Navagraha
Stotram in Telugu

నవగ్రహ స్తోత్రం

నవగ్రాహ స్తోత్రాన్ని వేద వ్యాసుడు రాశారు. ఇది నవ గ్రహాలు
లేదా తొమ్మిది గ్రహాలను ఆరాధించే శ్లోకాలను కలిగి ఉంటుంది. నవగ్రాహాలు విశ్వం
యొక్క అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన శక్తులు, ఇవి భూమిపై ప్రజల జీవితాన్ని
సమన్వయం చేస్తాయి. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్కటి మనందరికీ ప్రసాదించే కొన్ని
లక్షణాలతో ఆపాదించబడ్డాయి. జాతకంలో గ్రహాల స్థానం మరియు ఇతర గ్రహాలతో వారి పరస్పర
చర్యలను బట్టి, వ్యక్తులు
వారి జీవితంలో ప్రయోజనకరమైన లేదా హానికరమైన ఫలితాలను ఎదుర్కొంటారు.

ప్రార్థన సమయంలో ప్రతిరోజూ నవగ్రహ స్తోత్రాన్ని అత్యంత
విశ్వాసంతో మరియు అంకితభావంతో జపించండి. ఈ తొమ్మిది గ్రహాలను ఆరాధించడం వారి
ఆశీర్వాదాలను ఆహ్వానించగలదు మరియు వారి ఉనికి ఆరాధకుడిపై మరియు అతని కార్యకలాపాలపై
మంచి ప్రభావాన్ని చూపుతుంది.

నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥

నవగ్రహ ధ్యాన శ్లోకం సంపూర్ణం

 

రవి

జపా-కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ (1)

మందార పువ్వు (జపా కుసుమం) రంగుతో శోభిల్లుచున్న, కశ్యప వంశములో జన్మించి, గొప్ప కాంతితో వెలుగొందుచూ
సర్వ పాపములను పోగొట్టువాడు అయిఉండి, దివాకర నామముతో పిలవబడుచున్న సూర్య భగవానునికి నమస్కరించుచున్నాను

చంద్ర

దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ (2)

పెరుగు, శంఖము, మంచుతో సమానమైన తెల్లని రంగు కలిగి, పాల సముద్రము నుండి పుట్టినవాడు (క్షీరసాగర మధనము నుండి)
శంభు దేవుని (శివుని) కిరీటము నందు అలంకార ఆభరణముగా ఉండుచూ, కుందేలు వంటి గుర్తు తనపై కలిగిన చంద్రునకు నా నమస్కారములు

కుజ

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ (3)

భూమికి జన్మించినవాడు, మెరుపు వంటి కాంతితో ప్రకాశించువాడు
భూమి యొక్క కుమారుడు, హస్తము నందు శక్తిని కలవాడు అయినటువంటి మంగళ (అంగారక) నామముతో పిలువబడు కుజునకు నా ప్రణామములు.

బుధ

ప్రియంగు కలికా-శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ (4)

కదంబ వృక్షపు మొగ్గకి ఉండు లేత ఆకుపచ్చని రంగు కలిగిఉండి, ఆకారములో ఎవరితోనూ సాటిలేనటువంటివాడై
సౌమ్యుడు, సౌమ్య గుణములతో ఉండువాడు అయినటువంటి బుధునికి నా నమస్కారములు

గురు

దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ (5)

దేవతలకి, ఋషులకి గురువైనటువంటివాడు, బంగారు వర్ణముతో ప్రకాశించువాడై
బుద్ధిమంతుడు, తెలివైనవాడు, మూడు లోకాలకు గురువు అయినటువంటి బృహస్పతి (గురువునకు) నా నమస్కారములు

శుక్ర

హిమకుంద మృణాళాభం దైత్యానామ్ పరమం గురుమ్
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ (6)

మంచు, మల్లెపువ్వులు, తామర తూడులతో పోలిక కలిగినవాడు, దైత్యులకు (అసురులకు) పరమ గురువు
సర్వ శాస్త్రాలపై మాట్లాడగల సమర్ధుడు, భార్గవుడగు శుక్రునకు నా ప్రణామములు

శని

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ (7)

నల్లని కాటుక వంటి రంగుతో ఉండువాడు, సూర్యుని పుత్రుడు, యమునకు సోదరుడు
ఛాయా దేవి, మార్తాండ సూర్యునికి జన్మించినటువంటి శనైశ్చరునకు నేను నమస్కరించుచున్నాను

రాహు

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనమ్
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ (8)

సొగము శరీరము కలవాడు, మహా వీరుడు, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి పట్టి విడుచువాడు
హిరణ్య కశిపుని సోదరి అగు సింహిక గర్భమున జన్మించినవాడగు రాహువునకు నా ప్రణామములు.

కేతు

పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ (9)

మోదుగ పువ్వు వంటి రంగుతో ప్రకాశించుచూ, నక్షత్రములు మరియూ గ్రహములకు శిరస్సువలే ఉండుచూ
భయము కలిగించునదిగా (పాపులకు), రౌద్ర స్వరూపముతో, ఘోరముగా కనపడుచున్న(తప్పులు చేయువారికి) కేతువునకు నా వందనములు.

ఫలశ్రుతి

ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్ సుసమాహితః
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్ భవిష్యతి

వ్యాసునిచే వ్రాయబడిన ఈ గీతమును పఠించుట వలన వారు శక్తివంతులై రాజ్యాధికారము పొందుతారు
అట్టివారు పగలూ లేక రాత్రులు వచ్చు ఆపదల నుండి రక్షింపబడతారు

నరనారీ నృపాణాం చ భవేద్ దుఃస్వప్న నాశనమ్
ఐశ్వర్య మతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్

మగవారు, స్త్రీలు, లేక రాజులు ఎవరైనా ఈ నవగ్రహ స్త్రోత్రము పఠించుట వలన వారికి వచ్చు చెడు కలలు నశిస్తాయి
వారికి అంతులేని ఐశ్వర్యము, మంచి ఆరోగ్యముతో, మంచిగా వెలుగొందుతారు

గ్రహ నక్షత్రజాః పీడాహ్ తస్కరాగ్ని సముద్భవాః
తహ సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః

గ్రహ, నక్షత్ర పీడల నుండి, దొంగలూ, అగ్ని వల్ల కలుగు భయాల నుండి కాపాడబడుతారు
వ్యాసుడు చెప్పిన ఈ మాటలపై సంశయము వలదు.

