కోదండినే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వకోవిదాయ నమః |
ఓం కవయే నమః |
ఓం సుగ్రీవవరదాయ నమః |
ఓం సర్వపుణ్యాధికప్రదాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం జితారిషడ్వర్గాయ నమః |
ఓం మహోదారాయ నమః |
ఓం అఘనాశనాయ నమః |
ఓం సుకీర్తయే నమః |
ఓం ఆదిపురుషాయ నమః |
ఓం కాంతాయ నమః |
ఓం పుణ్యకృతాగమాయ నమః |
ఓం అకల్మషాయ నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం సర్వావాసాయ నమః |
ఓం దురాసదాయ నమః |
ఓం స్మితభాషిణే నమః | ౧౦౦

ఓం నివృత్తాత్మనే నమః |
ఓం స్మృతిమతే నమః |
ఓం వీర్యవతే నమః |
ఓం ప్రభవే నమః |
ఓం ధీరాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం ఘనశ్యామాయ నమః |
ఓం సర్వాయుధవిశారదాయ నమః |
ఓం అధ్యాత్మయోగనిలయాయ నమః |
ఓం సుమనసే నమః |
ఓం లక్ష్మణాగ్రజాయ నమః |
ఓం సర్వతీర్థమయాయ నమః |
ఓం శూరాయ నమః |
ఓం సర్వయజ్ఞఫలప్రదాయ నమః |
ఓం యజ్ఞస్వరూపిణే నమః |
ఓం యజ్ఞేశాయ నమః |
ఓం జరామరణవర్జితాయ నమః |
ఓం వర్ణాశ్రమకరాయ నమః |
ఓం వర్ణినే నమః |
ఓం శత్రుజితే నమః | ౧౨౦

ఓం పురుషోత్తమాయ నమః |
ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరాత్పరస్మై నమః |
ఓం ప్రమాణభూతాయ నమః |
ఓం దుర్జ్ఞేయాయ నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం పరపురంజయాయ నమః |
ఓం అనంతదృష్టయే నమః |
ఓం ఆనందాయ నమః |
ఓం ధనుర్వేదాయ నమః |
ఓం ధనుర్ధరాయ నమః |
ఓం గుణాకరాయ నమః |
ఓం గుణశ్రేష్ఠాయ నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం అభివంద్యాయ నమః |
ఓం మహాకాయాయ నమః |
ఓం విశ్వకర్మణే నమః |
ఓం విశారదాయ నమః |
ఓం వినీతాత్మనే నమః | ౧౪౦

ఓం వీతరాగాయ నమః |
ఓం తపస్వీశాయ నమః |
ఓం జనేశ్వరాయ నమః |
ఓం కళ్యాణప్రకృతయే నమః |
ఓం కల్పాయ నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సర్వకామదాయ నమః |
ఓం అక్షయాయ నమః |
ఓం పురుషాయ నమః |
ఓం సాక్షిణే నమః |
ఓం కేశవాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం లోకాధ్యక్షాయ నమః |
ఓం మహామాయాయ నమః |
ఓం విభీషణవరప్రదాయ నమః |
ఓం ఆనందవిగ్రహాయ నమః |
ఓం జ్యోతిషే నమః |
ఓం హనుమత్ప్రభవే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం భ్రాజిష్ణవే నమః | ౧౬౦

ఓం సహనాయ నమః |
ఓం భోక్త్రే నమః |
ఓం సత్యవాదినే నమః |
ఓం బహుశ్రుతాయ నమః |
ఓం సుఖదాయ నమః |
ఓం కారణాయ నమః |
ఓం కర్త్రే నమః |
ఓం భవబంధవిమోచనాయ నమః |
ఓం దేవచూడామణయే నమః |
ఓం నేత్రే నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రహ్మవర్ధనాయ నమః |
ఓం సంసారోత్తారకాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం సర్వదుఃఖవిమోక్షకృతే నమః |
ఓం విద్వత్తమాయ నమః |
ఓం విశ్వకర్త్రే నమః |
ఓం విశ్వహర్త్రే నమః |
ఓం విశ్వధృతే [కృతే] నమః |
ఓం నిత్యాయ నమః | ౧౮౦

ఓం నియతకల్యాణాయ నమః |
ఓం సీతాశోకవినాశకృతే నమః |
ఓం కాకుత్స్థాయ నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం విశ్వామిత్రభయాపహాయ నమః |
ఓం మారీచమథనాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం విరాధవధపండితాయ నమః |
ఓం దుఃస్వప్ననాశనాయ నమః |
ఓం రమ్యాయ నమః |
ఓం కిరీటినే నమః |
ఓం త్రిదశాధిపాయ నమః |
ఓం మహాధనుషే నమః |
ఓం మహాకాయాయ నమః |
ఓం భీమాయ నమః |
ఓం భీమపరాక్రమాయ నమః |
ఓం తత్త్వస్వరూపిణే నమః |
ఓం తత్త్వజ్ఞాయ నమః |
ఓం తత్త్వవాదినే నమః |
ఓం సువిక్రమాయ నమః | ౨౦౦

