Lalitha Sahasranama Stotram in Telugu – శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 

అస్య శ్రీలలితాదివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య | వశిన్యాదివాగ్దేవతా ఋషయః |అనుష్టుప్ ఛందః | శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా | శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ |
మధ్యకూటేతి శక్తిః | శక్తికూటేతి కీలకమ్ | మూలప్రకృతిరితి ధ్యానమ్ | మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ | మమ శ్రీలలితామహాత్రిపురసుందరీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం

సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్
తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||

అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |
అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ||

ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా ||

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా |
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా ||

మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా |
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా ||

చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా ||

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా |
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా ||

వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా ||

నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా ||

కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా |
తాటంకయుగళీభూతతపనోడుపమండలా ||

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా ||

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా ||

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ |
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా ||

అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా |
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా ||

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా |
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా ||

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ |
నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ ||

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా |
స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా ||

అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ |
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా ||

కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా |
మాణిక్యముకుటాకారజానుద్వయవిరాజితా ||

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా |
గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా ||

నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా |
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా ||

సింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా |
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః ||

సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా |
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా ||

సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా |
చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా ||

మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ |
సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ ||

దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా |
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా ||

సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా ||

చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా |
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా ||

కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా |
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా ||

భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా |
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా ||

భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా |
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా ||

విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా |
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా ||

మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా |
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ ||

కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా ||

కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా |
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా ||

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా ||

కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ |
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ ||

మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా |
కులామృతైకరసికా కులసంకేతపాలినీ ||

కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ |
అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా ||

మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ |
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ ||

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ |
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ ||

తటిల్లతాసమరుచి-ష్షట్చక్రోపరిసంస్థితా |
మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ ||

భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా |
భద్రప్రియా భద్రమూర్తి-ర్భక్తసౌభాగ్యదాయినీ ||

భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా |
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ ||

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా ||

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా |
నిర్గుణా నిష్కలా శాంతా నిష్కామా నిరుపప్లవా ||

నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా |
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా ||

నిష్కారణా నిష్కళంకా నిరుపాధి-ర్నిరీశ్వరా |
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ ||

నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ |
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ ||

నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ |
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ ||

నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ |
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా ||

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా |
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా ||

దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా |
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా ||

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా |
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ ||

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ |
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ-ర్మృడప్రియా ||

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ |
మహామాయా మహాసత్త్వా మహాశక్తి-ర్మహారతిః ||

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా |
మహాబుద్ధి-ర్మహాసిద్ధి-ర్మహాయోగీశ్వరేశ్వరీ ||

మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా |
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా ||

మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ |
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ ||

చతుఃషష్ట్యుపచారాఢ్యా చతుఃషష్టికలామయీ |
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా ||

మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా |
చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా ||

చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా |
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా ||

పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ |
చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ ||

ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా |
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా ||

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా |
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ ||

సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ |
సదాశివాఽనుగ్రహదా పంచకృత్యపరాయణా ||

భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ |
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ ||

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః |
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ ||

ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ |
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా ||

శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా |
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా ||

పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ |
అంబికాఽనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా ||

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా |
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా ||

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా |
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా ||

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా |
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా ||

కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా |
కళ్యాణీ జగతీకందా కరుణారససాగరా ||

కళావతీ కళాలాపా కాంతా కాదంబరీప్రియా |
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా ||

విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ |
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ ||

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ |
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా ||

విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా |
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ ||

భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచినీ |
సంహృతాశేషపాషండా సదాచారప్రవర్తికా ||

తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోఽపహా ||

చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః ||

పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా |
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా ||

కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా |
శృంగారరససంపూర్ణా జయా జాలంధరస్థితా ||

ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ |
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా ||

సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా |
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ||

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ |
నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ ||

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ |
మూలప్రకృతి-రవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ ||

వ్యాపినీ వివిధాకారా విద్యాఽవిద్యాస్వరూపిణీ |
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ ||

భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః |
శివదూతీ శివారాధ్యా శివమూర్తి-శ్శివంకరీ ||

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా ||

చిచ్ఛక్తి-శ్చేతనారూపా జడశక్తి-ర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతి-స్సంధ్యా ద్విజబృందనిషేవితా ||

తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా |
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ ||

మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః |
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా ||

కుశలా కోమలాకారా కురుకుళ్లా కుళేశ్వరీ |
కుళకుండాలయా కౌళమార్గతత్పరసేవితా ||

కుమారగణనాథాంబా తుష్టిః పుష్టి-ర్మతి-ర్ధృతిః |
శాంతిః స్వస్తిమతీ కాంతి-ర్నందినీ విఘ్ననాశినీ ||

తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ |
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ ||

సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా |
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ ||

వజ్రేశ్వరీ వామదేవీ వయోఽవస్థావివర్జితా |
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ ||

విశుద్ధిచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా ||

పాయసాన్నప్రియా త్వక్స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమహాశక్తిసంవృతా ఢాకినీశ్వరీ ||

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాదిధరా రుధిరసంస్థితా ||

కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్రవరదా రాకిన్యంబాస్వరూపిణీ ||

మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా |
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా ||

రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా |
సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ ||

స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా |
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాఽతిగర్వితా ||

మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా |
దధ్యన్నాసక్తహృదయా కాకినీరూపధారిణీ ||

మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాఽస్థిసంస్థితా |
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా ||

ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ |
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా ||

మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా |
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ ||

సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా |
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ ||

సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ |
స్వాహా స్వధాఽమతి-ర్మేధా శ్రుతిః స్మృతి-రనుత్తమా ||

పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా |
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా ||

విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః |
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ ||

అగ్రగణ్యాఽచింత్యరూపా కలికల్మషనాశినీ |
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా ||

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా |
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ ||

నిత్యతృప్తా భక్తనిధి-ర్నియంత్రీ నిఖిలేశ్వరీ |
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ ||

పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ |
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ ||

మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా |
మహనీయా దయామూర్తి-ర్మహాసామ్రాజ్యశాలినీ ||

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా |
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా ||

కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా |
శిరస్స్థితా చంద్రనిభా ఫాలస్థే-ంద్రధనుఃప్రభా ||

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా |
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ ||

దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి-ర్గుణనిధి-ర్గోమాతా గుహజన్మభూః ||

దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ |
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా ||

కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ |
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా ||

ఆదిశక్తి-రమేయాఽఽత్మా పరమా పావనాకృతిః |
అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా ||

క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ |
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి-స్త్రిదశేశ్వరీ ||

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా |
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా ||

విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ |
ధ్యానగమ్యాఽపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా ||

సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ |
లోపాముద్రార్చితా లీలాక్లప్తబ్రహ్మాండమండలా ||

అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా |
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా ||

ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ ||

అష్టమూర్తి-రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా ||

అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా ||

భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా |
సుఖారాధ్యా శుభకరీ శోభనాసులభాగతిః ||

రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా ||

రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ |
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా ||

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ |
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ ||

దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ |
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ ||

సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా |
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ ||

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ |
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా ||

స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ |
సనకాదిసమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ ||

చిత్కళాఽఽనందకలికా ప్రేమరూపా ప్రియంకరీ |
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ ||

మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ |
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా ||

భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా |
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా ||

భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా |
రోగపర్వతదంభోళి-ర్మృత్యుదారుకుఠారికా ||

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా |
అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ ||

క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ |
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా ||

స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః |
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా ||

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా |
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా ||

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ |
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ ||

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః |
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా ||

సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణా |
కపర్దినీ కళామాలా కామధు-క్కామరూపిణీ ||

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రసశేవధిః |
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా ||

పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా |
పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ ||

మూర్తాఽమూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా |
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ ||

బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా |
ప్రసవిత్రీ ప్రచండాఽఽజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః ||

ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ |
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః ||

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ ||

ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ |
ఉదారకీర్తి-రుద్దామవైభవా వర్ణరూపిణీ ||

జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా ||

గంభీరా గగనాంతఃస్థా గర్వితా గానలోలుపా |
కల్పనారహితా కాష్ఠాఽకాంతా కాంతార్ధవిగ్రహా ||

కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా |
కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ ||

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ |
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా ||

త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ |
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః ||

సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా |
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ ||

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ |
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ ||

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ |
అయోని-ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ ||

వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ |
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా ||

తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థస్వరూపిణీ |
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ ||

సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ |
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా ||

చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా |
సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా ||

దక్షిణాదక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా |
కౌళినీకేవలాఽనర్ఘ్యకైవల్యపదదాయినీ ||

స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభవా |
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః ||

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ |
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ ||

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ |
పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ ||

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ |
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ ||

ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ |
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా ||

బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ |
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ ||

సువాసిన్యర్చనప్రీతాఽఽశోభనా శుద్ధమానసా |
బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా ||

దశముద్రాసమారాధ్యా త్రిపురాశ్రీవశంకరీ |
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ ||

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా |
అనఘాఽద్భుతచారిత్రా వాంఛితార్థప్రదాయినీ ||

అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ |
అవ్యాజకరుణామూర్తి-రజ్ఞానధ్వాంతదీపికా ||

ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా |
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ ||

శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా |
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః |

|| ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్యసంవాదే
శ్రీలలితారహస్యనామసాహస్రస్తోత్రకథనం నామ ద్వితీయోధ్యాయః ||

Lalitha Ashtothram in Telugu – శ్రీ లలితా అష్టోత్రం

ఓం ఐం హ్రీం శ్రీం రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం హిమాచలమహావంశపావనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగసౌందర్యశరీరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయసౌందర్యలావణ్యాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖరప్రాణవల్లభాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వజ్రమాణిక్యకటకకిరీటాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరీతిలకోల్లాసినిటిలాయై నమః | ౯ |

ఓం ఐం హ్రీం శ్రీం భస్మరేఖాంకితలసన్మస్తకాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వికచాంభోరుహదళలోచనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం లసత్కాంచనతాటంకయుగళాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మణిదర్పణసంకాశకపోలాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం తాంబూలపూరితస్మేరవదనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సుపక్వదాడిమీబీజరదనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కంబుపూగసమచ్ఛాయకంధరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం స్థూలముక్తాఫలోదారసుహారాయై నమః | ౧౮ |

ఓం ఐం హ్రీం శ్రీం గిరీశబద్ధమాంగళ్యమంగళాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పద్మకైరవమందారసుమాలిన్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రమణీయచతుర్బాహుసంయుక్తాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కనకాంగదకేయూరభూషితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం బృహన్నితంబవిలసజ్జఘనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమః | ౨౭ |

ఓం ఐం హ్రీం శ్రీం దివ్యభూషణసందోహరంజితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సుపద్మరాగసంకాశచరణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కామకోటిమహాపద్మపీఠస్థాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సచామరరమావాణీవీజితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అనంగజనకాపాంగవీక్షణాయై నమః | ౩౬ |

ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్రశిరోరత్నరంజితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శచీముఖ్యామరవధూసేవితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం లీలాకల్పితబ్రహ్మాండమండలాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సనకాదిసమారాధ్యపాదుకాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షిభిః స్తూయమానవైభవాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కలశోద్భవదుర్వాసః పూజితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమః | ౪౫ |

ఓం ఐం హ్రీం శ్రీం చక్రరాజమహాయంత్రమధ్యవర్త్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం చిదగ్నికుండసంభూతసుదేహాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శశాంకఖండసంయుక్తమకుటాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మత్తహంసవధూమందగమనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వందారుజనసందోహవందితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అంతర్ముఖజనానందఫలదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అవ్యాజకరుణాపూరపూరితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమః | ౫౪ |

ఓం ఐం హ్రీం శ్రీం సహస్రసూర్యసంయుక్తప్రకాశాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాపద్మాటవీమధ్యనివాసాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం దుష్టభీతిమహాభీతిభంజనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సమస్తదేవదనుజప్రేరికాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సమస్తహృదయాంభోజనిలయాయై నమః | ౬౩ |

ఓం ఐం హ్రీం శ్రీం అనాహతమహాపద్మమందిరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సహస్రారసరోజాతవాసితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం పునరావృత్తిరహితపురస్థాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సహస్రరతిసౌందర్యశరీరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భావనామాత్రసంతుష్టహృదయాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సత్యసంపూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమః | ౭౨ |

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీనాథసోదరీభూతశోభితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం నామపారాయణాభీష్టఫలదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సృష్టిస్థితితిరోధానసంకల్పాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై నమః | ౮౧ |