ఇతి శ్రీ వేద వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్

నవగ్రహ ప్రార్థన

ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః |

భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః || ౧ ||

సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః |

దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతురాచంద్రతారమ్ || ౨ ||

అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ |

శాంతిరస్తు శుభం మేఽస్తు గ్రహాః కుర్వన్తు మంగళమ్ || ౩ ||

ఇతి నవగ్రహ ప్రార్థన |

నవగ్రహ పీడా పరిహార స్తోత్రం

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః |

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః || 1 ||

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః |

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః || 2 ||

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా |

వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః || 3 ||

ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః |

సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః || 4 ||

దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః |

అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః || 5 ||

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః |

ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః || 6 ||

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః |

మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః || 7 ||

మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః |

అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ || 8 ||

అనేకరూపవర్ణైశ్చ శతశోథ సహస్రశః |

ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః || 9 ||

ఇతి శ్రీ నవగ్రహ పీడా పరిహార స్తోత్రం సంపూర్ణం ||

సూర్య అష్టోత్తర శత నామావళి

ఓం అరుణాయ నమః ।

ఓం శరణ్యాయ నమః ।

ఓం కరుణారససింధవే నమః ।

ఓం అసమానబలాయ నమః ।

ఓం ఆర్తరక్షకాయ నమః ।

ఓం ఆదిత్యాయ నమః ।

ఓం ఆదిభూతాయ నమః ।

ఓం అఖిలాగమవేదినే నమః ।

ఓం అచ్యుతాయ నమః ।

ఓం అఖిలజ్ఞాయ నమః ॥ 10 ॥

ఓం అనంతాయ నమః ।

ఓం ఇనాయ నమః ।

ఓం విశ్వరూపాయ నమః ।

ఓం ఇజ్యాయ నమః ।

ఓం ఇంద్రాయ నమః ।

ఓం భానవే నమః ।

ఓం ఇందిరామందిరాప్తాయ నమః ।

ఓం వందనీయాయ నమః ।

ఓం ఈశాయ నమః ।

ఓం సుప్రసన్నాయ నమః ॥ 20 ॥

ఓం సుశీలాయ నమః ।

ఓం సువర్చసే నమః ।

ఓం వసుప్రదాయ నమః ।

ఓం వసవే నమః ।

ఓం వాసుదేవాయ నమః ।

ఓం ఉజ్జ్వలాయ నమః ।

ఓం ఉగ్రరూపాయ నమః ।

ఓం ఊర్ధ్వగాయ నమః ।

ఓం వివస్వతే నమః ।

ఓం ఉద్యత్కిరణజాలాయ నమః ॥ 30 ॥

ఓం హృషీకేశాయ నమః ।

ఓం ఊర్జస్వలాయ నమః ।

ఓం వీరాయ నమః ।

ఓం నిర్జరాయ నమః ।

ఓం జయాయ నమః ।

ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః ।

ఓం ఋషివంద్యాయ నమః ।

ఓం రుగ్ఘంత్రే నమః ।

ఓం ఋక్షచక్రచరాయ నమః ।

ఓం ఋజుస్వభావచిత్తాయ నమః ॥ 40 ॥

ఓం నిత్యస్తుత్యాయ నమః ।

ఓం ౠకారమాతృకావర్ణరూపాయ నమః ।

ఓం ఉజ్జ్వలతేజసే నమః ।

ఓం ౠక్షాధినాథమిత్రాయ నమః ।

ఓం పుష్కరాక్షాయ నమః ।

ఓం లుప్తదంతాయ నమః ।

ఓం శాంతాయ నమః ।

ఓం కాంతిదాయ నమః ।

ఓం ఘనాయ నమః ।

ఓం కనత్కనకభూషాయ నమః ॥ 50 ॥

ఓం ఖద్యోతాయ నమః ।

ఓం లూనితాఖిలదైత్యాయ నమః ।

ఓం సత్యానందస్వరూపిణే నమః ।

ఓం అపవర్గప్రదాయ నమః ।

ఓం ఆర్తశరణ్యాయ నమః ।

ఓం ఏకాకినే నమః ।

ఓం భగవతే నమః ।

ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః ।

ఓం గుణాత్మనే నమః ।

ఓం ఘృణిభృతే నమః ॥ 60 ॥

ఓం బృహతే నమః ।

ఓం బ్రహ్మణే నమః ।

ఓం ఐశ్వర్యదాయ నమః ।

ఓం శర్వాయ నమః ।

ఓం హరిదశ్వాయ నమః ।

ఓం శౌరయే నమః ।

ఓం దశదిక్సంప్రకాశాయ నమః ।

ఓం భక్తవశ్యాయ నమః ।

ఓం ఓజస్కరాయ నమః ।

ఓం జయినే నమః ॥ 70 ॥

ఓం జగదానందహేతవే నమః ।

ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః ।

ఓం ఔచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః ।

ఓం అసురారయే నమః ।

ఓం కమనీయకరాయ నమః ।

ఓం అబ్జవల్లభాయ నమః ।

ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః ।

ఓం అచింత్యాయ నమః ।

ఓం ఆత్మరూపిణే నమః ।

ఓం అచ్యుతాయ నమః ॥ 80 ॥

ఓం అమరేశాయ నమః ।

ఓం పరస్మై జ్యోతిషే నమః ।

ఓం అహస్కరాయ నమః ।

ఓం రవయే నమః ।

ఓం హరయే నమః ।

ఓం పరమాత్మనే నమః ।

ఓం తరుణాయ నమః ।

ఓం వరేణ్యాయ నమః ।

ఓం గ్రహాణాంపతయే నమః ।

ఓం భాస్కరాయ నమః ॥ 90 ॥

ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ।

ఓం సౌఖ్యప్రదాయ నమః ।

ఓం సకలజగతాంపతయే నమః ।

ఓం సూర్యాయ నమః ।

ఓం కవయే నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం పరేశాయ నమః ।

ఓం తేజోరూపాయ నమః ।

ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః ।

ఓం హ్రీం సంపత్కరాయ నమః ॥ 100 ॥

ఓం ఐం ఇష్టార్థదాయ నమః ।

ఓం అనుప్రసన్నాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం శ్రేయసే నమః ।

ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః ।

ఓం నిఖిలాగమవేద్యాయ నమః ।

ఓం నిత్యానందాయ నమః ।

ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః ॥ 108 ॥

చంద్ర అష్టోత్తర శత నామావళి

ఓం శశధరాయ నమః ।

ఓం చంద్రాయ నమః ।

ఓం తారాధీశాయ నమః ।

ఓం నిశాకరాయ నమః ।

ఓం సుధానిధయే నమః ।

ఓం సదారాధ్యాయ నమః ।

ఓం సత్పతయే నమః ।

ఓం సాధుపూజితాయ నమః ।

ఓం జితేంద్రియాయ నమః ॥ 10 ॥

ఓం జగద్యోనయే నమః ।

ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః ।

ఓం వికర్తనానుజాయ నమః ।

ఓం వీరాయ నమః ।

ఓం విశ్వేశాయ నమః ।

ఓం విదుషాంపతయే నమః ।

ఓం దోషాకరాయ నమః ।

ఓం దుష్టదూరాయ నమః ।

ఓం పుష్టిమతే నమః ।

ఓం శిష్టపాలకాయ నమః ॥ 20 ॥

ఓం అష్టమూర్తిప్రియాయ నమః ।

ఓం అనంతాయ నమః ।

ఓం కష్టదారుకుఠారకాయ నమః ।

ఓం స్వప్రకాశాయ నమః ।

ఓం ప్రకాశాత్మనే నమః ।

ఓం ద్యుచరాయ నమః ।

ఓం దేవభోజనాయ నమః ।

ఓం కళాధరాయ నమః ।

ఓం కాలహేతవే నమః ।

ఓం కామకృతే నమః ॥ 30 ॥

ఓం కామదాయకాయ నమః ।

ఓం మృత్యుసంహారకాయ నమః ।

ఓం అమర్త్యాయ నమః ।

ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః ।

ఓం క్షపాకరాయ నమః ।

ఓం క్షీణపాపాయ నమః ।

ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః ।

ఓం జైవాతృకాయ నమః ।

ఓం శుచయే నమః ।

ఓం శుభ్రాయ నమః ॥ 40 ॥

ఓం జయినే నమః ।

ఓం జయఫలప్రదాయ నమః ।

ఓం సుధామయాయ నమః ।

ఓం సురస్వామినే నమః ।

ఓం భక్తానామిష్టదాయకాయ నమః ।

ఓం భుక్తిదాయ నమః ।

ఓం ముక్తిదాయ నమః ।

ఓం భద్రాయ నమః ।

ఓం భక్తదారిద్ర్యభంజకాయ నమః ।

ఓం సామగానప్రియాయ నమః ॥ 50 ॥

ఓం సర్వరక్షకాయ నమః ।

ఓం సాగరోద్భవాయ నమః ।

ఓం భయాంతకృతే నమః ।

ఓం భక్తిగమ్యాయ నమః ।

ఓం భవబంధవిమోచకాయ నమః ।

ఓం జగత్ప్రకాశకిరణాయ నమః ।

ఓం జగదానందకారణాయ నమః ।

ఓం నిస్సపత్నాయ నమః ।

ఓం నిరాహారాయ నమః ।

ఓం నిర్వికారాయ నమః ॥ 60 ॥

ఓం నిరామయాయ నమః ।

ఓం భూచ్ఛయాఽఽచ్ఛాదితాయ నమః ।

ఓం భవ్యాయ నమః ।

ఓం భువనప్రతిపాలకాయ నమః ।

ఓం సకలార్తిహరాయ నమః ।

ఓం సౌమ్యజనకాయ నమః ।

ఓం సాధువందితాయ నమః ।

ఓం సర్వాగమజ్ఞాయ నమః ।

ఓం సర్వజ్ఞాయ నమః ।

ఓం సనకాదిమునిస్తుతాయ నమః ॥ 70 ॥

ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః ।

ఓం సితాంగాయ నమః ।

ఓం సితభూషణాయ నమః ।

ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః ।

ఓం శ్వేతగంధానులేపనాయ నమః ।

ఓం దశాశ్వరథసంరూఢాయ నమః ।

ఓం దండపాణయే నమః ।

ఓం ధనుర్ధరాయ నమః ।

ఓం కుందపుష్పోజ్జ్వలాకారాయ నమః ।

ఓం నయనాబ్జసముద్భవాయ నమః ॥ 80 ॥

ఓం ఆత్రేయగోత్రజాయ నమః ।

ఓం అత్యంతవినయాయ నమః ।

ఓం ప్రియదాయకాయ నమః ।

ఓం కరుణారససంపూర్ణాయ నమః ।

ఓం కర్కటప్రభవే నమః ।

ఓం అవ్యయాయ నమః ।

ఓం చతురశ్రాసనారూఢాయ నమః ।

ఓం చతురాయ నమః ।

ఓం దివ్యవాహనాయ నమః ।

ఓం వివస్వన్మండలాగ్నేయవాససే నమః ॥ 90 ॥

ఓం వసుసమృద్ధిదాయ నమః ।

ఓం మహేశ్వరప్రియాయ నమః ।

ఓం దాంతాయ నమః ।

ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః ।

ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః ।

ఓం గ్రసితార్కాయ నమః ।

ఓం గ్రహాధిపాయ నమః ।

ఓం ద్విజరాజాయ నమః ।

ఓం ద్యుతిలకాయ నమః ।

ఓం ద్విభుజాయ నమః ॥ 100 ॥

ఓం ద్విజపూజితాయ నమః ।

ఓం ఔదుంబరనగావాసాయ నమః ।

ఓం ఉదారాయ నమః ।

ఓం రోహిణీపతయే నమః ।

ఓం నిత్యోదయాయ నమః ।

ఓం మునిస్తుత్యాయ నమః ।

ఓం నిత్యానందఫలప్రదాయ నమః ।

ఓం సకలాహ్లాదనకరాయ నమః ॥ 108 ॥

ఓం పలాశసమిధప్రియాయ నమః

