Vinayaka Astotram in Telugu
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళీ
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ
నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః || 10 ||
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ
నమః || 20 ||
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః|| 30 ||
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః|| 40 ||
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ
నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త
వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ
నమః || 50 ||
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి
ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ
నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః || 60 ||
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ
నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనప్రియాయ
నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః || 70 ||
ఓం బ్రహ్మవిద్యాది
దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ
నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ
నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర
సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః|| 80 ||
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే
నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత
పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః|| 90 ||
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిధయే
నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ
మేఖాలాయ నమః
ఓం సమస్తదేవతా
మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘ్త కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః|| 100 ||
ఓం విశ్వరక్షాకృతే
నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ
నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ
నమః
ఓం
సర్త్వెశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంత
చిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ
విఘ్నేశ్వరాయ నమః || 108 ||
ఇతి శ్రీ
సిద్ధివినాయక అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.
Ganapathi Sahasranama Stotram in Telugu
శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం
వ్యాస ఉవాచ |
కథం నామ్నాం సహస్రం స్వం గణేశ ఉపదిష్టవాన్ |
శివాయ
తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర || ౧ ||
బ్రహ్మోవాచ |
దేవదేవః పురారాతిః పురత్రయజయోద్యమే |
అనర్చనాద్గణేశస్య
జాతో విఘ్నాకులః కిల || ౨ ||
మనసా స వినిర్ధార్య తతస్తద్విఘ్నకారణమ్ |
మహాగణపతిం
భక్త్యా సమభ్యర్చ్యయథావిధి || ౩ ||
విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరాజితః |
సంతుష్టః
పూజయా శంభోర్మహాగణపతిః స్వయమ్ || ౪ ||
సర్వవిఘ్నైకహరణం సర్వకామఫలప్రదమ్ |
తతస్తస్మై
స్వకం నామ్నాం సహస్రమిదమబ్రవీత్ || ౫ ||
అస్య
శ్రీమహాగణపతిసహస్రనామమాలామంత్రస్య మహాగణపతి ఋషిః అనుష్టుప్ ఛందః
శ్రీమహాగణపతిర్దేవతా గం బీజం హుం శక్తిః స్వాహా కీలకం శ్రీమహాగణపతి
ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానమ్ |
గజవదనమచింత్యం
తీక్ష్ణదంష్ట్రం త్రినేత్రం
బృహదుదరమశేషం
భూతిరాజం పురాణమ్ |
అమరవరసుపూజ్యం
రక్తవర్ణం సురేశం
పశుపతిసుతమీశం
విఘ్నరాజం నమామి ||
శ్రీ మహా గణపతి సహస్రనామ స్తోత్రం |
ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః |
ఏకదంష్ట్రో
వక్రతుండో గజవక్త్రోమహోదరః || ౧ ||
లంబోదరో ధూమ్రవర్ణో
వికటో విఘ్ననాయకః |
సుముఖో
దుర్ముఖో బుద్ధో విఘ్నరాజోగజాననః || ౨ ||
భీమః ప్రమోద ఆమోదః
సురానందో మదోత్కటః |
హేరంబః
శంబరః శంభుర్లంబకర్ణో మహాబలః || ౩ ||
నందనోఽలంపటోఽభీరుర్మేఘనాదో గణంజయః |
వినాయకో
విరూపాక్షో ధీరశూరో వరప్రదః || ౪ ||
మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః |
రుద్రప్రియో
గణాధ్యక్ష ఉమాపుత్రోఽఘనాశనః || ౫ ||
కుమారగురురీశానపుత్రో మూషకవాహనః |
సిద్ధిప్రియః
సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః || ౬ ||
అవిఘ్నస్తుంబురుః సింహవాహనో
మోహినీప్రియః |
కటంకటో
రాజపుత్రః శాలకః సమ్మితోఽమితః || ౭ ||
కూష్మాండసామసంభూతిర్దుర్జయో ధూర్జయో జయః |
భూపతిర్భువనపతిర్భూతానాంపతిరవ్యయః || ౮ ||
విశ్వకర్తా విశ్వముఖో
విశ్వరూపో నిధిర్ఘృణిః |
కవిః
కవీనామృషభో బ్రహ్మణ్యో బ్రహ్మణస్పతిః || ౯ ||
జ్యేష్ఠరాజో నిధిపతిర్నిధిప్రియపతిప్రియః |
హిరణ్మయపురాంతఃస్థః
సూర్యమండలమధ్యగః || ౧౦ ||
కరాహతిధ్వస్తసింధుసలిలః పూషదంతభిత్ |
ఉమాంకకేలికుతుకీ
ముక్తిదః కులపాలనః || ౧౧ ||
కిరీటీ కుండలీ హారీ
వనమాలీ మనోమయః |
వైముఖ్యహతదైత్యశ్రీః
పాదాహతిజితక్షితిః || ౧౨ ||
సద్యోజాతస్వర్ణముంజమేఖలీ దుర్నిమిత్తహృత్ |
దుఃస్వప్నహృత్ప్రసహనో
గుణీ నాదప్రతిష్ఠితః || ౧౩ ||
సురూపః సర్వనేత్రాధివాసో
వీరాసనాశ్రయః |
పీతాంబరః
ఖండరదః ఖండేందుకృతశేఖరః || ౧౪ ||
చిత్రాంకశ్యామదశనో ఫాలచంద్రశ్చతుర్భుజః |
యోగాధిపస్తారకస్థః
పురుషో గజకర్ణకః || ౧౫ ||
గణాధిరాజో విజయస్థిరో
గజపతిధ్వజీ |
దేవదేవః
స్మరప్రాణదీపకో వాయుకీలకః || ౧౬ ||
విపశ్చిద్వరదో నాదోన్నాదభిన్నబలాహకః |
వరాహరదనో
మృత్యుంజయో వ్యాఘ్రాజినాంబరః || ౧౭ ||
ఇచ్ఛాశక్తిధరో దేవత్రాతా
దైత్యవిమర్దనః |
శంభువక్త్రోద్భవః
శంభుకోపహా శంభుహాస్యభూః || ౧౮ ||
శంభుతేజాః శివాశోకహారీ
గౌరీసుఖావహః |
ఉమాంగమలజో
గౌరీతేజోభూః స్వర్ధునీభవః || ౧౯ ||
యజ్ఞకాయో మహానాదో
గిరివర్ష్మా శుభాననః |
సర్వాత్మా
సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధా కకుప్ఛ్రుతిః || ౨౦ ||
బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమఫాలః సత్యశిరోరుహః |