ఓం ఐం హ్రీం శ్రీం అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భక్తహంసపరీముఖ్యవియోగాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మాతృమండలసంయుక్తలలితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం భండదైత్యమహాసత్త్వనాశనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం క్రూరభండశిరశ్ఛేదనిపుణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం ధాత్ర్యచ్యుతసురాధీశసుఖదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం చండముండనిశుంభాదిఖండనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమః | ౯౦ |

ఓం ఐం హ్రీం శ్రీం అభ్రకేశమహోత్సాహకారణాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహేశయుక్తనటనతత్పరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం నిజభర్తృముఖాంభోజచింతనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం జన్మమృత్యుజరారోగభంజనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం విధేయముక్తవిజ్ఞానసిద్ధిదాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చితపదసరోజాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సర్వవేదాంతసంసిద్ధసుతత్త్వాయై నమః | ౯౯ |

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీవీరభక్తవిజ్ఞాననిధానాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం అశేషదుష్టదనుజసూదనాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం దక్షప్రజాపతిసుతావేషాఢ్యాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం సుమబాణేక్షుకోదండమండితాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం నిత్యయౌవనమాంగళ్యమంగళాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవసమాయుక్తశరీరాయై నమః |
ఓం ఐం హ్రీం శ్రీం మహాదేవరతౌత్సుక్యమహాదేవ్యై నమః | ౧౦౮ |

ఇతి శ్రీ లలితా అష్టోత్తరశతనామావళిః |

Lalitha Trishati Stotram in Telugu – శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం 

సూత ఉవాచ 

అస్య శ్రీలలితాత్రిశతీస్తోత్రమహామంత్రస్య – భగవాన్ హయగ్రీవఋషిః – అనుష్టుప్ ఛందః శ్రీలలితామహాత్రిపురసుందరీ దేవతా – ఐం బీజం – సౌః శక్తిః – క్లీం కీలకం – మమ చతుర్విధ పురుషార్థఫలసిద్ధ్యర్థే జపే వినియోగః | ఐమిత్యాదిభిరంగన్యాసకరన్యాసాః కార్యాః |

ధ్యానం 

అతిమధురచాపహస్తామ్ అపరిమితామోదబాణసౌభాగ్యామ్ |
అరుణామతిశయకరుణామ్ అభినవకులసుందరీం వందే |

శ్రీ హయగ్రీవ ఉవాచ 

కకారరూపా కళ్యాణీ కళ్యాణగుణశాలినీ |
కళ్యాణశైలనిలయా కమనీయా కళావతీ || 1 ||

కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరా |
కదంబకాననావాసా కదంబకుసుమప్రియా || 2 ||

కందర్పవిద్యా కందర్పజనకాపాంగవీక్షణా |
కర్పూరవీటిసౌరభ్యకల్లోలితకకుప్తటా || 3 ||

కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా |
కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా || 4 ||

ఏకారరూపా చైకాక్షర్యేకానేకాక్షరాకృతిః |
ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః || 5 ||

ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తిమదర్చితా |
ఏకాగ్రచిత్తనిర్ధ్యాతా చైషణారహితాద్దృతా || 6 ||

ఏలాసుగంధిచికురా చైనఃకూటవినాశినీ |
ఏకభోగా చైకరసా చైకైశ్వర్యప్రదాయినీ || 7 ||

ఏకాతపత్రసామ్రాజ్యప్రదా చైకాంతపూజితా |
ఏధమానప్రభా చైజదనేజజ్జగదీశ్వరీ || 8 ||

ఏకవీరదిసంసేవ్యా చైకప్రాభవశాలినీ |
ఈకారరూపా చేశిత్రీ చేప్సితార్థప్రదాయినీ || 9 ||

ఈద్దృగిత్యవినిర్దేశ్యా చేశ్వరత్వవిధాయినీ |
ఈశానాదిబ్రహ్మమయీ చేశిత్వాద్యష్టసిద్ధిదా || 1౦ ||

ఈక్షిత్రీక్షణసృష్టాండకోటిరీశ్వరవల్లభా |
ఈడితా చేశ్వరార్ధాంగశరీరేశాధిదేవతా || 11 ||

ఈశ్వరప్రేరణకరీ చేశతాండవసాక్షిణీ |
ఈశ్వరోత్సంగనిలయా చేతిబాధావినాశినీ || 12 ||

ఈహావిరాహితా చేశశక్తిరీషత్స్మితాననా |
లకారరూపా లలితా లక్ష్మీవాణీనిషేవితా || 13 ||

లాకినీ లలనారూపా లసద్దాడిమపాటలా |
లలంతికాలసత్ఫాలా లలాటనయనార్చితా || 14 ||

లక్షణోజ్జ్వలదివ్యాంగీ లక్షకోట్యండనాయికా |
లక్ష్యార్థా లక్షణాగమ్యా లబ్ధకామా లతాతనుః || 15 ||