అంగారక అష్టోత్తర శత నామావళి

ఓం మహీసుతాయ నమః ।

ఓం మహాభాగాయ నమః ।

ఓం మంగళాయ నమః ।

ఓం మంగళప్రదాయ నమః ।

ఓం మహావీరాయ నమః ।

ఓం మహాశూరాయ నమః ।

ఓం మహాబలపరాక్రమాయ నమః ।

ఓం మహారౌద్రాయ నమః ।

ఓం మహాభద్రాయ నమః ।

ఓం మాననీయాయ నమః ॥ 10 ॥

ఓం దయాకరాయ నమః ।

ఓం మానదాయ నమః ।

ఓం అమర్షణాయ నమః ।

ఓం క్రూరాయ నమః ।

ఓం తాపపాపవివర్జితాయ నమః ।

ఓం సుప్రతీపాయ నమః ।

ఓం సుతామ్రాక్షాయ నమః ।

ఓం సుబ్రహ్మణ్యాయ నమః ।

ఓం సుఖప్రదాయ నమః ।

ఓం వక్రస్తంభాదిగమనాయ నమః ॥ 20 ॥

ఓం వరేణ్యాయ నమః ।

ఓం వరదాయ నమః ।

ఓం సుఖినే నమః ।

ఓం వీరభద్రాయ నమః ।

ఓం విరూపాక్షాయ నమః ।

ఓం విదూరస్థాయ నమః ।

ఓం విభావసవే నమః ।

ఓం నక్షత్రచక్రసంచారిణే నమః ।

ఓం క్షత్రపాయ నమః ।

ఓం క్షాత్రవర్జితాయ నమః ॥ 30 ॥

ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయ నమః ।

ఓం క్షమాయుక్తాయ నమః ।

ఓం విచక్షణాయ నమః ।

ఓం అక్షీణఫలదాయ నమః ।

ఓం చక్షుర్గోచరాయ నమః ।

ఓం శుభలక్షణాయ నమః ।

ఓం వీతరాగాయ నమః ।

ఓం వీతభయాయ నమః ।

ఓం విజ్వరాయ నమః ।

ఓం విశ్వకారణాయ నమః ॥ 40 ॥

ఓం నక్షత్రరాశిసంచారాయ నమః ।

ఓం నానాభయనికృంతనాయ నమః ।

ఓం కమనీయాయ నమః ।

ఓం దయాసారాయ నమః ।

ఓం కనత్కనకభూషణాయ నమః ।

ఓం భయఘ్నాయ నమః ।

ఓం భవ్యఫలదాయ నమః ।

ఓం భక్తాభయవరప్రదాయ నమః ।

ఓం శత్రుహంత్రే నమః ।

ఓం శమోపేతాయ నమః ॥ 50 ॥

ఓం శరణాగతపోషకాయ నమః ।

ఓం సాహసినే నమః ।

ఓం సద్గుణాయ నమః

ఓం అధ్యక్షాయ నమః ।

ఓం సాధవే నమః ।

ఓం సమరదుర్జయాయ నమః ।

ఓం దుష్టదూరాయ నమః ।

ఓం శిష్టపూజ్యాయ నమః ।

ఓం సర్వకష్టనివారకాయ నమః ।

ఓం దుశ్చేష్టవారకాయ నమః ॥ 60 ॥

ఓం దుఃఖభంజనాయ నమః ।

ఓం దుర్ధరాయ నమః ।

ఓం హరయే నమః ।

ఓం దుఃస్వప్నహంత్రే నమః ।

ఓం దుర్ధర్షాయ నమః ।

ఓం దుష్టగర్వవిమోచకాయ నమః ।

ఓం భరద్వాజకులోద్భూతాయ నమః ।

ఓం భూసుతాయ నమః ।

ఓం భవ్యభూషణాయ నమః ।

ఓం రక్తాంబరాయ నమః ॥ 70 ॥

ఓం రక్తవపుషే నమః ।

ఓం భక్తపాలనతత్పరాయ నమః ।

ఓం చతుర్భుజాయ నమః ।

ఓం గదాధారిణే నమః ।

ఓం మేషవాహాయ నమః ।

ఓం మితాశనాయ నమః ।

ఓం శక్తిశూలధరాయ నమః ।

ఓం శక్తాయ నమః ।

ఓం శస్త్రవిద్యావిశారదాయ నమః ।

ఓం తార్కికాయ నమః ॥ 80 ॥

ఓం తామసాధారాయ నమః ।

ఓం తపస్వినే నమః ।

ఓం తామ్రలోచనాయ నమః ।

ఓం తప్తకాంచనసంకాశాయ నమః ।

ఓం రక్తకింజల్కసన్నిభాయ నమః ।

ఓం గోత్రాధిదేవాయ నమః ।

ఓం గోమధ్యచరాయ నమః ।

ఓం గుణవిభూషణాయ నమః ।

ఓం అసృజే నమః ।

ఓం అంగారకాయ నమః ॥ 90 ॥

ఓం అవంతీదేశాధీశాయ నమః ।

ఓం జనార్దనాయ నమః ।

ఓం సూర్యయామ్యప్రదేశస్థాయ నమః ।

ఓం యౌవనాయ నమః ।

ఓం యామ్యదిఙ్ముఖాయ నమః ।

ఓం త్రికోణమండలగతాయ నమః ।

ఓం త్రిదశాధిపసన్నుతాయ నమః ।

ఓం శుచయే నమః ।

ఓం శుచికరాయ నమః ।

ఓం శూరాయ నమః ॥ 100 ॥

ఓం శుచివశ్యాయ నమః ।

ఓం శుభావహాయ నమః ।

ఓం మేషవృశ్చికరాశీశాయ నమః ।

ఓం మేధావినే నమః ।

ఓం మితభాషణాయ నమః ।

ఓం సుఖప్రదాయ నమః ।

ఓం సురూపాక్షాయ నమః ।

ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః ॥ 108 ॥

బుధ అష్టోత్తర శత నామావళి

ఓం బుధాయ నమః ।

ఓం బుధార్చితాయ నమః ।

ఓం సౌమ్యాయ నమః ।

ఓం సౌమ్యచిత్తాయ నమః ।

ఓం శుభప్రదాయ నమః ।

ఓం దృఢవ్రతాయ నమః ।

ఓం దృఢఫలాయ నమః ।

ఓం శ్రుతిజాలప్రబోధకాయ నమః ।

ఓం సత్యవాసాయ నమః ।

ఓం సత్యవచసే నమః ॥ 10 ॥

ఓం శ్రేయసాం పతయే నమః ।

ఓం అవ్యయాయ నమః ।

ఓం సోమజాయ నమః ।

ఓం సుఖదాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం సోమవంశప్రదీపకాయ నమః ।