జగజ్జన్మలయోన్మేషనిమేషోఽగ్న్యర్కసోమదృక్ || ౨౧ ||
గిరీంద్రైకరదో ధర్మాధర్మోష్ఠః
సామబృంహితః |
గ్రహర్క్షదశనో
వాణీజిహ్వో వాసవనాసికః || ౨౨ ||
కులాచలాంసః సోమార్కఘంటో
రుద్రశిరోధరః |
నదీనదభుజః
సర్పాంగుళీకస్తారకానఖః || ౨౩ ||
భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోత్కటః |
వ్యోమనాభిః
శ్రీహృదయో మేరుపృష్ఠోఽర్ణవోదరః || ౨౪ ||
కుక్షిస్థయక్షగంధర్వరక్షఃకిన్నరమానుషః |
పృథ్వీకటిః
సృష్టిలింగః శైలోరుర్దస్రజానుకః || ౨౫ ||
పాతాళజంఘో మునిపాత్కాలాంగుష్ఠస్త్రయీతనుః |
జ్యోతిర్మండలలాంగూలో
హృదయాలాననిశ్చలః || ౨౬ ||
హృత్పద్మకర్ణికాశాలివియత్కేలిసరోవరః |
సద్భక్తధ్యాననిగడః
పూజావారీనివారితః || ౨౭ ||
ప్రతాపీ కశ్యపసుతో
గణపో విష్టపీ బలీ |
యశస్వీ
ధార్మికః స్వోజాః ప్రథమః ప్రథమేశ్వరః || ౨౮ ||
చింతామణిద్వీపపతిః కల్పద్రుమవనాలయః |
రత్నమండపమధ్యస్థో
రత్నసింహాసనాశ్రయః || ౨౯ ||
తీవ్రాశిరోధృతపదో జ్వాలినీమౌలిలాలితః |
నందానందితపీఠశ్రీర్భోగదాభూషితాసనః || ౩౦ ||
సకామదాయినీపీఠః స్ఫురదుగ్రాసనాశ్రయః |
తేజోవతీశిరోరత్నం
సత్యానిత్యావతంసితః || ౩౧ ||
సవిఘ్ననాశినీపీఠః సర్వశక్త్యంబుజాశ్రయః |
లిపిపద్మాసనాధారో
వహ్నిధామత్రయాశ్రయః || ౩౨ ||
ఉన్నతప్రపదో గూఢగుల్ఫః
సంవృత్తపార్ష్ణికః |
పీనజంఘః
శ్లిష్టజానుః స్థూలోరుః ప్రోన్నమత్కటిః || ౩౩ ||
నిమ్ననాభిః స్థూలకుక్షిః
పీనవక్షా బృహద్భుజః |
పీనస్కంధః
కంబుకంఠో లంబోష్ఠో లంబనాసికః || ౩౪ ||
భగ్నవామరదస్తుంగసవ్యదంతో మహాహనుః |
హ్రస్వనేత్రత్రయః
శూర్పకర్ణో నిబిడమస్తకః || ౩౫ ||
స్తబకాకారకుంభాగ్రో రత్నమౌళిర్నిరంకుశః |
సర్పహారకటీసూత్రః
సర్పయజ్ఞోపవీతవాన్ || ౩౬ ||
సర్పకోటీరకటకః సర్పగ్రైవేయకాంగదః |
సర్పకక్ష్యోదరాబంధః
సర్పరాజోత్తరీయకః || ౩౭ ||
రక్తో రక్తాంబరధరో
రక్తమాల్యవిభూషణః |
రక్తేక్షణో
రక్తకరో రక్తతాల్వోష్ఠపల్లవః || ౩౮ ||
శ్వేతః శ్వేతాంబరధరః
శ్వేతమాల్యవిభూషణః |
శ్వేతాతపత్రరుచిరః
శ్వేతచామరవీజితః || ౩౯ ||
సర్వావయవసంపూర్ణసర్వలక్షణలక్షితః |
సర్వాభరణశోభాఢ్యః
సర్వశోభాసమన్వితః || ౪౦ ||
సర్వమంగళమాంగళ్యః సర్వకారణకారణమ్ |
సర్వదైకకరః
శార్‍ఙ్గీ బీజాపూరీ గదాధరః || ౪౧ ||
ఇక్షుచాపధరః శూలీ
చక్రపాణిః సరోజభృత్ |
పాశీ
ధృతోత్పలః శాలీమంజరీభృత్ స్వదంతభృత్ || ౪౨ ||
కల్పవల్లీధరో విశ్వాభయదైకకరో
వశీ |
అక్షమాలాధరో
జ్ఞానముద్రావాన్ ముద్గరాయుధః || ౪౩ ||
పూర్ణపాత్రీ కంబుధరో
విధృతాలిసముద్గకః |
మాతులుంగధరశ్చూతకలికాభృత్కుఠారవాన్ || ౪౪ ||
పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకః |
భారతీసుందరీనాథో
వినాయకరతిప్రియః || ౪౫ ||
మహాలక్ష్మీప్రియతమః సిద్ధలక్ష్మీమనోరమః |
రమారమేశపూర్వాంగో
దక్షిణోమామహేశ్వరః || ౪౬ ||
మహీవరాహవామాంగో రతికందర్పపశ్చిమః |
ఆమోదమోదజననః
సప్రమోదప్రమోదనః || ౪౭ ||
సమేధితసమృద్ధశ్రీరృద్ధిసిద్ధిప్రవర్తకః |
దత్తసౌముఖ్యసుముఖః
కాంతికందళితాశ్రయః || ౪౮ ||
మదనావత్యాశ్రితాంఘ్రిః కృత్తదౌర్ముఖ్యదుర్ముఖః |
విఘ్నసంపల్లవోపఘ్నసేవోన్నిద్రమదద్రవః || ౪౯ ||
విఘ్నకృన్నిఘ్నచరణో ద్రావిణీశక్తిసత్కృతః |
తీవ్రాప్రసన్ననయనో
జ్వాలినీపాలితైకదృక్ || ౫౦ ||
మోహినీమోహనో భోగదాయినీకాంతిమండితః |
కామినీకాంతవక్త్రశ్రీరధిష్ఠితవసుంధరః || ౫౧ ||
వసుంధరామదోన్నద్ధమహాశంఖనిధిప్రభుః |
నమద్వసుమతీమౌలిమహాపద్మనిధిప్రభుః || ౫౨ ||
సర్వసద్గురుసంసేవ్యః శోచిష్కేశహృదాశ్రయః |
ఈశానమూర్ధా
దేవేంద్రశిఖా పవననందనః || ౫౩ ||
అగ్రప్రత్యగ్రనయనో దివ్యాస్త్రాణాంప్రయోగవిత్ |
ఐరావతాదిసర్వాశావారణావరణప్రియః || ౫౪ ||
వజ్రాద్యస్త్రపరీవారో గణచండసమాశ్రయః |
జయాజయపరీవారో
విజయావిజయావహః || ౫౫ ||
అజితార్చితపాదాబ్జో నిత్యానిత్యావతంసితః |
విలాసినీకృతోల్లాసః
శౌండీసౌందర్యమండితః || ౫౬ ||
అనంతానంతసుఖదః సుమంగళసుమంగళః |
ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తినిషేవితః || ౫౭ ||
సుభగాసంశ్రితపదో లలితాలలితాశ్రయః |
కామినీకామనః
కామమాలినీకేళిలాలితః || ౫౮ ||
సరస్వత్యాశ్రయో గౌరీనందనః
శ్రీనికేతనః |
గురుగుప్తపదో
వాచాసిద్ధో వాగీశ్వరీపతిః || ౫౯ ||
నలినీకాముకో వామారామో
జ్యేష్ఠామనోరమః |
రౌద్రీముద్రితపాదాబ్జో
హుంబీజస్తుంగశక్తికః || ౬౦ ||
విశ్వాదిజననత్రాణః స్వాహాశక్తిః
సకీలకః |
అమృతాబ్ధికృతావాసో
మదఘూర్ణితలోచనః || ౬౧ ||
ఉచ్ఛిష్టగణ ఉచ్ఛిష్టగణేశో
గణనాయకః |
సార్వకాలికసంసిద్ధిర్నిత్యశైవో
దిగంబరః || ౬౨ ||
అనపాయోఽనంతదృష్టిరప్రమేయోఽజరామరః |
అనావిలోఽప్రతిరథో
హ్యచ్యుతోఽమృతమక్షరమ్ || ౬౩ ||
అప్రతర్క్యోఽక్షయోఽజయ్యోఽనాధారోఽనామయోఽమలః |
అమోఘసిద్ధిరద్వైతమఘోరోఽప్రమితాననః || ౬౪ ||
అనాకారోఽబ్ధిభూమ్యగ్నిబలఘ్నోఽవ్యక్తలక్షణః |
ఆధారపీఠ
ఆధార ఆధారాధేయవర్జితః || ౬౫ ||
ఆఖుకేతన ఆశాపూరక
ఆఖుమహారథః |
ఇక్షుసాగరమధ్యస్థ
ఇక్షుభక్షణలాలసః || ౬౬ ||
ఇక్షుచాపాతిరేకశ్రీరిక్షుచాపనిషేవితః |
ఇంద్రగోపసమానశ్రీరింద్రనీలసమద్యుతిః || ౬౭ ||
ఇందీవరదలశ్యామః ఇందుమండలనిర్మలః |
ఇధ్మప్రియ
ఇడాభాగ ఇడాధామేందిరాప్రియః || ౬౮ ||
ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్యతేప్సితః |
ఈశానమౌలిరీశాన
ఈశానసుత ఈతిహా || ౬౯ ||
ఈషణాత్రయకల్పాంత ఈహామాత్రవివర్జితః |
ఉపేంద్ర
ఉడుభృన్మౌలిరుండేరకబలిప్రియః || ౭౦ ||
ఉన్నతానన ఉత్తుంగః
ఉదారత్రిదశాగ్రణీః |
ఊర్జస్వానూష్మలమద
ఊహాపోహదురాసదః || ౭౧ ||
ఋగ్యజుఃసామసంభూతిరృద్ధిసిద్ధిప్రవర్తకః |
ఋజుచిత్తైకసులభః
ఋణత్రయవిమోచకః || ౭౨ ||
లుప్తవిఘ్నః స్వభక్తానాం
లుప్తశక్తిః సురద్విషామ్ |
లుప్తశ్రీర్విముఖార్చానాం
లూతావిస్ఫోటనాశనః || ౭౩ ||
ఏకారపీఠమధ్యస్థః ఏకపాదకృతాసనః |
ఏజితాఖిలదైత్యశ్రీరేధితాఖిలసంశ్రయః || ౭౪ ||
ఐశ్వర్యనిధిరైశ్వర్యమైహికాముష్మికప్రదః |
ఐరమ్మదసమోన్మేషః
ఐరావతనిభాననః || ౭౫ ||
ఓంకారవాచ్య ఓంకార
ఓజస్వానోషధీపతిః |
ఔదార్యనిధిరౌద్ధత్యధుర్య
ఔన్నత్యనిస్వనః || ౭౬ ||
అంకుశఃసురనాగానామంకుశఃసురవిద్విషామ్ |
అఃసమస్తవిసర్గాంతపదేషుపరికీర్తితః || ౭౭ ||
కమండలుధరః కల్పః
కపర్దీ కలభాననః |
కర్మసాక్షీ
కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః || ౭౮ ||
కదంబగోలకాకారః కూష్మాండగణనాయకః |
కారుణ్యదేహః
కపిలః కథకః కటిసూత్రభృత్ || ౭౯ ||
ఖర్వః ఖడ్గప్రియః
ఖడ్గఖాతాంతస్థః ఖనిర్మలః |
ఖల్వాటశృంగనిలయః
ఖట్వాంగీ ఖదురాసదః || ౮౦ ||
గుణాఢ్యో గహనో గస్థో
గద్యపద్యసుధార్ణవః |
గద్యగానప్రియో
గర్జో గీతగీర్వాణపూర్వజః || ౮౧ ||
గుహ్యాచారరతో గుహ్యో
గుహ్యాగమనిరూపితః |
గుహాశయో
గుహాబ్ధిస్థో గురుగమ్యో గురోర్గురుః || ౮౨ ||
ఘంటాఘర్ఘరికామాలీ ఘటకుంభో
ఘటోదరః |
చండశ్చండేశ్వరసుహృచ్చండీశశ్చండవిక్రమః || ౮౩ ||
చరాచరపతిశ్చింతామణిచర్వణలాలసః |
ఛందశ్ఛందోవపుశ్ఛందోదుర్లక్ష్యశ్ఛందవిగ్రహః || ౮౪ ||
జగద్యోనిర్జగత్సాక్షీ జగదీశో
జగన్మయః |
జపో జపపరో
జప్యో జిహ్వాసింహాసనప్రభుః || ౮౫ ||
ఝలజ్ఝలోల్లసద్దానఝంకారిభ్రమరాకులః |
టంకారస్ఫారసంరావష్టంకారిమణినూపురః || ౮౬ ||
ఠద్వయీపల్లవాంతఃస్థసర్వమంత్రైకసిద్ధిదః |
డిండిముండో
డాకినీశో డామరో డిండిమప్రియః || ౮౭ ||
ఢక్కానినాదముదితో ఢౌకో
ఢుంఢివినాయకః |
తత్త్వానాం
పరమం తత్త్వం తత్త్వం పదనిరూపితః || ౮౮ ||
తారకాంతరసంస్థానస్తారకస్తారకాంతకః |
స్థాణుః
స్థాణుప్రియః స్థాతా స్థావరం జంగమం జగత్ || ౮౯ ||
దక్షయజ్ఞప్రమథనో దాతా
దానవమోహనః |
దయావాన్
దివ్యవిభవో దండభృద్దండనాయకః || ౯౦ ||
దంతప్రభిన్నాభ్రమాలో దైత్యవారణదారణః |
దంష్ట్రాలగ్నద్విపఘటో
దేవార్థనృగజాకృతిః || ౯౧ ||
ధనధాన్యపతిర్ధన్యో ధనదో
ధరణీధరః |
ధ్యానైకప్రకటో
ధ్యేయో ధ్యానం ధ్యానపరాయణః || ౯౨ ||
నంద్యో నందిప్రియో
నాదో నాదమధ్యప్రతిష్ఠితః |
నిష్కళో
నిర్మలో నిత్యో నిత్యానిత్యో నిరామయః || ౯౩ ||
పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదమ్ |
పరాత్పరః
పశుపతిః పశుపాశవిమోచకః || ౯౪ ||
పూర్ణానందః పరానందః పురాణపురుషోత్తమః |
పద్మప్రసన్ననయనః
ప్రణతాఽజ్ఞానమోచనః || ౯౫ ||
ప్రమాణప్రత్యయాతీతః ప్రణతార్తినివారణః |
ఫలహస్తః
ఫణిపతిః ఫేత్కారః ఫాణితప్రియః || ౯౬ ||
బాణార్చితాంఘ్రియుగళో బాలకేళికుతూహలీ |
బ్రహ్మ
బ్రహ్మార్చితపదో బ్రహ్మచారీ బృహస్పతిః || ౯౭ ||
బృహత్తమో బ్రహ్మపరో
బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః |
బృహన్నాదాగ్ర్యచీత్కారో
బ్రహ్మాండావలిమేఖలః || ౯౮ ||
భ్రూక్షేపదత్తలక్ష్మీకో భర్గో భద్రో
భయాపహః |
భగవాన్
భక్తిసులభో భూతిదో భూతిభూషణః || ౯౯ ||
భవ్యో భూతాలయో
భోగదాతా భ్రూమధ్యగోచరః |
మంత్రో
మంత్రపతిర్మంత్రీ మదమత్తమనోరమః || ౧౦౦ ||
మేఖలావాన్ మందగతిర్మతిమత్కమలేక్షణః |
మహాబలో
మహావీర్యో మహాప్రాణో మహామనాః || ౧౦౧ ||
యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞగోప్తా
యజ్ఞఫలప్రదః |
యశస్కరో
యోగగమ్యో యాజ్ఞికో యాజకప్రియః || ౧౦౨ ||
రసో రసప్రియో రస్యో రంజకో రావణార్చితః |
రక్షోరక్షాకరో
రత్నగర్భో రాజ్యసుఖప్రదః || ౧౦౩ ||
లక్ష్యం లక్షప్రదో
లక్ష్యో లయస్థో లడ్డుకప్రియః |
లానప్రియో
లాస్యపరో లాభకృల్లోకవిశ్రుతః || ౧౦౪ ||
వరేణ్యో వహ్నివదనో
వంద్యో వేదాంతగోచరః |
వికర్తా
విశ్వతశ్చక్షుర్విధాతా విశ్వతోముఖః || ౧౦౫ ||
వామదేవో విశ్వనేతా
వజ్రివజ్రనివారణః |
విశ్వబంధనవిష్కంభాధారో
విశ్వేశ్వరప్రభుః || ౧౦౬ ||
శబ్దబ్రహ్మ శమప్రాప్యః
శంభుశక్తిగణేశ్వరః |
శాస్తా
శిఖాగ్రనిలయః శరణ్యః శిఖరీశ్వరః || ౧౦౭ ||
షడృతుకుసుమస్రగ్వీ షడాధారః
షడక్షరః |
సంసారవైద్యః
సర్వజ్ఞః సర్వభేషజభేషజమ్ || ౧౦౮ ||
సృష్టిస్థితిలయక్రీడః సురకుంజరభేదనః |
సిందూరితమహాకుంభః
సదసద్వ్యక్తిదాయకః || ౧౦౯ ||
సాక్షీ సముద్రమథనః
స్వసంవేద్యః స్వదక్షిణః |
స్వతంత్రః
సత్యసంకల్పః సామగానరతః సుఖీ || ౧౧౦ ||
హంసో హస్తిపిశాచీశో
హవనం హవ్యకవ్యభుక్ |
హవ్యో
హుతప్రియో హర్షో హృల్లేఖామంత్రమధ్యగః || ౧౧౧ ||
క్షేత్రాధిపః క్షమాభర్తా
క్షమాపరపరాయణః |
క్షిప్రక్షేమకరః
క్షేమానందః క్షోణీసురద్రుమః || ౧౧౨ ||
ధర్మప్రదోఽర్థదః కామదాతా
సౌభాగ్యవర్ధనః |
విద్యాప్రదో
విభవదో భుక్తిముక్తిఫలప్రదః || ౧౧౩ ||
ఆభిరూప్యకరో వీరశ్రీప్రదో
విజయప్రదః |
సర్వవశ్యకరో
గర్భదోషహా పుత్రపౌత్రదః || ౧౧౪ ||
మేధాదః కీర్తిదః
శోకహారీ దౌర్భాగ్యనాశనః |
ప్రతివాదిముఖస్తంభో
రుష్టచిత్తప్రసాదనః || ౧౧౫ ||
పరాభిచారశమనో దుఃఖభంజనకారాకః |
లవస్త్రుటిః
కలా కాష్ఠా నిమేషస్తత్పరః క్షణః || ౧౧౬ ||
ఘటీ ముహూర్తం ప్రహరో దివానక్తమహర్నిశమ్ |
పక్షో
మాసోఽయనం వర్షం యుగం కల్పో మహాలయః || ౧౧౭ ||
రాశిస్తారా తిథిర్యోగో
వారః కరణమంశకమ్ |
లగ్నం హోరా
కాలచక్రం మేరుః సప్తర్షయో ధ్రువః || ౧౧౮ ||
రాహుర్మందః కవిర్జీవో
బుధో భౌమః శశీ రవిః |
కాలః
సృష్టిః స్థితిర్విశ్వం స్థావరం జంగమం చ యత్ || ౧౧౯ ||
భూరాపోఽగ్నిర్మరుద్వ్యోమాహంకృతిః ప్రకృతిః
పుమాన్ |
బ్రహ్మా
విష్ణుః శివో రుద్రః ఈశః శక్తిః సదాశివః || ౧౨౦ ||
త్రిదశాః పితరః
సిద్ధా యక్షా రక్షాంసి కిన్నరాః |
సాధ్యా
విద్యాధరా భూతా మనుష్యాః పశవః ఖగాః || ౧౨౧ ||
సముద్రాః సరితః శైలాః
భూతం భవ్యం భవోద్భవః |
సాంఖ్యం
పాతంజలం యోగః పురాణాని శ్రుతిః స్మృతిః || ౧౨౨ ||
వేదాంగాని సదాచారో
మీమాంసా న్యాయవిస్తరః |
ఆయుర్వేదో
ధనుర్వేదో గాంధర్వం కావ్యనాటకమ్ || ౧౨౩ ||
వైఖానసం భాగవతం
సాత్వతం పాంచరాత్రకమ్ |
శైవం
పాశుపతం కాలాముఖం భైరవశాసనమ్ || ౧౨౪ ||
శాక్తం వైనాయకం
సౌరం జైనమార్హతసంహితా |
సదసద్వ్యక్తమవ్యక్తం
సచేతనమచేతనమ్ || ౧౨౫ ||
బంధో మోక్షః సుఖం
భోగోఽయోగః సత్యమణుర్మహాన్ |
స్వస్తి హుం
ఫట్ స్వధా స్వాహా శ్రౌషడ్వౌషడ్వషణ్ణమః || ౧౨౬ ||
జ్ఞానం విజ్ఞానమానందో
బోధః సంవిచ్ఛమో యమః |
ఏక
ఏకాక్షరాధారః ఏకాక్షరపరాయణః || ౧౨౭ ||
ఏకాగ్రధీరేకవీరః ఏకానేకస్వరూపధృక్ |
ద్విరూపో
ద్విభుజో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః || ౧౨౮ ||
ద్వైమాతురో ద్వివదనో
ద్వంద్వాతీతో ద్వయాతిగః |
త్రిధామా
త్రికరస్త్రేతా త్రివర్గఫలదాయకః || ౧౨౯ ||
త్రిగుణాత్మా త్రిలోకాదిస్త్రిశక్తీశస్త్రిలోచనః |
చతుర్బాహుశ్చతుర్దంతశ్చతురాత్మా
చతుర్ముఖః || ౧౩౦ ||
చతుర్విధోపాయమయశ్చతుర్వర్ణాశ్రమాశ్రయః |
చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకః || ౧౩౧ ||
చతుర్థీపూజనప్రీతశ్చతుర్థీతిథిసంభవః |
పంచాక్షరాత్మా
పంచాత్మా పంచాస్యః పంచకృత్యకృత్ || ౧౩౨ ||
పంచాధారః పంచవర్ణః
పంచాక్షరపరాయణః |
పంచతాలః
పంచకరః పంచప్రణవభావితః || ౧౩౩ ||
పంచబ్రహ్మమయస్ఫూర్తిః పంచావరణవారితః |
పంచభక్ష్యప్రియః
పంచబాణః పంచశివాత్మకః || ౧౩౪ ||
షట్కోణపీఠః షట్చక్రధామా
షడ్గ్రంథిభేదకః |
షడధ్వధ్వాంతవిధ్వంసీ
షడంగులమహాహ్రదః || ౧౩౫ ||
షణ్ముఖః షణ్ముఖభ్రాతా
షట్ఛక్తిపరివారితః |
షడ్వైరివర్గవిధ్వంసీ
షడూర్మిభయభంజనః || ౧౩౬ ||
షట్తర్కదూరః షట్కర్మనిరతః
షడ్రసాశ్రయః |
సప్తపాతాలచరణః
సప్తద్వీపోరుమండలః || ౧౩౭ ||
సప్తస్వర్లోకముకుటః సప్తసప్తివరప్రదః |
సప్తాంగరాజ్యసుఖదః
సప్తర్షిగణమండితః || ౧౩౮ ||
సప్తచ్ఛందోనిధిః సప్తహోతా
సప్తస్వరాశ్రయః |
సప్తాబ్ధికేలికాసారః
సప్తమాతృనిషేవితః || ౧౩౯ ||
సప్తచ్ఛందోమోదమదః సప్తచ్ఛందోమఖప్రభుః |
అష్టమూర్తిధ్యేయమూర్తిరష్టప్రకృతికారణమ్ || ౧౪౦ ||
అష్టాంగయోగఫలభూరష్టపత్రాంబుజాసనః |
అష్టశక్తిసమృద్ధశ్రీరష్టైశ్వర్యప్రదాయకః || ౧౪౧ ||
అష్టపీఠోపపీఠశ్రీరష్టమాతృసమావృతః |
అష్టభైరవసేవ్యోఽష్టవసువంద్యోఽష్టమూర్తిభృత్ || ౧౪౨ ||
అష్టచక్రస్ఫురన్మూర్తిరష్టద్రవ్యహవిఃప్రియః |
నవనాగాసనాధ్యాసీ
నవనిధ్యనుశాసితా || ౧౪౩ ||
నవద్వారపురాధారో నవాధారనికేతనః |
నవనారాయణస్తుత్యో
నవదుర్గానిషేవితః || ౧౪౪ ||
నవనాథమహానాథో నవనాగవిభూషణః |
నవరత్నవిచిత్రాంగో
నవశక్తిశిరోధృతః || ౧౪౫ ||
దశాత్మకో దశభుజో
దశదిక్పతివందితః |
దశాధ్యాయో
దశప్రాణో దశేంద్రియనియామకః || ౧౪౬ ||
దశాక్షరమహామంత్రో దశాశావ్యాపివిగ్రహః |
ఏకాదశాదిభీరుద్రైఃస్తుత
ఏకాదశాక్షరః || ౧౪౭ ||
ద్వాదశోద్దండదోర్దండో ద్వాదశాంతనికేతనః |
త్రయోదశాభిదాభిన్నవిశ్వేదేవాధిదైవతమ్ || ౧౪౮ ||
చతుర్దశేంద్రవరదశ్చతుర్దశమనుప్రభుః |
చతుర్దశాదివిద్యాఢ్యశ్చతుర్దశజగత్ప్రభుః || ౧౪౯ ||
సామపంచదశః పంచదశీశీతాంశునిర్మలః |
షోడశాధారనిలయః
షోడశస్వరమాతృకః || ౧౫౦ ||
షోడశాంతపదావాసః షోడశేందుకళాత్మకః |
కళాసప్తదశీ
సప్తదశః సప్తదశాక్షరః || ౧౫౧ ||
అష్టాదశద్వీపపతిరష్టాదశపురాణకృత్ |
అష్టాదశౌషధీసృష్టిరష్టాదశవిధిస్మృతః || ౧౫౨ ||
అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదః |
ఏకవింశఃపుమానేకవింశత్యంగుళిపల్లవః || ౧౫౩ ||
చతుర్వింశతితత్త్వాత్మా పంచవింశాఖ్యపూరుషః |
సప్తవింశతితారేశః
సప్తవింశతియోగకృత్ || ౧౫౪ ||
ద్వాత్రింశద్భైరవాధీశశ్చతుస్త్రింశన్మహాహ్రదః |
షట్త్రింశత్తత్త్వసంభూతిరష్టత్రింశత్కళాతనుః || ౧౫౫ ||
నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గళః |
పంచాశదక్షరశ్రేణీ
పంచాశద్రుద్రవిగ్రహః || ౧౫౬ ||
పంచాశద్విష్ణుశక్తీశః పంచాశన్మాతృకాలయః |
ద్విపంచాశద్వపుఃశ్రేణీ
త్రిషష్ట్యక్షరసంశ్రయః || ౧౫౭ ||
చతుఃషష్ట్యర్ణనిర్ణేతా చతుఃషష్టికళానిధిః |
చతుఃషష్టిమహాసిద్ధయోగినీబృందవందితః || ౧౫౮ ||
అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవభావనః |
చతుర్నవతిమంత్రాత్మా
షణ్ణవత్యధికప్రభుః || ౧౫౯ ||
శతానందః శతధృతిః
శతపత్రాయతేక్షణః |
శతానీకః
శతమఖః శతధారావరాయుధః || ౧౬౦ ||
సహస్రపత్రనిలయః సహస్రఫణభూషణః |
సహస్రశీర్షా
పురుషః సహస్రాక్షః సహస్రపాత్ || ౧౬౧ ||
సహస్రనామసంస్తుత్యః సహస్రాక్షబలాపహః |
దశసాహస్రఫణభృత్ఫణిరాజకృతాసనః || ౧౬౨ ||
అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రయంత్రితః |
లక్షాధీశప్రియాధారో
లక్షాధారమనోమయః || ౧౬౩ ||
చతుర్లక్షజపప్రీతశ్చతుర్లక్షప్రకాశితః |
చతురశీతిలక్షాణాం
జీవానాం దేహసంస్థితః || ౧౬౪ ||
కోటిసూర్యప్రతీకాశః కోటిచంద్రాంశునిర్మలః |
శివాభవాధ్యుష్టకోటివినాయకధురంధరః || ౧౬౫ ||
సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతిః |
త్రయస్త్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకః || ౧౬౬ ||
అనంతనామాఽనంతశ్రీరనంతాఽనంతసౌఖ్యదః |
ఇతి వైనాయకం
నామ్నాం సహస్రమిదమీరితమ్ || ౧౬౭ ||
ఇదం బ్రాహ్మే ముహూర్తే వై యః పఠేత్ప్రత్యహం
నరః |
కరస్థం తస్య
సకలమైహికాముష్మికం సుఖమ్ || ౧౬౮ ||
ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం
శౌర్యం బలం యశః |
మేధా
ప్రజ్ఞా ధృతిః కాంతిః సౌభాగ్యమతిరూపతా || ౧౬౯ ||
సత్యం దయా క్షమా
శాంతిర్దాక్షిణ్యం ధర్మశీలతా |
జగత్సంయమనం
విశ్వసంవాదో వాదపాటవమ్ || ౧౭౦ ||
సభాపాండిత్యమౌదార్యం గాంభీర్యం
బ్రహ్మవర్చసమ్ |
ఔన్నత్యం చ
కులం శీలం ప్రతాపో వీర్యమార్యతా || ౧౭౧ ||
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
స్థైర్యం విశ్వాతిశాయితా |
ధనధాన్యాభివృద్ధిశ్చ
సకృదస్య జపాద్భవేత్ || ౧౭౨ ||
వశ్యం చతుర్విధం
నృణాం జపాదస్య ప్రజాయతే |
రాజ్ఞో
రాజకలత్రస్య రాజపుత్రస్య మంత్రిణః || ౧౭౩ ||
జప్యతే యస్య
వశ్యార్థం స దాసస్తస్య జాయతే |
ధర్మార్థకామమోక్షాణామనాయాసేన
సాధనమ్ || ౧౭౪ ||
శాకినీడాకినీరక్షోయక్షోరగభయాపహమ్ |
సామ్రాజ్యసుఖదం
చైవ సమస్తరిపుమర్దనమ్ || ౧౭౫ ||
సమస్తకలహధ్వంసి దగ్ధబీజప్రరోహణమ్ |
దుఃఖప్రశమనం
క్రుద్ధస్వామిచిత్తప్రసాదనమ్ || ౧౭౬ ||
షట్కర్మాష్టమహాసిద్ధిత్రికాలజ్ఞానసాధనమ్ |
పరకృత్యోపశమనం
పరచక్రవిమర్దనమ్ || ౧౭౭ ||
సంగ్రామరంగే సర్వేషామిదమేకం
జయావహమ్ |
సర్వవంధ్యాత్వదోషఘ్నం
గర్భరక్షైకకారణమ్ || ౧౭౮ ||
పఠ్యతే ప్రత్యహం
యత్ర స్తోత్రం గణపతేరిదమ్ |
దేశే తత్ర న
దుర్భిక్షమీతయో దురితాని చ || ౧౭౯ ||
న తద్గృహం జహాతి శ్రీర్యత్రాయం పఠ్యతే స్తవః |
క్షయకుష్ఠప్రమేహార్శోభగందరవిషూచికాః || ౧౮౦ ||
గుల్మం ప్లీహానమశ్మానమతిసారం
మహోదరమ్ |
కాసం
శ్వాసముదావర్తం శూలశోకాదిసంభవమ్ || ౧౮౧ ||
శిరోరోగం వమిం
హిక్కాం గండమాలామరోచకమ్ |
వాతపిత్తకఫద్వంద్వత్రిదోషజనితజ్వరమ్ || ౧౮౨ ||
ఆగంతుం విషమం
శీతముష్ణం చైకాహికాదికమ్ |
ఇత్యాద్యుక్తమనుక్తం
వా రోగం దోషాదిసంభవమ్ || ౧౮౩ ||
సర్వం ప్రశమయత్యాశు
స్తోత్రస్యాస్య సకృజ్జపాత్ |
సకృత్పాఠేన
సంసిద్ధిః స్త్రీశూద్రపతితైరపి || ౧౮౪ ||
సహస్రనామమంత్రోఽయం జపితవ్యః
శుభాప్తయే |