లలామరాజదళికా లంబముక్తాలతాంచితా |
లంబోదరప్రసూర్లభ్యా లజ్జాఢ్యా లయవర్జితా || 16 ||

హ్రీంకారరూపా హ్రీంకారనిలయా హ్రీంపదప్రియా |
హ్రీంకారబీజా హ్రీంకారమంత్రా హ్రీంకారలక్షణా || 17 ||

హ్రీంకారజపసుప్రీతా హ్రీంమతీ హ్రీంవిభూషణా |
హ్రీంశీలా హ్రీంపదారాధ్యా హ్రీంగర్భా హ్రీంపదాభిధా || 18 ||

హ్రీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా హ్రీంకారపీఠికా |
హ్రీంకారవేద్యా హ్రీంకారచింత్యా హ్రీం హ్రీంశరీరిణీ || 19 ||

హకారరూపా హలధృత్పూజితా హరిణేక్షణా |
హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేంద్రవందితా || 2౦ ||

హయారూఢాసేవితాంఘ్రిః హయమేధసమర్చితా |
హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా || 21 ||

హత్యాదిపాపశమనీ హరిదశ్వాదిసేవితా |
హస్తికుంభోత్తుంగకుచా హస్తికృత్తిప్రియాంగనా || 22 ||

హరిద్రాకుంకుమాదిగ్ధా హర్యశ్వాద్యమరార్చితా |
హరికేశసఖీ హాదివిద్యా హాలామదాలసా || 23 ||

సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా |
సర్వకర్త్రీ సర్వభర్త్రీ సర్వహంత్రీ సనాతనీ || 24 ||

సర్వానవద్యా సర్వాంగసుందరీ సర్వసాక్షిణీ |
సర్వాత్మికా సర్వసౌఖ్యదాత్రీ సర్వవిమోహినీ || 25 ||

సర్వాధారా సర్వగతా సర్వావగుణవర్జితా |
సర్వారుణా సర్వమాతా సర్వాభూషణభూషితా || 26 ||

కకారార్థా కాలహంత్రీ కామేశీ కామితార్థదా |
కామసంజీవినీ కల్యా కఠినస్తనమండలా || 27 ||

కరభోరుః కళానాథముఖీ కచజితాంబుదా |
కటాక్షస్యందికరుణా కపాలిప్రాణనాయికా || 28 ||

కారుణ్యవిగ్రహా కాంతా కాంతిధూతజపావళిః |
కలాలాపా కంబుకంఠీ కరనిర్జితపల్లవా || 29 ||

కల్పవల్లీసమభుజా కస్తూరీతిలకాంచితా |
హకారార్థా హంసగతిః హాటకాభరణోజ్జ్వలా || 3౦ ||

హారహారికుచాభోగా హాకినీ హల్యవర్జితా |
హరిత్పతిసమారాధ్యా హఠాత్కారహతాసురా || 31 ||

హర్షప్రదా హవిర్భోక్త్రీ హార్దసంతమసాపహా |
హల్లీహాలాస్యసంతుష్టా హంసమంత్రార్థరూపిణీ || 32 ||

హానోపాదాననిర్ముక్తా హర్షిణీ హరిసోదరీ |
హాహాహూహూముఖస్తుత్యా హానివృద్ధివివర్జితా || 33 ||

హయ్యంగవీనహృదయా హరికోపారుణాంశుకా |
లకారాఖ్యా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ || 34 ||

లాస్యదర్శనసంతుష్టా లాభాలాభవివర్జితా |
లంఘ్యేతరాజ్ఞా లావణ్యశాలినీ లఘుసిద్ధిదా || 35 ||

లాక్షారససవర్ణాభా లక్ష్మణాగ్రజపూజితా |
లభ్యేతరా లబ్ధభక్తిసులభా లాంగలాయుధా || 36 ||

లగ్నచామరహస్తశ్రీశారదాపరివీజితా |
లజ్జాపదసమారాధ్యా లంపటా లకులేశ్వరీ || 37 ||

లబ్ధమానా లబ్ధరసా లబ్ధసంపత్సమున్నతిః |
హ్రీంకారిణీ హ్రీంకారాది-ర్హ్రీంమధ్యా హ్రీంశిఖామణిః|| 38 ||