ఓం వేదవిదే నమః ।

ఓం వేదతత్త్వజ్ఞాయ నమః ।

ఓం వేదాంతజ్ఞానభాస్వరాయ నమః ।

ఓం విద్యావిచక్షణాయ నమః ॥ 20 ॥

ఓం విభవే నమః ।

ఓం విద్వత్ప్రీతికరాయ నమః ।

ఓం ఋజవే నమః ।

ఓం విశ్వానుకూలసంచారాయ నమః ।

ఓం విశేషవినయాన్వితాయ నమః ।

ఓం వివిధాగమసారజ్ఞాయ నమః ।

ఓం వీర్యవతే నమః ।

ఓం విగతజ్వరాయ నమః ।

ఓం త్రివర్గఫలదాయ నమః ।

ఓం అనంతాయ నమః ॥ 30 ॥

ఓం త్రిదశాధిపపూజితాయ నమః ।

ఓం బుద్ధిమతే నమః ।

ఓం బహుశాస్త్రజ్ఞాయ నమః ।

ఓం బలినే నమః ।

ఓం బంధవిమోచకాయ నమః ।

ఓం వక్రాతివక్రగమనాయ నమః ।

ఓం వాసవాయ నమః ।

ఓం వసుధాధిపాయ నమః ।

ఓం ప్రసన్నవదనాయ నమః ।

ఓం వంద్యాయ నమః ॥ 40 ॥

ఓం వరేణ్యాయ నమః ।

ఓం వాగ్విలక్షణాయ నమః ।

ఓం సత్యవతే నమః ।

ఓం సత్యసంకల్పాయ నమః ।

ఓం సత్యబంధవే నమః ।

ఓం సదాదరాయ నమః ।

ఓం సర్వరోగప్రశమనాయ నమః ।

ఓం సర్వమృత్యునివారకాయ నమః ।

ఓం వాణిజ్యనిపుణాయ నమః ।

ఓం వశ్యాయ నమః ॥ 50 ॥

ఓం వాతాంగాయ నమః ।

ఓం వాతరోగహృతే నమః ।

ఓం స్థూలాయ నమః ।

ఓం స్థైర్యగుణాధ్యక్షాయ నమః ।

ఓం స్థూలసూక్ష్మాదికారణాయ నమః ।

ఓం అప్రకాశాయ నమః ।

ఓం ప్రకాశాత్మనే నమః ।

ఓం ఘనాయ నమః ।

ఓం గగనభూషణాయ నమః ।

ఓం విధిస్తుత్యాయ నమః ॥ 60 ॥

ఓం విశాలాక్షాయ నమః ।

ఓం విద్వజ్జనమనోహరాయ నమః ।

ఓం చారుశీలాయ నమః ।

ఓం స్వప్రకాశాయ నమః ।

ఓం చపలాయ నమః ।

ఓం జితేంద్రియాయ నమః ।

ఓం ఉదఙ్ముఖాయ నమః ।

ఓం మఖాసక్తాయ నమః ।

ఓం మగధాధిపతయే నమః ।

ఓం హరయే నమః ॥ 70

ఓం సౌమ్యవత్సరసంజాతాయ నమః ।

ఓం సోమప్రియకరాయ నమః ।

ఓం సుఖినే నమః ।

ఓం సింహాధిరూఢాయ నమః ।

ఓం సర్వజ్ఞాయ నమః ।

ఓం శిఖివర్ణాయ నమః ।

ఓం శివంకరాయ నమః ।

ఓం పీతాంబరాయ నమః ।

ఓం పీతవపుషే నమః ।

ఓం పీతచ్ఛత్రధ్వజాంకితాయ నమః ॥ 80 ॥

ఓం ఖడ్గచర్మధరాయ నమః ।

ఓం కార్యకర్త్రే నమః ।

ఓం కలుషహారకాయ నమః ।

ఓం ఆత్రేయగోత్రజాయ నమః ।

ఓం అత్యంతవినయాయ నమః ।

ఓం విశ్వపావనాయ నమః ।

ఓం చాంపేయపుష్పసంకాశాయ నమః ।

ఓం చారణాయ నమః ।

ఓం చారుభూషణాయ నమః ।

ఓం వీతరాగాయ నమః ॥ 90 ॥

ఓం వీతభయాయ నమః ।

ఓం విశుద్ధకనకప్రభాయ నమః ।

ఓం బంధుప్రియాయ నమః ।

ఓం బంధముక్తాయ నమః ।

ఓం బాణమండలసంశ్రితాయ నమః ।

ఓం అర్కేశానప్రదేశస్థాయ నమః ।

ఓం తర్కశాస్త్రవిశారదాయ నమః ।

ఓం ప్రశాంతాయ నమః ।

ఓం ప్రీతిసంయుక్తాయ నమః ।

ఓం ప్రియకృతే నమః ॥ 100 ॥

ఓం ప్రియభాషణాయ నమః ।

ఓం మేధావినే నమః ।

ఓం మాధవసక్తాయ నమః ।

ఓం మిథునాధిపతయే నమః ।

ఓం సుధియే నమః ।

ఓం కన్యారాశిప్రియాయ నమః ।

ఓం కామప్రదాయ నమః ।

ఓం ఘనఫలాశ్రయాయ నమః ॥ 108 ॥

బృహస్పతి అష్టోత్తర శత నామావళి

ఓం గురవే నమః ।

ఓం గుణవరాయ నమః ।

ఓం గోప్త్రే నమః ।

ఓం గోచరాయ నమః ।

ఓం గోపతిప్రియాయ నమః ।

ఓం గుణినే నమః ।

ఓం గుణవతాం శ్రేష్ఠాయ నమః ।

ఓం గురూణాం గురవే నమః ।

ఓం అవ్యయాయ నమః ।

ఓం జేత్రే నమః ॥ 10 ॥

ఓం జయంతాయ నమః ।

ఓం జయదాయ నమః ।

ఓం జీవాయ నమః ।

ఓం అనంతాయ నమః ।

ఓం జయావహాయ నమః ।

ఓం ఆంగీరసాయ నమః ।

ఓం అధ్వరాసక్తాయ నమః ।

ఓం వివిక్తాయ నమః ।

ఓం అధ్వరకృత్పరాయ నమః ।

ఓం వాచస్పతయే నమః ॥ 20 ॥

ఓం వశినే నమః ।

ఓం వశ్యాయ నమః ।

ఓం వరిష్ఠాయ నమః ।

ఓం వాగ్విచక్షణాయ నమః ।

ఓం చిత్తశుద్ధికరాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం చైత్రాయ నమః ।

ఓం చిత్రశిఖండిజాయ నమః ।

ఓం బృహద్రథాయ నమః ।

ఓం బృహద్భానవే నమః ॥ 30 ॥

ఓం బృహస్పతయే నమః ।

ఓం అభీష్టదాయ నమః ।

ఓం సురాచార్యాయ నమః ।

ఓం సురారాధ్యాయ నమః ।

ఓం సురకార్యహితంకరాయ నమః ।

ఓం గీర్వాణపోషకాయ నమః ।

ఓం ధన్యాయ నమః ।

ఓం గీష్పతయే నమః ।

ఓం గిరీశాయ నమః ।

ఓం అనఘాయ నమః ॥ 40 ॥

ఓం ధీవరాయ నమః ।

ఓం ధిషణాయ నమః ।

ఓం దివ్యభూషణాయ నమః ।

ఓం దేవపూజితాయ నమః ।

ఓం ధనుర్ధరాయ నమః ।

ఓం దైత్యహంత్రే నమః ।

ఓం దయాసారాయ నమః ।

ఓం దయాకరాయ నమః ।

ఓం దారిద్ర్యనాశనాయ నమః ।

ఓం ధన్యాయ నమః ॥ 50 ॥

ఓం దక్షిణాయనసంభవాయ నమః ।

ఓం ధనుర్మీనాధిపాయ నమః ।

ఓం దేవాయ నమః ।

ఓం ధనుర్బాణధరాయ నమః ।

ఓం హరయే నమః ।

ఓం ఆంగీరసాబ్జసంజతాయ నమః ।

ఓం ఆంగీరసకులోద్భవాయ నమః ।

ఓం సింధుదేశాధిపాయ నమః ।

ఓం ధీమతే నమః ।

ఓం స్వర్ణవర్ణాయ నమః ॥ 60 ॥

ఓం చతుర్భుజాయ నమః ।

ఓం హేమాంగదాయ నమః ।

ఓం హేమవపుషే నమః ।

ఓం హేమభూషణభూషితాయ నమః ।

ఓం పుష్యనాథాయ నమః ।

ఓం పుష్యరాగమణిమండలమండితాయ నమః ।

ఓం కాశపుష్పసమానాభాయ నమః ।

ఓం కలిదోషనివారకాయ నమః ।

ఓం ఇంద్రాదిదేవోదేవేశాయ నమః ।

ఓం దేవతాభీష్టదాయకాయ నమః ॥ 70 ॥

ఓం అసమానబలాయ నమః ।

ఓం సత్త్వగుణసంపద్విభాసురాయ నమః ।

ఓం భూసురాభీష్టదాయ నమః ।

ఓం భూరియశసే నమః ।

ఓం పుణ్యవివర్ధనాయ నమః ।

ఓం ధర్మరూపాయ నమః ।

ఓం ధనాధ్యక్షాయ నమః ।

ఓం ధనదాయ నమః ।

ఓం ధర్మపాలనాయ నమః ।

ఓం సర్వవేదార్థతత్త్వజ్ఞాయ నమః ॥ 80 ॥

ఓం సర్వాపద్వినివారకాయ నమః ।

ఓం సర్వపాపప్రశమనాయ నమః ।

ఓం స్వమతానుగతామరాయ నమః ।

ఓం ఋగ్వేదపారగాయ నమః ।

ఓం ఋక్షరాశిమార్గప్రచారవతే నమః ।

ఓం సదానందాయ నమః ।

ఓం సత్యసంధాయ నమః ।

ఓం సత్యసంకల్పమానసాయ నమః ।

ఓం సర్వాగమజ్ఞాయ నమః ।

ఓం సర్వజ్ఞాయ నమః ॥ 90 ॥

ఓం సర్వవేదాంతవిదే నమః ।

ఓం వరాయ నమః ।

ఓం బ్రహ్మపుత్రాయ నమః ।

ఓం బ్రాహ్మణేశాయ నమః ।

ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః ।

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః ।

ఓం సర్వలోకవశంవదాయ నమః ।

ఓం ససురాసురగంధర్వవందితాయ నమః ।

ఓం సత్యభాషణాయ నమః ।

ఓం బృహస్పతయే నమః ॥ 100 ॥

ఓం సురాచార్యాయ నమః ।

ఓం దయావతే నమః ।

ఓం శుభలక్షణాయ నమః ।

ఓం లోకత్రయగురవే నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం సర్వగాయ నమః ।