మహాగణపతేః
స్తోత్రం సకామః ప్రజపన్నిదమ్ || ౧౮౫ ||
ఇచ్ఛితాన్సకలాన్ భోగానుపభుజ్యేహ
పార్థివాన్ |
మనోరథఫలైర్దివ్యైర్వ్యోమయానైర్మనోరమైః || ౧౮౬ ||
చంద్రేంద్రభాస్కరోపేంద్రబ్రహ్మశర్వాదిసద్మసు |
కామరూపః
కామగతిః కామతో విచరన్నిహ || ౧౮౭ ||
భుక్త్వా యథేప్సితాన్భోగానభీష్టాన్
సహ బంధుభిః |
గణేశానుచరో
భూత్వా మహాగణపతేః ప్రియః || ౧౮౮ ||
నందీశ్వరాదిసానందీనందితః సకలైర్గణైః |
శివాభ్యాం
కృపయా పుత్రనిర్విశేషం చ లాలితః || ౧౮౯ ||
శివభక్తః పూర్ణకామో
గణేశ్వరవరాత్పునః |
జాతిస్మరో
ధర్మపరః సార్వభౌమోఽభిజాయతే || ౧౯౦ ||
నిష్కామస్తు జపన్నిత్యం
భక్త్యా విఘ్నేశతత్పరః |
యోగసిద్ధిం
పరాం ప్రాప్య జ్ఞానవైరాగ్యసంస్థితః || ౧౯౧ ||
నిరంతరోదితానందే పరమానందసంవిది |
విశ్వోత్తీర్ణే
పరే పారే పునరావృత్తివర్జితే || ౧౯౨ ||
లీనో వైనాయకే
ధామ్ని రమతే నిత్యనిర్వృతః |
యో
నామభిర్హునేదేతైరర్చయేత్పూజయేన్నరః || ౧౯౩ ||
రాజానో వశ్యతాం
యాంతి రిపవో యాంతి దాసతామ్ |
మంత్రాః
సిద్ధ్యంతి సర్వేఽపి సులభాస్తస్యసిద్ధయః || ౧౯౪ ||
మూలమంత్రాదపి స్తోత్రమిదం
ప్రియతరం మమ |
నభస్యే మాసి
శుక్లాయాం చతుర్థ్యాం మమ జన్మని || ౧౯౫ ||
దూర్వాభిర్నామభిః పూజాం
తర్పణం విధివచ్చరేత్ |
అష్టద్రవ్యైర్విశేషేణ
జుహుయాద్భక్తిసంయుతః || ౧౯౬ ||
తస్యేప్సితాని సర్వాణి
సిద్ధ్యంత్యత్ర న సంశయః |
ఇదం
ప్రజప్తం పఠితం పాఠితం శ్రావితం శ్రుతమ్ || ౧౯౭ ||
వ్యాకృతం చర్చితం
ధ్యాతం విమృష్టమభినందితమ్ |
ఇహాముత్ర చ
సర్వేషాం విశ్వైశ్వర్యప్రదాయకమ్ || ౧౯౮ ||
స్వచ్ఛందచారిణాప్యేష యేనాయం
ధార్యతే స్తవః |
స రక్ష్యతే
శివోద్భూతైర్గణైరధ్యుష్టకోటిభిః || ౧౯౯ ||
పుస్తకే లిఖితం యత్ర
గృహే స్తోత్రం ప్రపూజయేత్ |
తత్ర
సర్వోత్తమా లక్ష్మీః సన్నిధత్తే నిరంతరమ్ || ౨౦౦ ||
దానైరశేషైరఖిలైర్వ్రతైశ్చ తీర్థైరశేషైరఖిలైర్మఖైశ్చ |
న తత్ఫలం
విందతి యద్గణేశ- సహస్రనామ్నాం స్మరణేన సద్యః || ౨౦౧ ||
ఏతన్నామ్నాం సహస్రం పఠతి
దినమణౌ ప్రత్యహం ప్రోజ్జిహానే
సాయం
మధ్యందినే వా త్రిషవణమథవా సంతతం వా జనో యః |
స
స్యాదైశ్వర్యధుర్యః ప్రభవతి వచసాం కీర్తిముచ్చైస్తనోతి
ప్రత్యూహం
హంతి విశ్వం వశయతి సుచిరం వర్ధతే పుత్రపౌత్రైః || ౨౦౨ ||
అకించనోఽపి మత్ప్రాప్తిచింతకో
నియతాశనః |
జపేత్తు
చతురో మాసాన్గణేశార్చనతత్పరః || ౨౦౩ ||
దరిద్రతాం సమున్మూల్య
సప్తజన్మానుగామపి |
లభతే మహతీం
లక్ష్మీమిత్యాజ్ఞా పారమేశ్వరీ || ౨౦౪ ||
ఆయుష్యం వీతరోగం
కులమతివిమలం సంపదశ్చార్తదానాః
కీర్తిర్నిత్యావదాతా
భణితిరభినవా కాంతిరవ్యాధిభవ్యా |
పుత్రాః
సంతః కలత్రం గుణవదభిమతం యద్యదేతచ్చ సత్యం
నిత్యం యః
స్తోత్రమేతత్పఠతి గణపతేస్తస్య హస్తే సమస్తమ్ || ౨౦౫ ||
గణంజయో గణపతిర్హేరంబో
ధరణీధరః |
మహాగణపతిర్లక్షప్రదః
క్షిప్రప్రసాదనః || ౨౦౬ ||
అమోఘసిద్ధిరమితో మంత్రశ్చింతామణిర్నిధిః |
సుమంగళో
బీజమాశాపూరకో వరదః శివః || ౨౦౭ ||
కాశ్యపో నందనో
వాచాసిద్ధో ఢుంఢివినాయకః |
మోదకైరేభిరత్రైకవింశత్యా
నామభిః పుమాన్ || ౨౦౮ ||
యః స్తౌతి మద్గతమనా మమారాధనతత్పరః |
స్తుతో
నామ్నాం సహస్రేణ తేనాహం నాత్ర సంశయః || ౨౦౯ ||
నమో నమః సురవరపూజితాంఘ్రయే నమో నమో
నిరుపమమంగళాత్మనే |
నమో నమో
విపులపదైకసిద్ధయే నమో నమః కరికలభాననాయ తే || ౨౧౦ ||
కింకిణీగణరణితస్తవచరణః ప్రకటితగురుమతిచరితవిశేషః |
మదజలలహరీకలితకపోలః శమయతు
దురితం గణపతిదేవః || ౨౧౧ ||
ఇతి శ్రీగణేశపురాణేఉపాసనాఖండే
మహాగణపతిప్రోక్తం శ్రీ మహా గణపతి సహస్రనామ స్తోత్రం సంపూర్ణమ్ |
Vinayaka Chavithi Pooja Vidhanam 2022
వినాయక చవితి పూజా విధానం
శ్రీ మహాగణాధిపతయే
నమః |
శ్రీ
గురుభ్యో నమః |
హరిః ఓం |
శుచిః
(తలమీద
నీళ్ళను జల్లుకోండి)
అపవిత్రః
పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్
పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష
పుండరీకాక్ష పుండరీకాక్ష ||
(నమస్కారం
చేస్తూ ఇవి చదవండి)
శుక్లాం బరధరం
విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం
ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే ||
ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ
స్వాహా |
ఓం మాధవాయ
స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం
మధుసూదనాయ నమః | ఓం
త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ
నమః | ఓం శ్రీధరాయ
నమః |
ఓం
హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ
నమః |
ఓం దామోదరాయ
నమః | ఓం
సంకర్షణాయ నమః |
ఓం
వాసుదేవాయ నమః | ఓం
ప్రద్యుమ్నాయ నమః |
ఓం
అనిరుద్ధాయ నమః | ఓం
పురుషోత్తమాయ నమః |
ఓం
అథోక్షజాయ నమః | ఓం
నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ
నమః | ఓం
జనార్దనాయ నమః |
ఓం
ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ
కృష్ణాయ నమః |
దీపారాధనం
(దీపం
వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి)
దీపస్త్వం బ్రహ్మ
రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం
దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||
భోదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ
హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం
కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||
దీపారాధన ముహూర్తః
సుముహూర్తోఽస్తు ||
పూజార్థే
హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||
భూతోచ్ఛాటనం
(అక్షింతలు
తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది చదివి, మీ వెనుక
వేసుకోండి)
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి
భారకాః
ఏతేషామవిరోధేన
బ్రహ్మకర్మ సమారభే |
అపసర్పన్తు
తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
యే భూతా
విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా |
ప్రాణాయామం
(ప్రాణాయామం
చేయండి)
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ |
ఓమాపో
జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
సంకల్పం