ఓం భూతాత్మనే నమః |
ఓం భూతకృతే నమః |
ఓం స్వామినే నమః |
ఓం కాలజ్ఞానినే నమః |
ఓం మహాపటవే నమః |
ఓం అనిర్విణ్ణాయ నమః |
ఓం గుణగ్రాహిణే నమః |
ఓం నిష్కలంకాయ నమః |
ఓం కలంకఘ్నే నమః |
ఓం స్వభావభద్రాయ నమః |
ఓం శత్రుఘ్నాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం స్థాణవే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం భూతాదయే నమః |
ఓం శంభవే నమః |
ఓం ఆదిత్యాయ నమః |
ఓం స్థవిష్ఠాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం ధ్రువాయ నమః | ౨౨౦

ఓం కవచినే నమః |
ఓం కుండలినే నమః |
ఓం చక్రిణే నమః |
ఓం ఖడ్గినే నమః |
ఓం భక్తజనప్రియాయ నమః |
ఓం అమృత్యవే నమః |
ఓం జన్మరహితాయ నమః |
ఓం సర్వజితే నమః |
ఓం సర్వగోచరాయ నమః |
ఓం అనుత్తమాయ నమః |
ఓం అప్రమేయాత్మనే నమః |
ఓం సర్వాదయే నమః |
ఓం గుణసాగరాయ నమః |
ఓం సమాయ నమః |
ఓం సమాత్మనే నమః |
ఓం సమగాయ నమః |
ఓం జటాముకుటమండితాయ నమః |
ఓం అజేయాయ నమః |
ఓం సర్వభూతాత్మనే నమః |
ఓం విష్వక్సేనాయ నమః | ౨౪౦

ఓం మహాతపాయ నమః |
ఓం లోకాధ్యక్షాయ నమః |
ఓం మహాబాహవే నమః |
ఓం అమృతాయ నమః |
ఓం వేదవిత్తమాయ నమః |
ఓం సహిష్ణవే నమః |
ఓం సద్గతయే నమః |
ఓం శాస్త్రే నమః |
ఓం విశ్వయోనయే నమః |
ఓం మహాద్యుతయే నమః |
ఓం అతీంద్రాయ నమః |
ఓం ఊర్జితాయ నమః |
ఓం ప్రాంశవే నమః |
ఓం ఉపేంద్రాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం బలినే నమః |
ఓం ధనుర్వేదాయ నమః |
ఓం విధాత్రే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం విష్ణవే నమః | ౨౬౦

ఓం శంకరాయ నమః |
ఓం హంసాయ నమః |
ఓం మరీచయే నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం రత్నగర్భాయ నమః |
ఓం మహామతయే నమః |
ఓం వ్యాసాయ నమః |
ఓం వాచస్పతయే నమః |
ఓం సర్వదర్పితాసురమర్దనాయ నమః |
ఓం జానకీవల్లభాయ నమః |
ఓం పూజ్యాయ నమః |
ఓం ప్రకటాయ నమః |
ఓం ప్రీతివర్ధనాయ నమః |
ఓం సంభవాయ నమః |
ఓం అతీంద్రియాయ నమః |
ఓం వేద్యాయ నమః |
ఓం అనిర్దేశాయ నమః |
ఓం జాంబవత్ప్రభవే నమః |
ఓం మదనాయ నమః |
ఓం మథనాయ నమః | ౨౮౦

ఓం వ్యాపినే నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం అగ్రణ్యే నమః |
ఓం సాధవే నమః |
ఓం జటాయుప్రీతివర్ధనాయ నమః |
ఓం నైకరూపాయ నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం సురకార్యహితాయ నమః |
ఓం స్వభువే నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితారాతయే నమః |
ఓం ప్లవగాధిపరాజ్యదాయ నమః |
ఓం వసుదాయ నమః |
ఓం సుభుజాయ నమః |
ఓం నైకమాయాయ నమః |
ఓం భవ్యప్రమోదనాయ నమః |
ఓం చండాంశవే నమః |
ఓం సిద్ధిదాయ నమః | ౩౦౦