ఓం సర్వతో విభవే నమః ।

ఓం సర్వేశాయ నమః ॥ 108 ॥

ఓం సర్వదాతుష్టాయ నమః ।

ఓం సర్వదాయ నమః ।

ఓం సర్వపూజితాయ నమః ।

శుక్ర అష్టోత్తర శత నామావళి

ఓం శుక్రాయ నమః ।

ఓం శుచయే నమః ।

ఓం శుభగుణాయ నమః ।

ఓం శుభదాయ నమః ।

ఓం శుభలక్షణాయ నమః ।

ఓం శోభనాక్షాయ నమః ।

ఓం శుభ్రరూపాయ నమః ।

ఓం శుద్ధస్ఫటికభాస్వరాయ నమః ।

ఓం దీనార్తిహరకాయ నమః ।

ఓం దైత్యగురవే నమః ॥ 10 ॥

ఓం దేవాభివందితాయ నమః ।

ఓం కావ్యాసక్తాయ నమః ।

ఓం కామపాలాయ నమః ।

ఓం కవయే నమః ।

ఓం కళ్యాణదాయకాయ నమః ।

ఓం భద్రమూర్తయే నమః ।

ఓం భద్రగుణాయ నమః ।

ఓం భార్గవాయ నమః ।

ఓం భక్తపాలనాయ నమః ।

ఓం భోగదాయ నమః ॥ 20 ॥

ఓం భువనాధ్యక్షాయ నమః ।

ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః ।

ఓం చారుశీలాయ నమః ।

ఓం చారురూపాయ నమః ।

ఓం చారుచంద్రనిభాననాయ నమః ।

ఓం నిధయే నమః ।

ఓం నిఖిలశాస్త్రజ్ఞాయ నమః ।

ఓం నీతివిద్యాధురంధరాయ నమః ।

ఓం సర్వలక్షణసంపన్నాయ నమః ।

ఓం సర్వావగుణవర్జితాయ నమః ॥ 30 ॥

ఓం సమానాధికనిర్ముక్తాయ నమః ।

ఓం సకలాగమపారగాయ నమః ।

ఓం భృగవే నమః ।

ఓం భోగకరాయ నమః ।

ఓం భూమిసురపాలనతత్పరాయ నమః ।

ఓం మనస్వినే నమః ।

ఓం మానదాయ నమః ।

ఓం మాన్యాయ నమః ।

ఓం మాయాతీతాయ నమః ।

ఓం మహాశయాయ నమః ॥ 40 ॥

ఓం బలిప్రసన్నాయ నమః ।

ఓం అభయదాయ నమః ।

ఓం బలినే నమః ।

ఓం బలపరాక్రమాయ నమః ।

ఓం భవపాశపరిత్యాగాయ నమః ।

ఓం బలిబంధవిమోచకాయ నమః ।

ఓం ఘనాశయాయ నమః ।

ఓం ఘనాధ్యక్షాయ నమః ।

ఓం కంబుగ్రీవాయ నమః ।

ఓం కళాధరాయ నమః ॥ 50 ॥

ఓం కారుణ్యరససంపూర్ణాయ నమః ।

ఓం కళ్యాణగుణవర్ధనాయ నమః ।

ఓం శ్వేతాంబరాయ నమః ।

ఓం శ్వేతవపుషే నమః ।

ఓం చతుర్భుజసమన్వితాయ నమః ।

ఓం అక్షమాలాధరాయ నమః ।

ఓం అచింత్యాయ నమః ।

ఓం అక్షీణగుణభాసురాయ నమః ।

ఓం నక్షత్రగణసంచారాయ నమః ।

ఓం నయదాయ నమః ॥ 60 ॥

ఓం నీతిమార్గదాయ నమః ।

ఓం వర్షప్రదాయ నమః ।

ఓం హృషీకేశాయ నమః ।

ఓం క్లేశనాశకరాయ నమః ।

ఓం కవయే నమః ।

ఓం చింతితార్థప్రదాయ నమః ।

ఓం శాంతమతయే నమః ।

ఓం చిత్తసమాధికృతే నమః ।

ఓం ఆధివ్యాధిహరాయ నమః ।

ఓం భూరివిక్రమాయ నమః ॥ 70 ॥

ఓం పుణ్యదాయకాయ నమః ।

ఓం పురాణపురుషాయ నమః ।

ఓం పూజ్యాయ నమః ।

ఓం పురుహూతాదిసన్నుతాయ నమః ।

ఓం అజేయాయ నమః ।

ఓం విజితారాతయే నమః ।

ఓం వివిధాభరణోజ్జ్వలాయ నమః ।

ఓం కుందపుష్పప్రతీకాశాయ నమః ।

ఓం మందహాసాయ నమః ।

ఓం మహామతయే నమః ॥ 80 ॥

ఓం ముక్తాఫలసమానాభాయ నమః ।

ఓం ముక్తిదాయ నమః ।

ఓం మునిసన్నుతాయ నమః ।

ఓం రత్నసింహాసనారూఢాయ నమః ।

ఓం రథస్థాయ నమః ।

ఓం రజతప్రభాయ నమః ।

ఓం సూర్యప్రాగ్దేశసంచారాయ నమః ।

ఓం సురశత్రుసుహృదే నమః ।

ఓం కవయే నమః ।

ఓం తులావృషభరాశీశాయ నమః ॥ 90 ॥

ఓం దుర్ధరాయ నమః ।

ఓం ధర్మపాలకాయ నమః ।

ఓం భాగ్యదాయ నమః ।

ఓం భవ్యచారిత్రాయ నమః ।

ఓం భవపాశవిమోచకాయ నమః ।

ఓం గౌడదేశేశ్వరాయ నమః ।

ఓం గోప్త్రే నమః ।

ఓం గుణినే నమః ।

ఓం గుణవిభూషణాయ నమః ।

ఓం జ్యేష్ఠానక్షత్రసంభూతాయ నమః ॥ 100 ॥

ఓం జ్యేష్ఠాయ నమః ।

ఓం శ్రేష్ఠాయ నమః ।

ఓం శుచిస్మితాయ నమః ।

ఓం అపవర్గప్రదాయ నమః ।

ఓం అనంతాయ నమః ।

ఓం సంతానఫలదాయకాయ నమః ।

ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ।

ఓం సర్వగీర్వాణగణసన్నుతాయ నమః ॥ 108 ॥

శని అష్టోత్తర శత నామావళి

ఓం శనైశ్చరాయ నమః ।

ఓం శాంతాయ నమః ।

ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ।

ఓం శరణ్యాయ నమః ।

ఓం వరేణ్యాయ నమః ।

ఓం సర్వేశాయ నమః ।

ఓం సౌమ్యాయ నమః ।

ఓం సురవంద్యాయ నమః ।

ఓం సురలోకవిహారిణే నమః ।

ఓం సుఖాసనోపవిష్టాయ నమః ॥ 10 ॥

ఓం సుందరాయ నమః ।

ఓం ఘనాయ నమః ।

ఓం ఘనరూపాయ నమః ।

ఓం ఘనాభరణధారిణే నమః ।

ఓం ఘనసారవిలేపాయ నమః ।

ఓం ఖద్యోతాయ నమః ।

ఓం మందాయ నమః ।

ఓం మందచేష్టాయ నమః ।

ఓం మహనీయగుణాత్మనే నమః ।

ఓం మర్త్యపావనపదాయ నమః ॥ 20 ॥

ఓం మహేశాయ నమః ।

ఓం ఛాయాపుత్రాయ నమః ।

ఓం శర్వాయ నమః ।

ఓం శరతూణీరధారిణే నమః ।

ఓం చరస్థిరస్వభావాయ నమః ।

ఓం చంచలాయ నమః ।

ఓం నీలవర్ణాయ నమః ।

ఓం నిత్యాయ నమః ।

ఓం నీలాంజననిభాయ నమః ।

ఓం నీలాంబరవిభూషాయ నమః ॥ 30 ॥

ఓం నిశ్చలాయ నమః ।

ఓం వేద్యాయ నమః ।

ఓం విధిరూపాయ నమః ।

ఓం విరోధాధారభూమయే నమః ।

ఓం భేదాస్పదస్వభావాయ నమః ।