(అక్షింతలు
తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ
పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః
ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే
భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్య ప్రదేశే
లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్
వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ___________ నామ సంవత్సరే ఉత్తర/దక్షిణ/పశ్చిమ/ఈశాన్య ఆయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం తిథౌ ___ వాసరే ___ నక్షత్రే శుభయోగే
శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః (మమ
ధర్మపత్నీ సమేతః) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః
ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల
సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి
వినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం
కరిష్యే ||
|| వినాయక పూజా ప్రారంభః ||
ప్రార్థన
భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ |
విఘ్నాంధకారభాస్వంతం
విఘ్నరాజమహం భజే ||
ఏకదంతం
శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ |
పాశాంకుశధరం
దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ||
ఉత్తమం
గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ |
భక్తాభీష్టప్రదం
తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ||
ధ్యానం
ధ్యాయేద్గజాననం
దేవం తప్తకాంచనసన్నిభమ్ |
చతుర్భుజం
మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి |
ఆవాహనం
అత్రాగచ్ఛ
జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ
సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి |
ఆసనం
మౌక్తికైః
పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ |
రత్నసింహాసనం
చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి |
అర్ఘ్యం
గౌరీపుత్ర
నమస్తేఽస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం
మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి |
పాద్యం
గజవక్త్ర
నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా
పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి |
ఆచమనీయం
అనాథనాథ
సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం
దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి |
మధుపర్కం
దధిక్షీరసమాయుక్తం
మధ్వాజ్యేన సమన్వితమ్ |
మధుపర్కం
గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం
స్నానం
పంచామృతైర్దేవ గృహాణ గణనాయక |
అనాథనాథ
సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి |
శుద్ధోదక స్నానం
గంగాదిసర్వతీర్థేభ్య
ఆహృతైరమలైర్జలైః |
స్నానం
కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం
ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం
రక్తవస్త్రద్వయం
చారు దేవయోగ్యం చ మంగళమ్ |
శుభప్రద
గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం
రాజతం
బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ |
గృహాణ దేవ
సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
గంధం
చందనాగరు
కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ |
విలేపనం
సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి |
అక్షతాన్
అక్షతాన్
ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ |
గృహాణ
పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |
పుష్పాణి
సుగంధాని చ
పుష్పాణి జాతీకుందముఖాని చ |
ఏకవింశతిపత్రాణి
సంగృహాణ నమోఽస్తు తే ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి |
అథాంగపూజా
ఓం పార్వతీనందనాయ నమః | పాదౌ పూజయామి (పాదములను) |
ఓం గణేశాయ
నమః | గుల్ఫౌ
పూజయామి (చీలమండను) |
ఓం
జగద్ధాత్రే నమః | జంఘే
పూజయామి (మోకాలుక్రింద) |
ఓం
జగద్వల్లభాయ నమః | జానునీ
పూజయామి (మోకాలు చిప్ప) |
ఓం
ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి
(తొడలను) |
ఓం వికటాయ
నమః | కటిం
పూజయామి (నడుమును పూజింపవలెను) |
ఓం
గుహాగ్రజాయ నమః | గుహ్యం
పూజయామి (మర్మ స్థానములను) |
ఓం
మహోత్తమాయ నమః | మేఢ్రం
పూజయామి |
ఓం నాథాయ
నమః | నాభిం
పూజయామి (బొడ్డును) |
ఓం ఉత్తమాయ
నమః | ఉదరం
పూజయామి (పొట్టను) |
ఓం
వినాయకాయనమః | వక్షఃస్థలం
పూజయామి (ఛాతిని) |
ఓం
పాశచ్ఛిదేనమః | పార్శ్వే
పూజయామి (పక్కలను) |
ఓం హేరంబాయ
నమః | హృదయం
పూజయామి (హృదయము) |
ఓం
కపిలాయనమః | కంఠం
పూజయామి (కంఠమును) |
ఓం
స్కందాగ్రజాయ నమః | స్కంధౌ
పూజయామి (భుజములను) |
ఓం హరసుతాయ
నమః | హస్తౌ
పూజయామి (చేతులను) |
ఓం
బ్రహ్మచారిణే నమః | బాహున్
పూజయామి (బాహువులను) |
ఓం సుముఖాయ
నమః | ముఖం
పూజయామి (ముఖమును) |
ఓం ఏకదంతాయ
నమః | దంతౌ
పూజయామి (దంతములను) |
ఓం
విఘ్ననేత్రే నమః | నేత్రే
పూజయామి (కన్నులను) |
ఓం
శూర్పకర్ణాయనమః | కర్ణౌ పూజయామి
(చెవులను) |
ఓం
ఫాలచంద్రాయనమః | లలాటం
పూజయామి (నుదురును) |
ఓం
నాగాభరణాయనమః | నాసికాం
పూజయామి (ముక్కును) |
ఓం చిరంతనాయ
నమః | చుబుకం
పూజయామి (గడ్డము క్రింది భాగమును) |
ఓం
స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠౌ
పూజయామి (పై పెదవిని) |
ఓం గళన్మదాయ
నమః | గండే
పూజయామి (గండమును) |
ఓం కపిలాయ
నమః | కచాన్
పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును) |
ఓం
శివప్రియాయై నమః | శిరః
పూజయామి (శిరస్సును) |
ఓం
సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని
పూజయామి (సర్వ అవయవములను) |
ఏకవింశతి పత్ర పూజ (21 ఆకులు)
ఓం ఉమాపుత్రాయ నమః | మాచీపత్రం సమర్పయామి (దర్భ) |
ఓం హేరంబాయ
నమః | బృహతీపత్రం
సమర్పయామి (నేలములక) |
ఓం లంబోదరాయ
నమః | బిల్వపత్రం
సమర్పయామి (మారేడు) |
ఓం
ద్విరదాననాయ నమః | దూర్వాపత్రం
సమర్పయామి (గరిక) |
ఓం ధూమకేతవే
నమః | ధత్తూరపత్రం
సమర్పయామి (ఉమ్మెత్త) |