ఓం కల్పాయ నమః |
ఓం శరణాగతవత్సలాయ నమః |
ఓం అగదాయ నమః |
ఓం రోగహర్త్రే నమః |
ఓం మంత్రజ్ఞాయ నమః |
ఓం మంత్రభావనాయ నమః |
ఓం సౌమిత్రివత్సలాయ నమః |
ఓం ధుర్యాయ నమః |
ఓం వ్యక్తావ్యక్తస్వరూపధృతే నమః |
ఓం వసిష్ఠాయ నమః |
ఓం గ్రామణ్యే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం అనుకూలాయ నమః |
ఓం ప్రియంవదాయ నమః |
ఓం అతులాయ నమః |
ఓం సాత్త్వికాయ నమః |
ఓం ధీరాయ నమః |
ఓం శరాసనవిశారదాయ నమః |
ఓం జ్యేష్ఠాయ నమః |
ఓం సర్వగుణోపేతాయ నమః | ౩౨౦

ఓం శక్తిమతే నమః |
ఓం తాటకాంతకాయ నమః |
ఓం వైకుంఠాయ నమః |
ఓం ప్రాణినాం ప్రాణాయ నమః |
ఓం కమఠాయ నమః |
ఓం కమలాపతయే నమః |
ఓం గోవర్ధనధరాయ నమః |
ఓం మత్స్యరూపాయ నమః |
ఓం కారుణ్యసాగరాయ నమః |
ఓం కుంభకర్ణప్రభేత్త్రే నమః |
ఓం గోపీగోపాలసంవృతాయ నమః |
ఓం మాయావినే నమః |
ఓం వ్యాపకాయ నమః |
ఓం వ్యాపినే నమః |
ఓం రైణుకేయబలాపహాయ నమః |
ఓం పినాకమథనాయ నమః |
ఓం వంద్యాయ నమః |
ఓం సమర్థాయ నమః |
ఓం గరుడధ్వజాయ నమః |
ఓం లోకత్రయాశ్రయాయ నమః | ౩౪౦

ఓం లోకచరితాయ నమః |
ఓం భరతాగ్రజాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం సద్గతయే నమః |
ఓం లోకసాక్షిణే నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం మనోవేగినే నమః |
ఓం మనోరూపిణే నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం పురుషపుంగవాయ నమః |
ఓం యదుశ్రేష్ఠాయ నమః |
ఓం యదుపతయే నమః |
ఓం భూతావాసాయ నమః |
ఓం సువిక్రమాయ నమః |
ఓం తేజోధరాయ నమః |
ఓం ధరాధారాయ నమః |
ఓం చతుర్మూర్తయే నమః |
ఓం మహానిధయే నమః |
ఓం చాణూరమర్దనాయ నమః | ౩౬౦

ఓం దివ్యాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం భరతవందితాయ నమః |
ఓం శబ్దాతిగాయ నమః |
ఓం గభీరాత్మనే నమః |
ఓం కోమలాంగాయ నమః |
ఓం ప్రజాగరాయ నమః |
ఓం లోకగర్భాయ నమః |
ఓం శేషశాయినే నమః |
ఓం క్షీరాబ్ధినిలయాయ నమః |
ఓం అమలాయ నమః |
ఓం ఆత్మయోనయే నమః |
ఓం అదీనాత్మనే నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం అమృతాంశవే నమః |
ఓం మహాగర్భాయ నమః |
ఓం నివృత్తవిషయస్పృహాయ నమః |
ఓం త్రికాలజ్ఞాయ నమః |
ఓం మునయే నమః | ౩౮౦

ఓం సాక్షిణే నమః |
ఓం విహాయసగతయే నమః |
ఓం కృతినే నమః |
ఓం పర్జన్యాయ నమః |
ఓం కుముదాయ నమః |
ఓం భూతావాసాయ నమః |
ఓం కమలలోచనాయ నమః |
ఓం శ్రీవత్సవక్షసే నమః |
ఓం శ్రీవాసాయ నమః |
ఓం వీరఘ్నే నమః |
ఓం లక్ష్మణాగ్రజాయ నమః |
ఓం లోకాభిరామాయ నమః |
ఓం లోకారిమర్దనాయ నమః |
ఓం సేవకప్రియాయ నమః |
ఓం సనాతనతమాయ నమః |
ఓం మేఘశ్యామలాయ నమః |
ఓం రాక్షసాంతకృతే నమః |
ఓం దివ్యాయుధధరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం అప్రమేయాయ నమః | ౪౦౦

ఓం జితేంద్రియాయ నమః |
ఓం భూదేవవంద్యాయ నమః |
ఓం జనకప్రియకృతే నమః |
ఓం ప్రపితామహాయ నమః |
ఓం ఉత్తమాయ నమః |
ఓం సాత్త్వికాయ నమః |
ఓం సత్యాయ నమః |
ఓం సత్యసంధాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం సువ్రతాయ నమః |
ఓం సులభాయ నమః |
ఓం సూక్ష్మాయ నమః |
ఓం సుఘోషాయ నమః |
ఓం సుఖదాయ నమః |
ఓం సుధియే నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం శార్ఙ్గిణే నమః |
ఓం వామనాయ నమః |
ఓం మధురాధిపాయ నమః | ౪౨౦