ఓం వజ్రదేహాయ నమః ।

ఓం వైరాగ్యదాయ నమః ।

ఓం వీరాయ నమః ।

ఓం వీతరోగభయాయ నమః ।

ఓం విపత్పరంపరేశాయ నమః ॥ 40 ॥

ఓం విశ్వవంద్యాయ నమః ।

ఓం గృధ్నవాహాయ నమః ।

ఓం గూఢాయ నమః ।

ఓం కూర్మాంగాయ నమః ।

ఓం కురూపిణే నమః ।

ఓం కుత్సితాయ నమః ।

ఓం గుణాఢ్యాయ నమః ।

ఓం గోచరాయ నమః ।

ఓం అవిద్యామూలనాశాయ నమః ।

ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః ॥ 50 ॥

ఓం ఆయుష్యకారణాయ నమః ।

ఓం ఆపదుద్ధర్త్రే నమః ।

ఓం విష్ణుభక్తాయ నమః ।

ఓం వశినే నమః ।

ఓం వివిధాగమవేదినే నమః ।

ఓం విధిస్తుత్యాయ నమః ।

ఓం వంద్యాయ నమః ।

ఓం విరూపాక్షాయ నమః ।

ఓం వరిష్ఠాయ నమః ।

ఓం గరిష్ఠాయ నమః ॥ 60 ॥

ఓం వజ్రాంకుశధరాయ నమః ।

ఓం వరదాభయహస్తాయ నమః ।

ఓం వామనాయ నమః ।

ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః ।

ఓం శ్రేష్ఠాయ నమః ।

ఓం మితభాషిణే నమః ।

ఓం కష్టౌఘనాశకాయ నమః ।

ఓం పుష్టిదాయ నమః ।

ఓం స్తుత్యాయ నమః ।

ఓం స్తోత్రగమ్యాయ నమః ॥ 70 ॥

ఓం భక్తివశ్యాయ నమః ।

ఓం భానవే నమః ।

ఓం భానుపుత్రాయ నమః ।

ఓం భవ్యాయ నమః ।

ఓం పావనాయ నమః ।

ఓం ధనుర్మండలసంస్థాయ నమః ।

ఓం ధనదాయ నమః ।

ఓం ధనుష్మతే నమః ।

ఓం తనుప్రకాశదేహాయ నమః ।

ఓం తామసాయ నమః ॥ 80 ॥

ఓం అశేషజనవంద్యాయ నమః ।

ఓం విశేషఫలదాయినే నమః ।

ఓం వశీకృతజనేశాయ నమః ।

ఓం పశూనాం పతయే నమః ।

ఓం ఖేచరాయ నమః ।

ఓం ఖగేశాయ నమః ।

ఓం ఘననీలాంబరాయ నమః ।

ఓం కాఠిన్యమానసాయ నమః ।

ఓం ఆర్యగణస్తుత్యాయ నమః ।

ఓం నీలచ్ఛత్రాయ నమః ॥ 90 ॥

ఓం నిత్యాయ నమః ।

ఓం నిర్గుణాయ నమః ।

ఓం గుణాత్మనే నమః ।

ఓం నిరామయాయ నమః ।

ఓం నింద్యాయ నమః ।

ఓం వందనీయాయ నమః ।

ఓం ధీరాయ నమః ।

ఓం దివ్యదేహాయ నమః ।

ఓం దీనార్తిహరణాయ నమః ।

ఓం దైన్యనాశకరాయ నమః ॥ 100 ॥

ఓం ఆర్యజనగణ్యాయ నమః ।

ఓం క్రూరాయ నమః ।

ఓం క్రూరచేష్టాయ నమః ।

ఓం కామక్రోధకరాయ నమః ।

ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః ।

ఓం పరిపోషితభక్తాయ నమః ।

ఓం పరభీతిహరాయ నమః ।

ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః ॥ 108 ॥

రాహు అష్టోత్తర శత నామావళి

ఓం రాహవే నమః ।

ఓం సైంహికేయాయ నమః ।

ఓం విధుంతుదాయ నమః ।

ఓం సురశత్రవే నమః ।

ఓం తమసే నమః ।

ఓం ఫణినే నమః ।

ఓం గార్గ్యాయణాయ నమః ।

ఓం సురాగవే నమః ।

ఓం నీలజీమూతసంకాశాయ నమః ।

ఓం చతుర్భుజాయ నమః ॥ 10 ॥

ఓం ఖడ్గఖేటకధారిణే నమః ।

ఓం వరదాయకహస్తకాయ నమః ।

ఓం శూలాయుధాయ నమః ।

ఓం మేఘవర్ణాయ నమః ।

ఓం కృష్ణధ్వజపతాకావతే నమః ।

ఓం దక్షిణాశాముఖరతాయ నమః ।

ఓం తీక్ష్ణదంష్ట్రధరాయ నమః ।

ఓం శూర్పాకారాసనస్థాయ నమః ।

ఓం గోమేదాభరణప్రియాయ నమః ।

ఓం మాషప్రియాయ నమః ॥ 20 ॥

ఓం కశ్యపర్షినందనాయ నమః ।

ఓం భుజగేశ్వరాయ నమః ।

ఓం ఉల్కాపాతజనయే నమః ।

ఓం శూలినే నమః ।

ఓం నిధిపాయ నమః ।

ఓం కృష్ణసర్పరాజే నమః ।

ఓం విషజ్వలావృతాస్యాయ నమః ।

ఓం అర్ధశరీరాయ నమః ।

ఓం జాద్యసంప్రదాయ నమః ।

ఓం రవీందుభీకరాయ నమః ॥ 30 ॥

ఓం ఛాయాస్వరూపిణే నమః ।

ఓం కఠినాంగకాయ నమః ।

ఓం ద్విషచ్చక్రచ్ఛేదకాయ నమః ।

ఓం కరాలాస్యాయ నమః ।

ఓం భయంకరాయ నమః ।

ఓం క్రూరకర్మణే నమః ।

ఓం తమోరూపాయ నమః ।

ఓం శ్యామాత్మనే నమః ।

ఓం నీలలోహితాయ నమః ।

ఓం కిరీటిణే నమః ॥ 40 ॥

ఓం నీలవసనాయ నమః ।

ఓం శనిసామాంతవర్త్మగాయ నమః ।

ఓం చాండాలవర్ణాయ నమః ।

ఓం అశ్వ్యర్క్షభవాయ నమః ।

ఓం మేషభవాయ నమః ।

ఓం శనివత్ఫలదాయ నమః ।

ఓం శూరాయ నమః ।

ఓం అపసవ్యగతయే నమః ।

ఓం ఉపరాగకరాయ నమః ।

ఓం సూర్యహిమాంశుచ్ఛవిహారకాయ నమః ॥ 50 ॥

ఓం నీలపుష్పవిహారాయ నమః ।

ఓం గ్రహశ్రేష్ఠాయ నమః ।

ఓం అష్టమగ్రహాయ నమః ।

ఓం కబంధమాత్రదేహాయ నమః ।

ఓం యాతుధానకులోద్భవాయ నమః ।

ఓం గోవిందవరపాత్రాయ నమః ।

ఓం దేవజాతిప్రవిష్టకాయ నమః ।

ఓం క్రూరాయ నమః ।

ఓం ఘోరాయ నమః ।

ఓం శనేర్మిత్రాయ నమః ॥ 60 ॥

ఓం శుక్రమిత్రాయ నమః ।

ఓం అగోచరాయ నమః ।

ఓం మానే గంగాస్నానదాత్రే నమః ।

ఓం స్వగృహే ప్రబలాఢ్యకాయ నమః ।

ఓం సద్గృహేఽన్యబలధృతే నమః ।

ఓం చతుర్థే మాతృనాశకాయ నమః ।

ఓం చంద్రయుక్తే చండాలజన్మసూచకాయ నమః ।

ఓం జన్మసింహే నమః ।

ఓం రాజ్యదాత్రే నమః ।

ఓం మహాకాయాయ నమః ॥ 70 ॥

ఓం జన్మకర్త్రే నమః ।

ఓం విధురిపవే నమః ।

ఓం మత్తకో జ్ఞానదాయ నమః ।