హ్రీంకారకుండాగ్నిశిఖా హ్రీంకారశశిచంద్రికా |
హ్రీంకారభాస్కరరుచిః హ్రీంకారాంభోదచంచలా || 39 ||

హ్రీంకారకందాంకురికా హ్రీంకారైకపరాయణా |
హ్రీంకారదీర్ఘికాహంసీ హ్రీంకారోద్యానకేకినీ || 4౦ ||

హ్రీంకారారణ్యహరిణీ హ్రీంకారావాలవల్లరీ |
హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణదీపికా || 41 ||

హ్రీంకారకందరాసింహీ హ్రీంకారాంభోజభృంగికా |
హ్రీంకారసుమనోమాధ్వీ హ్రీంకారతరుమంజరీ || 42 ||

సకారాఖ్యా సమరసా సకలాగమసంస్తుతా |
సర్వవేదాంతతాత్పర్యభూమిః సదసదాశ్రయా || 43 ||

సకలా సచ్చిదానందా సాధ్యా సద్గతిదాయినీ |
సనకాదిమునిధ్యేయా సదాశివకుటుంబినీ || 44 ||

సకాలాధిష్ఠానరూపా సత్యరూపా సమాకృతిః |
సర్వప్రపంచనిర్మాత్రీ సమనాధికవర్జితా || 45 ||

సర్వోత్తుంగా సంగహీనా సద్గుణా సకలేష్టదా |
కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా || 46 ||

కామేశ్వరప్రాణనాడీ కామేశోత్సంగవాసినీ |
కామేశ్వరాలింగితాంగీ కామేశ్వరసుఖప్రదా || 47 ||

కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ |
కామేశ్వరతపస్సిద్ధిః కామేశ్వరమనఃప్రియా || 48 ||

కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహినీ |
కామేశ్వరబ్రహ్మవిద్యా కామేశ్వరగృహేశ్వరీ || 49 ||

కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ |
కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్థదా || 5౦ ||

లకారిణీ లబ్ధరూపా లబ్ధధీర్లబ్ధవాంచితా |
లబ్ధపాపమనోదూరా లబ్ధాహంకారదుర్గమా || 51 ||

లబ్ధశక్తిర్లబ్ధదేహా లబ్ధైశ్వర్యసమున్నతిః |
లబ్ధబుద్ధిర్లబ్ధలీలా లబ్ధయౌవనశాలినీ || 52 ||

లబ్ధాతిశయసర్వాంగసౌందర్యా లబ్ధవిభ్రమా |
లబ్ధరాగా లబ్ధగతిర్లబ్ధనానాగమస్థితిః || 53 ||

లబ్ధభోగా లబ్ధసుఖా లబ్ధహర్షాభిపూజితా |
హ్రీంకారమూర్తి-ర్హ్రీంకారసౌధశృంగకపోతికా || 54 ||

హ్రీంకారదుగ్ధాబ్ధిసుధా హ్రీంకారకమలేందిరా |
హ్రీంకారమణిదీపార్చిః హ్రీంకారతరుశారికా || 55 ||

హ్రీంకారపేటకమణిః హ్రీంకారాదర్శబింబికా |
హ్రీంకారకోశాసిలతా హ్రీంకారాస్థాననర్తకీ || 56 ||

హ్రీంకారశుక్తికాముక్తామణి-ర్హ్రీంకారబోధితా |
హ్రీంకారమయసౌవర్ణస్తంభవిద్రుమపుత్రికా || 57 ||

హ్రీంకారవేదోపనిషద్ హ్రీంకారాధ్వరదక్షిణా |
హ్రీంకారనందనారామనవకల్పకవల్లరీ || 58 ||

హ్రీంకారహిమవద్గంగా హ్రీంకారార్ణవకౌస్తుభా |
హ్రీంకారమంత్రసర్వస్వా హ్రీంకారపరసౌఖ్యదా || 59 ||

ఇతి శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం సంపూర్ణం ||

Lalitha Pancharatnam in Telugu – శ్రీ లలితా పంచరత్నం 

ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || ౧ ||

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రత్నాంగుళీయలసదంగులిపల్లవాఢ్యామ్ |
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || ౨ ||

ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || ౩ ||

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మనసాతిదూరామ్ || ౪ ||

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || ౫ ||

యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ || ౬ ||

ఇతి శ్రీ లలితా పంచరత్నం ||

Scroll to Top