ఓం దేవకీనందనాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం శూరాయ నమః |
ఓం కైటభమర్దనాయ నమః |
ఓం సప్తతాలప్రభేత్త్రే నమః |
ఓం మిత్రవంశప్రవర్ధనాయ నమః |
ఓం కాలస్వరూపిణే నమః |
ఓం కాలాత్మనే నమః |
ఓం కాలాయ నమః |
ఓం కల్యాణదాయ నమః |
ఓం కవయే నమః |
ఓం సంవత్సరాయ నమః |
ఓం ఋతవే నమః |
ఓం పక్షాయ నమః |
ఓం అయనాయ నమః |
ఓం దివసాయ నమః |
ఓం యుగాయ నమః |
ఓం స్తవ్యాయ నమః |
ఓం వివిక్తాయ నమః |
ఓం నిర్లేపాయ నమః | ౪౪౦

ఓం సర్వవ్యాపినే నమః |
ఓం నిరాకులాయ నమః |
ఓం అనాదినిధనాయ నమః |
ఓం సర్వలోకపూజ్యాయ నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం రసాయ నమః |
ఓం రసజ్ఞాయ నమః |
ఓం సారజ్ఞాయ నమః |
ఓం లోకసారాయ నమః |
ఓం రసాత్మకాయ నమః |
ఓం సర్వదుఃఖాతిగాయ నమః |
ఓం విద్యారాశయే నమః |
ఓం పరమగోచరాయ నమః |
ఓం శేషాయ నమః |
ఓం విశేషాయ నమః |
ఓం విగతకల్మషాయ నమః |
ఓం రఘునాయకాయ నమః |
ఓం వర్ణశ్రేష్ఠాయ నమః |
ఓం వర్ణవాహ్యాయ నమః |
ఓం వర్ణ్యాయ నమః | ౪౬౦

ఓం వర్ణ్యగుణోజ్జ్వలాయ నమః |
ఓం కర్మసాక్షిణే నమః |
ఓం అమరశ్రేష్ఠాయ నమః |
ఓం దేవదేవాయ నమః |
ఓం సుఖప్రదాయ నమః |
ఓం దేవాధిదేవాయ నమః |
ఓం దేవర్షయే నమః |
ఓం దేవాసురనమస్కృతాయ నమః |
ఓం సర్వదేవమయాయ నమః |
ఓం చక్రిణే నమః |
ఓం శార్ఙ్గపాణయే నమః |
ఓం రఘూత్తమాయ నమః |
ఓం మనసే నమః |
ఓం బుద్ధయే నమః |
ఓం అహంకారాయ నమః |
ఓం ప్రకృత్యై నమః |
ఓం పురుషాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం అహల్యాపావనాయ నమః |
ఓం స్వామినే నమః | ౪౮౦

ఓం పితృభక్తాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం న్యాయాయ నమః |
ఓం న్యాయినే నమః |
ఓం నయినే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం నయాయ నమః |
ఓం నగధరాయ నమః |
ఓం ధ్రువాయ నమః |
ఓం లక్ష్మీవిశ్వంభరాభర్త్రే నమః |
ఓం దేవేంద్రాయ నమః |
ఓం బలిమర్దనాయ నమః |
ఓం వాణారిమర్దనాయ నమః |
ఓం యజ్వనే నమః |
ఓం అనుత్తమాయ నమః |
ఓం మునిసేవితాయ నమః |
ఓం దేవాగ్రణయే నమః |
ఓం శివధ్యానతత్పరాయ నమః |
ఓం పరమాయ నమః |
ఓం పరస్మై నమః | ౫౦౦

ఓం సామగేయాయ నమః |
ఓం ప్రియాయ నమః |
ఓం అక్రూరాయ నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం సులోచనాయ నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం పుణ్యాధికాయ నమః |
ఓం పూర్వస్మై నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం పూరయిత్రే నమః |
ఓం రవయే నమః |
ఓం జటిలాయ నమః |
ఓం కల్మషధ్వాంతప్రభంజనవిభావసవే నమః |
ఓం అవ్యక్తలక్షణాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం దశాస్యద్వీపకేసరిణే నమః |
ఓం కలానిధయే నమః |
ఓం కలానాథాయ నమః |
ఓం కమలానందవర్ధనాయ నమః |
ఓం జయినే నమః | ౫౨౦