ఓం జన్మకన్యారాజ్యదాత్రే నమః ।

ఓం జన్మహానిదాయ నమః ।

ఓం నవమే పితృహంత్రే నమః ।

ఓం పంచమే శోకదాయకాయ నమః ।

ఓం ద్యూనే కళత్రహంత్రే నమః ।

ఓం సప్తమే కలహప్రదాయ నమః ।

ఓం షష్ఠే విత్తదాత్రే నమః ॥ 80 ॥

ఓం చతుర్థే వైరదాయకాయ నమః ।

ఓం నవమే పాపదాత్రే నమః ।

ఓం దశమే శోకదాయకాయ నమః ।

ఓం ఆదౌ యశః ప్రదాత్రే నమః ।

ఓం అంతే వైరప్రదాయకాయ నమః ।

ఓం కాలాత్మనే నమః ।

ఓం గోచరాచారాయ నమః ।

ఓం ధనే కకుత్ప్రదాయ నమః ।

ఓం పంచమే ధృషణాశృంగదాయ నమః ।

ఓం స్వర్భానవే నమః ॥ 90 ॥

ఓం బలినే నమః ।

ఓం మహాసౌఖ్యప్రదాయినే నమః ।

ఓం చంద్రవైరిణే నమః ।

ఓం శాశ్వతాయ నమః ।

ఓం సురశత్రవే నమః ।

ఓం పాపగ్రహాయ నమః ।

ఓం శాంభవాయ నమః ।

ఓం పూజ్యకాయ నమః ।

ఓం పాఠీనపూరణాయ నమః ।

ఓం పైఠీనసకులోద్భవాయ నమః ॥ 100 ॥

ఓం దీర్ఘ కృష్ణాయ నమః ।

ఓం అశిరసే నమః ।

ఓం విష్ణునేత్రారయే నమః ।

ఓం దేవాయ నమః ।

ఓం దానవాయ నమః ।

ఓం భక్తరక్షాయ నమః ।

ఓం రాహుమూర్తయే నమః ।

ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః ॥ 108 ॥

కేతు అష్టోత్తర శత నామావళి

ఓం కేతవే నమః ।

ఓం స్థూలశిరసే నమః ।

ఓం శిరోమాత్రాయ నమః ।

ఓం ధ్వజాకృతయే నమః ।

ఓం నవగ్రహయుతాయ నమః ।

ఓం సింహికాసురీగర్భసంభవాయ నమః ।

ఓం మహాభీతికరాయ నమః ।

ఓం చిత్రవర్ణాయ నమః ।

ఓం పింగళాక్షకాయ నమః ।

ఓం ఫలోధూమ్రసంకాశాయ నమః ॥ 10 ॥

ఓం తీక్ష్ణదంష్ట్రాయ నమః ।

ఓం మహోరగాయ నమః ।

ఓం రక్తనేత్రాయ నమః ।

ఓం చిత్రకారిణే నమః ।

ఓం తీవ్రకోపాయ నమః ।

ఓం మహాసురాయ నమః ।

ఓం క్రూరకంఠాయ నమః ।

ఓం క్రోధనిధయే నమః ।

ఓం ఛాయాగ్రహవిశేషకాయ నమః ।

ఓం అంత్యగ్రహాయ నమః ॥ 20 ॥

ఓం మహాశీర్షాయ నమః ।

ఓం సూర్యారయే నమః ।

ఓం పుష్పవద్గ్రహిణే నమః ।

ఓం వరదహస్తాయ నమః ।

ఓం గదాపాణయే నమః ।

ఓం చిత్రవస్త్రధరాయ నమః ।

ఓం చిత్రధ్వజపతాకాయ నమః ।

ఓం ఘోరాయ నమః ।

ఓం చిత్రరథాయ నమః ।

ఓం శిఖినే నమః ॥ 30 ॥

ఓం కుళుత్థభక్షకాయ నమః ।

ఓం వైడూర్యాభరణాయ నమః ।

ఓం ఉత్పాతజనకాయ నమః ।

ఓం శుక్రమిత్రాయ నమః ।

ఓం మందసఖాయ నమః ।

ఓం గదాధరాయ నమః ।

ఓం నాకపతయే నమః ।

ఓం అంతర్వేదీశ్వరాయ నమః ।

ఓం జైమినిగోత్రజాయ నమః ।

ఓం చిత్రగుప్తాత్మనే నమః ॥ 40 ॥

ఓం దక్షిణాముఖాయ నమః ।

ఓం ముకుందవరపాత్రాయ నమః ।

ఓం మహాసురకులోద్భవాయ నమః ।

ఓం ఘనవర్ణాయ నమః ।

ఓం లంబదేహాయ నమః ।

ఓం మృత్యుపుత్రాయ నమః ।

ఓం ఉత్పాతరూపధారిణే నమః ।

ఓం అదృశ్యాయ నమః ।

ఓం కాలాగ్నిసన్నిభాయ నమః ।

ఓం నృపీడాయ నమః ॥ 50 ॥

ఓం గ్రహకారిణే నమః ।

ఓం సర్వోపద్రవకారకాయ నమః ।

ఓం చిత్రప్రసూతాయ నమః ।

ఓం అనలాయ నమః ।

ఓం సర్వవ్యాధివినాశకాయ నమః ।

ఓం అపసవ్యప్రచారిణే నమః ।

ఓం నవమే పాపదాయకాయ నమః ।

ఓం పంచమే శోకదాయ నమః ।

ఓం ఉపరాగఖేచరాయ నమః ।

ఓం అతిపురుషకర్మణే నమః ॥ 60 ॥

ఓం తురీయే సుఖప్రదాయ నమః ।

ఓం తృతీయే వైరదాయ నమః ।

ఓం పాపగ్రహాయ నమః ।

ఓం స్ఫోటకకారకాయ నమః ।

ఓం ప్రాణనాథాయ నమః ।

ఓం పంచమే శ్రమకారకాయ నమః ।

ఓం ద్వితీయేఽస్ఫుటవగ్దాత్రే నమః ।

ఓం విషాకులితవక్త్రకాయ నమః ।

ఓం కామరూపిణే నమః ।

ఓం సింహదంతాయ నమః ॥ 70 ॥

ఓం సత్యే అనృతవతే నమః ।

ఓం చతుర్థే మాతృనాశాయ నమః ।

ఓం నవమే పితృనాశకాయ నమః ।

ఓం అంత్యే వైరప్రదాయ నమః ।

ఓం సుతానందనబంధకాయ నమః ।

ఓం సర్పాక్షిజాతాయ నమః ।

ఓం అనంగాయ నమః ।

ఓం కర్మరాశ్యుద్భవాయ నమః ।

ఓం ఉపాంతే కీర్తిదాయ నమః ।

ఓం సప్తమే కలహప్రదాయ నమః ॥ 80 ॥

ఓం అష్టమే వ్యాధికర్త్రే నమః ।

ఓం ధనే బహుసుఖప్రదాయ నమః ।

ఓం జననే రోగదాయ నమః ।

ఓం ఊర్ధ్వమూర్ధజాయ నమః ।

ఓం గ్రహనాయకాయ నమః ।

ఓం పాపదృష్టయే నమః ।

ఓం ఖేచరాయ నమః ।

ఓం శాంభవాయ నమః ।

ఓం అశేషపూజితాయ నమః ।

ఓం శాశ్వతాయ నమః ॥ 90 ॥

ఓం నటాయ నమః ।

ఓం శుభాఽశుభఫలప్రదాయ నమః ।

ఓం ధూమ్రాయ నమః ।

ఓం సుధాపాయినే నమః ।

ఓం అజితాయ నమః ।

ఓం భక్తవత్సలాయ నమః ।

ఓం సింహాసనాయ నమః ।

ఓం కేతుమూర్తయే నమః ।

ఓం రవీందుద్యుతినాశకాయ నమః ।

ఓం అమరాయ నమః ॥ 100 ॥

ఓం పీడకాయ నమః ।

ఓం అమర్త్యాయ నమః ।

ఓం విష్ణుదృష్టాయ నమః ।

ఓం అసురేశ్వరాయ నమః ।

ఓం భక్తరక్షాయ నమః ।

ఓం వైచిత్ర్యకపటస్యందనాయ నమః ।

ఓం విచిత్రఫలదాయినే నమః ।

ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః ॥ 108 ॥

Scroll to Top