ఓం బృహతే
నమః | బదరీపత్రం
సమర్పయామి (రేగు) |
ఓం
అపవర్గదాయ నమః | అపామార్గ
పత్రం సమర్పయామి (ఉత్తరేణి) |
ఓం
ద్వైమాతురాయ నమః | తులసీపత్రం
సమర్పయామి (తులసి) |
ఓం చిరంతనాయ
నమః | చూతపత్రం
సమర్పయామి (మామిడి ఆకు) |
ఓం కపిలాయ
నమః | కరవీరపత్రం
సమర్పయామి (గన్నేరు) |
ఓం
విష్ణుస్తుతాయ నమః | విష్ణుక్రాంత
పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు) |
ఓం ఏకదంతాయ
నమః | దాడిమీపత్రం
సమర్పయామి (దానిమ్మ) |
ఓం అమలాయ
నమః | ఆమలకీపత్రం
సమర్పయామి (దేవదారు) |
ఓం మహతే నమః | మరువక పత్రం సమర్పయామి (మరువము) |
ఓం సింధూరాయ
నమః | సింధువార
పత్రం సమర్పయామి (వావిలి) |
ఓం గజాననాయ
నమః | జాతీ పత్రం
సమర్పయామి (జాజిపత్రి) |
ఓం
గండగళన్మదాయ నమః | గండవీ పత్రం
సమర్పయామి (తెల్లగరికె) |
ఓం
శంకరప్రియాయ నమః | శమీ పత్రం
సమర్పయామి (జమ్మి) |
ఓం
భృంగరాజత్కటాయ నమః | అశ్వత్థ
పత్రం సమర్పయామి (రావి) |
ఓం
అర్జునదంతాయ నమః | అర్జునపత్రం
సమర్పయామి (మద్ది) |
ఓం అర్కప్రభాయ
నమః | అర్క పత్రం
సమర్పయామి (జిల్లేడు) |
ఏకవింశతి పుష్ప పూజ – (21 పుష్పాలు)
ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి |
ఓం మహా
గణపతయే నమః | మందార
పుష్పం సమర్పయామి |
ఓం ధీర
గణపతయే నమః | దాడిమీ
పుష్పం సమర్పయామి |
ఓం
విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం
సమర్పయామి |
ఓం ఆమోద
గణపతయే నమః | అమృణాళ(తామర)
పుష్పం సమర్పయామి |
ఓం ప్రమథ
గణపతయే నమః | పాటలీ
పుష్పం సమర్పయామి |
ఓం రుద్ర
గణపతయే నమః | ద్రోణ
పుష్పం సమర్పయామి |
ఓం విద్యా
గణపతయే నమః | ధత్తూర
పుష్పం సమర్పయామి |
ఓం విఘ్న
గణపతయే నమః | చంపక పుష్పం
సమర్పయామి |
ఓం దురిత
గణపతయే నమః | రసాల పుష్పం
సమర్పయామి |
ఓం
కామితార్థప్రద గణపతయే నమః | కేతకీ
పుష్పం సమర్పయామి |
ఓం సమ్మోహ
గణపతయే నమః | మాధవీ
పుష్పం సమర్పయామి |
ఓం విష్ణు
గణపతయే నమః | శమ్యాక
పుష్పం సమర్పయామి |
ఓం ఈశ
గణపతయే నమః | అర్క పుష్పం
సమర్పయామి |
ఓం గజాస్య
గణపతయే నమః | కల్హార
పుష్పం సమర్పయామి |
ఓం
సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా
పుష్పం సమర్పయామి |
ఓం వీర
గణపతయే నమః | బిల్వ
పుష్పం సమర్పయామి |
ఓం కందర్ప
గణపతయే నమః | కరవీర
పుష్పం సమర్పయామి |
ఓం ఉచ్ఛిష్ఠ
గణపతయే నమః | కుంద పుష్పం
సమర్పయామి |
ఓం బ్రహ్మ
గణపతయే నమః | పారిజాత
పుష్పం సమర్పయామి |
ఓం జ్ఞాన
గణపతయే నమః | జాతీ పుష్పం
సమర్పయామి |
ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)
ఓం గణాధిపాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి |
ఓం
పాశాంకుశధరాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
ఆఖువాహనాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం వినాయకాయ
నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
ఈశపుత్రాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం ఏకదంతాయ
నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
ఇభవక్త్రాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
మూషకవాహనాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
కుమారగురవే నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
కపిలవర్ణాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
బ్రహ్మచారిణే నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
మోదకహస్తాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
సురశ్రేష్ఠాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం గజనాసికాయ
నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
కపిత్థఫలప్రియాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం గజముఖాయ
నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
సుప్రసన్నాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
సురాగ్రజాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
ఉమాపుత్రాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం
స్కందప్రియాయ నమః | దూర్వాయుగ్మం
సమర్పయామి |
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ
పత్ర పుష్పాణి సమర్పయామి |
అష్టోత్తరశతనామ పూజ
శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళీ | (అష్టోత్రం చదవండి)
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః
అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |
ధూపం
దశాంగం
గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ |
ఉమాసుత
నమస్తుభ్యం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |
దీపం
సాజ్యం
త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం
దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి |
నైవేద్యం
సుగంధాన్
సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం
గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం
భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ |
ఇదం గృహాణ
నైవేద్యం మయా దత్తం వినాయక ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |
తాంబూలం
పూగీఫలసమాయుక్తం
నాగవల్లీదళైర్యుతమ్ |
కర్పూరచూర్ణసంయుక్తం
తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి |
తాంబూల
చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి |
నీరాజనం
ఘృతవర్తి
సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా |
నీరాజనం మయా
దత్తం గృహాణ వరదో భవ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం
ఆచమనీయం సమర్పయామి |
మంత్రపుష్పం
గణాధిప నమస్తేఽస్తు
ఉమాపుత్రాఘనాశన |
వినాయకేశతనయ
సర్వసిద్ధిప్రదాయక ||
ఏకదంతైకవదన
తథా మూషకవాహన |
కుమారగురవే
తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి |
ప్రదక్షిణం
ప్రదక్షిణం
కరిష్యామి సతతం మోదకప్రియ |
మద్విఘ్నం
హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ||