ఓం జితారయే నమః |
ఓం సర్వాదయే నమః |
ఓం శమనాయ నమః |
ఓం భవభంజనాయ నమః |
ఓం అలంకరిష్ణవే నమః |
ఓం అచలాయ నమః |
ఓం రోచిష్ణవే నమః |
ఓం విక్రమోత్తమాయ నమః |
ఓం ఆశవే నమః |
ఓం శబ్దపతయే నమః |
ఓం శబ్దగోచరాయ నమః |
ఓం రంజనాయ నమః |
ఓం రఘవే నమః |
ఓం నిశ్శబ్దాయ నమః |
ఓం ప్రణవాయ నమః |
ఓం మాలినే నమః |
ఓం స్థూలాయ నమః |
ఓం సూక్ష్మాయ నమః |
ఓం విలక్షణాయ నమః |
ఓం ఆత్మయోనయే నమః | ౫౪౦

ఓం అయోనయే నమః |
ఓం సప్తజిహ్వాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం సనాతనతమాయ నమః |
ఓం స్రగ్విణే నమః |
ఓం పేశలాయ నమః |
ఓం జవినాం వరాయ నమః |
ఓం శక్తిమతే నమః |
ఓం శంఖభృతే నమః |
ఓం నాథాయ నమః |
ఓం గదాపద్మరథాంగభృతే నమః |
ఓం నిరీహాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం చిద్రూపాయ నమః |
ఓం వీతసాధ్వసాయ నమః |
ఓం శతాననాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం శతమూర్తయే నమః |
ఓం ఘనప్రభాయ నమః |
ఓం హృత్పుండరీకశయనాయ నమః | ౫౬౦

ఓం కఠినాయ నమః |
ఓం ద్రవాయ నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం గ్రహపతయే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం సమర్థాయ నమః |
ఓం అనర్థనాశనాయ నమః |
ఓం అధర్మశత్రవే నమః |
ఓం రక్షోఘ్నాయ నమః |
ఓం పురుహూతాయ నమః |
ఓం పురుష్టుతాయ నమః |
ఓం బ్రహ్మగర్భాయ నమః |
ఓం బృహద్గర్భాయ నమః |
ఓం ధర్మధేనవే నమః |
ఓం ధనాగమాయ నమః |
ఓం హిరణ్యగర్భాయ నమః |
ఓం జ్యోతిష్మతే నమః |
ఓం సులలాటాయ నమః |
ఓం సువిక్రమాయ నమః |
ఓం శివపూజారతాయ నమః | ౫౮౦

ఓం శ్రీమతే నమః |
ఓం భవానీప్రియకృతే నమః |
ఓం వశినే నమః |
ఓం నరాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం శ్యామాయ నమః |
ఓం కపర్దినే నమః |
ఓం నీలలోహితాయ నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం పశుపతయే నమః |
ఓం స్థాణవే నమః |
ఓం విశ్వామిత్రాయ నమః |
ఓం ద్విజేశ్వరాయ నమః |
ఓం మాతామహాయ నమః |
ఓం మాతరిశ్వనే నమః |
ఓం విరించాయ నమః |
ఓం విష్టరశ్రవసే నమః |
ఓం సర్వభూతానామక్షోభ్యాయ నమః |
ఓం చండాయ నమః |
ఓం సత్యపరాక్రమాయ నమః | ౬౦౦

ఓం వాలఖిల్యాయ నమః |
ఓం మహాకల్పాయ నమః |
ఓం కల్పవృక్షాయ నమః |
ఓం కలాధరాయ నమః |
ఓం నిదాఘాయ నమః |
ఓం తపనాయ నమః |
ఓం అమోఘాయ నమః |
ఓం శ్లక్ష్ణాయ నమః |
ఓం పరబలాపహృతే నమః |
ఓం కబంధమథనాయ నమః |
ఓం దివ్యాయ నమః |
ఓం కంబుగ్రీవాయ నమః |
ఓం శివప్రియాయ నమః |
ఓం శంఖాయ నమః |
ఓం అనిలాయ నమః |
ఓం సునిష్పన్నాయ నమః |
ఓం సులభాయ నమః |
ఓం శిశిరాత్మకాయ నమః |
ఓం అసంసృష్టాయ నమః |
ఓం అతిథయే నమః | ౬౨౦

ఓం శూరాయ నమః |
ఓం ప్రమాథినే నమః |
ఓం పాపనాశకృతే నమః |
ఓం వసుశ్రవసే నమః |
ఓం కవ్యవాహాయ నమః |
ఓం ప్రతప్తాయ నమః |
ఓం విశ్వభోజనాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం నీలోత్పలశ్యామాయ నమః |
ఓం జ్ఞానస్కంధాయ నమః |
ఓం మహాద్యుతయే నమః |
ఓం పవిత్రపాదాయ నమః |
ఓం పాపారయే నమః |
ఓం మణిపూరాయ నమః |
ఓం నభోగతయే నమః |
ఓం ఉత్తారణాయ నమః |
ఓం దుష్కృతిఘ్నే నమః |
ఓం దుర్ధర్షాయ నమః |
ఓం దుస్సహాయ నమః |
ఓం అభయాయ నమః | ౬౪౦

