Sri Krishna Ashtothram in Telugu  శ్రీ కృష్ణ అష్టోత్రం 

ఓం శ్రీ కృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవత్మాజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరిఃయే నమః
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః
ఓం శంఖాంబుజాయుధాయ నమః
ఓం దేవకీ నందనాయ- శ్రీ శాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరణాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
 || 20 ||

ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవహారాయ నమః
ఓం ముచుకుద ప్రసాధకాయ నమః
ఓం షోడశ స్త్రిసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
ఓం తమా శ్యామలకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
 || 40 ||

ఓం కోటిసూర్య సమప్రభాయ నమః
ఓం ఇళాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యధూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతపహారకాయ నమః
ఓం గోవర్ధన చలోర్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం అజాయ- నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసి దామ భూషణాయ నమః
 || 60 ||

ఓం శ్యామంతమణిహర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబర ధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమ పురుషాయ నమః
ఓం మిస్టి కాసు ర చాణూర నమః
ఓం మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసార వైరిణే నమః
ఓం కంసారినే నమః
ఓం మురారి నే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్శ కాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధన కులాంత కృతే నమః
ఓం విదుర క్రూర వరదాయ నమః
ఓం విశ్వరూప ప్రదర్శ కాయ నమః
ఓం సత్య వాచయే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
 || 80 ||

ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మ ముక్తి ప్రదాయ కాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విధ్వంసినీ నమః
ఓం బాణాసుర కరాంత కృతే నమః
ఓం యుధిష్టర ప్రతిష్ట త్రే నమః
ఓం బర్హిబర్హవతంసకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృతమశ్రీహోదధయే నమః
ఓం కాళీయఫణిమాణిక్య రంజితశ్రీ పదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్ష్యె నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
 || 100 ||

ఓం పన్నాగాశనవాహయ నమః
ఓం జలక్రీడాసమాసక్త గోపి వస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే శ్రీ వేధవేద్యాయ నమః
ఓం దయానిధాయే నమః
ఓం సరస్వతీర్దాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
శ్రీ పరాత్పరాయ నమః
 || 108 ||

ఇతి శ్రీ కృష్ణ అష్టోత్రం సంపూర్ణం ||

Achyutashtakam in Telugu – అచ్యుతాష్టకం

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || ||

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికాఽరాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || ||

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే |
వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః || ||

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || ||

రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణమ్ |
లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితో-
ఽగస్త్యసంపూజితో రాఘవః పాతు మామ్ || ||

ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా || ||

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ |
వన్యయా మాలయా శోభితోరస్స్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే || ||

కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయోః |
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే || ||

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం
తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ || ||

ఇతి శ్రీ అచ్యుతాష్టకం |

Krishna Ashtakam in Telugu – శ్రీ కృష్ణాష్టకం 

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం || ||

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం || ||

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం || ||

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం || ||

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం || ||

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం || ||

గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసం |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం || ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం || ||

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||

ఇతి శ్రీ కృష్ణాష్టకం ||

Scroll to Top