ఓం అమృతేశాయ నమః |
ఓం అమృతవపుషే నమః |
ఓం ధర్మిణే నమః |
ఓం ధర్మాయ నమః |
ఓం కృపాకరాయ నమః |
ఓం భర్గాయ నమః |
ఓం వివస్వతే నమః |
ఓం ఆదిత్యాయ నమః |
ఓం యోగాచార్యాయ నమః |
ఓం దివస్పతయే నమః |
ఓం ఉదారకీర్తయే నమః |
ఓం ఉద్యోగినే నమః |
ఓం వాఙ్మయాయ నమః |
ఓం సదసన్మయాయ నమః |
ఓం నక్షత్రమాలినే నమః |
ఓం నాకేశాయ నమః |
ఓం స్వాధిష్ఠానాయ నమః |
ఓం షడాశ్రయాయ నమః |
ఓం చతుర్వర్గఫలాయ నమః |
ఓం వర్ణినే నమః | ౬౬౦

ఓం శక్తిత్రయఫలాయ నమః |
ఓం నిధయే నమః |
ఓం నిధానగర్భాయ నమః |
ఓం నిర్వ్యాజాయ నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం వ్యాలమర్దనాయ నమః |
ఓం శ్రీవల్లభాయ నమః |
ఓం శివారంభాయ నమః |
ఓం శాంతయే నమః |
ఓం భద్రాయ నమః |
ఓం సమంజసాయ నమః |
ఓం భూశయాయ నమః |
ఓం భూతికృతే నమః |
ఓం భూతిభూషణాయ నమః |
ఓం భూతవాహనాయ నమః |
ఓం అకాయాయ నమః |
ఓం భక్తకాయస్థాయ నమః |
ఓం కాలజ్ఞానినే నమః |
ఓం మహావటవే నమః |
ఓం పరార్థవృత్తయే నమః | ౬౮౦

ఓం అచలాయ నమః |
ఓం వివిక్తాయ నమః |
ఓం శ్రుతిసాగరాయ నమః |
ఓం స్వభావభద్రాయ నమః |
ఓం మధ్యస్థాయ నమః |
ఓం సంసారభయనాశనాయ నమః |
ఓం వేద్యాయ నమః |
ఓం వైద్యాయ నమః |
ఓం వియద్గోప్త్రే నమః |
ఓం సర్వామరమునీశ్వరాయ నమః |
ఓం సురేంద్రాయ నమః |
ఓం కరణాయ నమః |
ఓం కర్మణే నమః |
ఓం కర్మకృతే నమః |
ఓం కర్మిణే నమః |
ఓం అధోక్షజాయ నమః |
ఓం ధ్యేయాయ నమః |
ఓం ధుర్యాయ నమః |
ఓం ధరాధీశాయ నమః |
ఓం సంకల్పాయ నమః | ౭౦౦

ఓం శర్వరీపతయే నమః |
ఓం పరమార్థగురవే నమః |
ఓం వృద్ధాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం ఆశ్రితవత్సలాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం విభవే నమః |
ఓం వంద్యాయ నమః |
ఓం యజ్ఞేశాయ నమః |
ఓం యజ్ఞపాలకాయ నమః |
ఓం ప్రభవిష్ణవే నమః |
ఓం గ్రసిష్ణవే నమః |
ఓం లోకాత్మనే నమః |
ఓం లోకభావనాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం కేశిఘ్నే నమః |
ఓం కావ్యాయ నమః |
ఓం కవయే నమః |
ఓం కారణకారణాయ నమః | ౭౨౦

ఓం కాలకర్త్రే నమః |
ఓం కాలశేషాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం పురుష్టుతాయ నమః |
ఓం ఆదికర్త్రే నమః |
ఓం వరాహాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం నరాయ నమః |
ఓం హంసాయ నమః |
ఓం విష్వక్సేనాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం విశ్వకర్త్రే నమః |
ఓం మహాయజ్ఞాయ నమః |
ఓం జ్యోతిష్మతే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం వైకుంఠాయ నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం కృష్ణాయ నమః | ౭౪౦

ఓం సూర్యాయ నమః |
ఓం సురార్చితాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం మహాభీమాయ నమః |
ఓం వక్రదంష్ట్రాయ నమః |
ఓం నఖాయుధాయ నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం జగత్కర్త్రే నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం గరుడధ్వజాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం గోపతయే నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం భూపతయే నమః |
ఓం భువనేశ్వరాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం ధాత్రే నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం ప్రభవే నమః | ౭౬౦

ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రిలోకేశాయ నమః |
ఓం బ్రహ్మేశాయ నమః |
ఓం ప్రీతివర్ధనాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం దుష్టదమనాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం గోపవల్లభాయ నమః |
ఓం భక్తప్రియాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం సత్యాయ నమః |
ఓం సత్యకీర్తయే నమః |
ఓం ధృత్యై నమః |
ఓం స్మృత్యై నమః |
ఓం కారుణ్యాయ నమః |
ఓం కరుణాయ నమః |
ఓం వ్యాసాయ నమః |
ఓం పాపఘ్నే నమః |
ఓం శాంతివర్ధనాయ నమః |
ఓం సంన్యాసినే నమః | ౭౮౦

ఓం శాస్త్రతత్త్వజ్ఞాయ నమః |
ఓం మందరాద్రినికేతనాయ నమః |
ఓం బదరీనిలయాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం తపస్వినే నమః |
ఓం వైద్యుతప్రభాయ నమః |
ఓం భూతావాసాయ నమః |
ఓం గుహావాసాయ నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం శ్రియః పతయే నమః |
ఓం తపోవాసాయ నమః |
ఓం ముదావాసాయ నమః |
ఓం సత్యవాసాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం పురుషాయ నమః |
ఓం పుష్కరాయ నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం పుష్కరాక్షాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం పూర్ణమూర్తయే నమః | ౮౦౦

ఓం పురాణజ్ఞాయ నమః |
ఓం పుణ్యదాయ నమః |
ఓం పుణ్యవర్ధనాయ నమః |
ఓం శంఖినే నమః |
ఓం చక్రిణే నమః |
ఓం గదినే నమః |
ఓం శార్ఙ్గిణే నమః |
ఓం లాంగలినే నమః |
ఓం ముసలినే నమః |
ఓం హలినే నమః |
ఓం కిరీటినే నమః |
ఓం కుండలినే నమః |
ఓం హారిణే నమః |
ఓం మేఖలినే నమః |
ఓం కవచినే నమః |
ఓం ధ్వజినే నమః |
ఓం యోద్ధ్రే నమః |
ఓం జేత్రే నమః |
ఓం మహావీర్యాయ నమః |
ఓం శత్రుజితే నమః | ౮౨౦

ఓం శత్రుతాపనాయ నమః |
ఓం శాస్త్రే నమః |
ఓం శాస్త్రకరాయ నమః |
ఓం శాస్త్రాయ నమః |
ఓం శంకరాయ నమః |
ఓం శంకరస్తుతాయ నమః |
ఓం సారథయే నమః |
ఓం సాత్త్వికాయ నమః |
ఓం స్వామినే నమః |
ఓం సామవేదప్రియాయ నమః |
ఓం సమాయ నమః |
ఓం పవనాయ నమః |
ఓం సంహతాయ నమః |
ఓం శక్తయే నమః |
ఓం సంపూర్ణాంగాయ నమః |
ఓం సమృద్ధిమతే నమః |
ఓం స్వర్గదాయ నమః |
ఓం కామదాయ నమః |
ఓం శ్రీదాయ నమః |
ఓం కీర్తిదాయ నమః | ౮౪౦

ఓం అకీర్తినాశనాయ నమః |
ఓం మోక్షదాయ నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం క్షీరాబ్ధికృతకేతనాయ నమః |
ఓం సర్వాత్మనే నమః |
ఓం సర్వలోకేశాయ నమః |
ఓం ప్రేరకాయ నమః |
ఓం పాపనాశనాయ నమః |
ఓం సర్వవ్యాపినే నమః |
ఓం జగన్నాథాయ నమః |
ఓం సర్వలోకమహేశ్వరాయ నమః |
ఓం సర్గస్థిత్యంతకృతే నమః |
ఓం దేవాయ నమః |
ఓం సర్వలోకసుఖావహాయ నమః |
ఓం అక్షయ్యాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం క్షయవృద్ధివివర్జితాయ నమః |
ఓం నిర్లేపాయ నమః |
ఓం నిర్గుణాయ నమః | ౮౬౦

ఓం సూక్ష్మాయ నమః |
ఓం నిర్వికారాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం సర్వోపాధివినిర్ముక్తాయ నమః |
ఓం సత్తామాత్రవ్యవస్థితాయ నమః |
ఓం అధికారిణే నమః |
ఓం విభవే నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం అచలాయ నమః |
ఓం నిర్మలాయ నమః |
ఓం వ్యాపినే నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం శ్యామాయ నమః |
ఓం యువాయై [యూనే] నమః |
ఓం లోహితాక్షాయ నమః |
ఓం దీప్తాస్యాయ నమః |
ఓం మితభాషణాయ నమః | ౮౮౦

ఓం ఆజానుబాహవే నమః |
ఓం సుముఖాయ నమః |
ఓం సింహస్కంధాయ నమః |
ఓం మహాభుజాయ నమః |
ఓం సత్యవతే నమః |
ఓం గుణసంపన్నాయ నమః |
ఓం స్వయంతేజసే నమః |
ఓం సుదీప్తిమతే నమః |
ఓం కాలాత్మనే నమః |
ఓం భగవతే నమః |
ఓం కాలాయ నమః |
ఓం కాలచక్రప్రవర్తకాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం విశ్వసృజే నమః |
ఓం విశ్వగోప్త్రే నమః |
ఓం విశ్వభోక్త్రే నమః |
ఓం శాశ్వతాయ నమః | ౯౦౦

ఓం విశ్వేశ్వరాయ నమః |
ఓం విశ్వమూర్తయే నమః |
ఓం విశ్వాత్మనే నమః |
ఓం విశ్వభావనాయ నమః |
ఓం సర్వభూతసుహృదే నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సర్వభూతానుకంపనాయ నమః |
ఓం సర్వేశ్వరేశ్వరాయ నమః |
ఓం సర్వస్మై నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం ఆశ్రితవత్సలాయ నమః |
ఓం సర్వగాయ నమః |
ఓం సర్వభూతేశాయ నమః |
ఓం సర్వభూతాశయస్థితాయ నమః |
ఓం అభ్యంతరస్థాయ నమః |
ఓం తమసశ్ఛేత్త్రే నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం పరస్మై నమః |
ఓం అనాదినిధనాయ నమః |
ఓం స్రష్ట్రే నమః | ౯౨౦

ఓం ప్రజాపతిపతయే నమః |
ఓం హరయే నమః |
ఓం నరసింహాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం సర్వాత్మనే నమః |
ఓం సర్వదృశే నమః |
ఓం వశినే నమః |
ఓం జగతస్తస్థుషాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం నేత్రే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం కర్త్రే నమః |
ఓం ధాత్రే నమః |
ఓం విధాత్రే నమః |
ఓం సర్వేషాం ప్రభవే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం సహస్రమూర్తయే నమః |
ఓం విశ్వాత్మనే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం విశ్వదృశే నమః | ౯౪౦

ఓం అవ్యయాయ నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం స్రష్ట్రే నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం తత్త్వాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరస్మై ధామ్నే నమః |
ఓం పరాకాశాయ నమః |
ఓం పరాత్పరస్మై నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం పురుషాయ నమః |
ఓం కృష్ణాయ నమః | ౯౬౦

ఓం శాశ్వతాయ నమః |
ఓం శివాయ నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం సర్వగతాయ నమః |
ఓం స్థాణవే నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం సాక్షిణే నమః |
ఓం ప్రజాపతయే నమః |
ఓం హిరణ్యగర్భాయ నమః |
ఓం సవిత్రే నమః |
ఓం లోకకృతే నమః |
ఓం లోకభృతే నమః |
ఓం విభవే నమః |
ఓం రామాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం మహావిష్ణవే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం దేవహితావహాయ నమః |
ఓం తత్త్వాత్మనే నమః | ౯౮౦

ఓం తారకాయ నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం సర్వసిద్ధిదాయ నమః |
ఓం అకారవాచ్యాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం శ్రియే నమః |
ఓం భూలీలాపతయే నమః |
ఓం పుంసే నమః |
ఓం సర్వలోకేశ్వరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వతోముఖాయ నమః |
ఓం స్వామినే నమః |
ఓం సుశీలాయ నమః |
ఓం సులభాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వశక్తిమతే నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం సంపూర్ణకామాయ నమః | ౧౦౦౦

ఓం నైసర్గికసుహృదే నమః |
ఓం సుఖినే నమః |
ఓం కృపాపీయూషజలధయే నమః |
ఓం సర్వదేహినాం శరణ్యాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం స్వామినే నమః |
ఓం జగతాం పతయే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం శ్రీశాయ నమః |
ఓం భూతానాం శరణ్యాయ నమః |
ఓం సంశ్రితాభీష్టదాయకాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం శ్రీపతయే నమః |
ఓం రామాయ నమః |
ఓం గుణభృతే నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం మహతే నమః | ౧౦౧౮

ఇతి శ్రీ రామ సహస్రనామావళిః |

Scroll to Top