ఆఖువాహన
దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం
కరోమి త్వాం ప్రసీద వరదో భవ ||
యానికాని చ
పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని
ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం
పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం
కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం
నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య
భావేన రక్ష రక్ష వినాయక ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్
సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం
నమో నమో
గణేశాయ నమస్తే విశ్వరూపిణే |
నిర్విఘ్నం
కురు మే కామం నమామి త్వాం గజాననా ||
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశమ్ |
అనేకదం తం
భక్తానాం ఏకదంతముపాస్మహే ||
నమస్తే
భిన్నదంతాయ నమస్తే హరసూనవే |
మమాభీష్టప్రదో
భూయో వినాయక నమోఽస్తు తే ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి |
ప్రార్థన
ప్రసీద
దేవదేవేశ ప్రసీద గణనాయక |
ఈప్సితం మే
వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ||
వినాయక వరం
దేహి మహాత్మన్ మోదకప్రియ |
అవిఘ్నం
కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి |
రాజోపచార పూజా
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | ఛత్రమాచ్ఛాదయామి |
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | చామరైర్వీజయామి |
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | గీతం శ్రావయామి |
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | నృత్యం దర్శయామి |
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | వాద్యం ఘోషయామి |
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | ఆందోళికాన్ ఆరోహయామి |
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | అశ్వాన్ ఆరోహయామి |
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | గజాన్ ఆరోహయామి |
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః | సమస్త రాజోపచారాన్
దేవోపచారాన్ సమర్పయామి |
పునరర్ఘ్యం
అర్ఘ్యం
గృహాణ హేరంబ వరప్రద వినాయక |
గంధపుష్పాక్షతైర్యుక్తం
భక్త్యా దత్తం మయా ప్రభో ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
నమస్తుభ్యం గణేశాయ
నమస్తే విఘ్ననాయక |
పునరర్ఘ్యం
ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
నమస్తే భిన్నదంతాయ
నమస్తే హరసూనవే |
యిదమర్ఘ్యం
ప్రదాస్యామి గృహాణ గణనాయక ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
గౌర్యంగమలసంభూత స్వామి
జ్యేష్ఠ వినాయక |
గణేశ్వర
గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్ |
సమర్పణం
యస్య
స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం
సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ||
మంత్రహీనం
క్రియాహీనం భక్తిహీనం వినాయక |
యత్పూజితం
మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అనయా ధ్యానావహనాది
షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి
సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
Vinayaka Chavithi Katha in Telugu
శ్రీ వినాయక చవితి కథ ప్రారంభము
మున్ను
నైమిశారణ్యంబున సత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు
సకలకథావిశారదుడగు సూతమహాముని యొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన
దోషకారణంబును, శాపమోక్షప్రకారంబును చెప్పదొడంగెను.
గజాసుర వృత్తాంతం
పూర్వము
గజరూపముతో నున్న రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర
తపంబొనర్ప, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్ష్యమై
వరంబు కోరుమన, గజాసురుండు పరమేశ్వరుని
స్తుతించి “స్వామీ! మీరు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి కాపాడుచుండు”డని
కోరగా భక్తసులభుండగు నా మహేశ్వరుండాతని కోర్కెదీర్ప గజాసురుని యుదరమందు
ప్రవేశించి సుఖంబుగ నుండె.
కైలాసమున
పార్వతీదేవి భర్తజాడ దెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలంబునకు
గజాసురగర్భస్థుడగుట తెలిసి రప్పించుకొను మార్గంబు
గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి
తన పతివృత్తాంతమును దెలిపి, “యో మహానుభావ! పూర్వము భస్మాసురుని బారినుండి
నా పతిని రక్షించి నాకొసంగితివి. ఇప్పుడుగూడ నుపాయాంతరముచే రక్షింపు” మని
విలపింప హరి యా పార్వతీదేవి నూరడించి కైలాసంబున
నుండుమని దెల్పి యంత నా హరియు బ్రహ్మాది దేవతలను
పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని
నిశ్చయించి, పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దుగ
నలంకరించి, బ్రహ్మాది దేవతలందరిని విచిత్రవాద్యములధరింపచేసి తానును చిరుగంటలు, సన్నాయినిదాల్చిగజాసురపురంబుజొచ్చి
అందందు జగన్మోహనంబుగానాడించుచుండగజాసురుండు
విని, వారలబిలిపించి తన భవనము
నెదుట నాడించ నియమించగా బ్రహ్మాదిదేవతలు తమవాద్యవిశేషంబులు భోరుగొల్ప జగన్నాటక
సూత్రధారియగు నాహరి చిత్రవిచిత్రగతుల గంగిరెద్దు నాడించగా గజాసురుండు పరమానందభరితుడై
“మీకేమి కావలయునో కోరుడొసంగెద”నన, హరి సమీపించి
“ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకువచ్చె
గాన శివునొసంగు” మని పల్కె. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని
రాక్షసాంతకుండగు శ్రీహరిగా నెరింగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొనుచు
తన గర్భస్థుండగు పరమేశ్వరుని దలచి “నా శిరస్సు త్రిలోకపూజ్యముగ చేసి, నాచర్మమును
నీవు ధరింపవే”యని ప్రార్థించి, విష్ణుమూర్తికి తన అంగీకారము దెలుప నాతండు
నందిని ప్రేరేపించె. నందియు తన శృంగమ్ములచే
గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుండు గజాసుర గర్భమునుండి వెలువడివచ్చి
విష్ణుమూర్తిని స్తుతించె. అంత నా హరియు “దుష్టాత్ములకిట్టి వరంబులీయరాదు. ఇచ్చినచో
పామునకు పాలుపోసినట్లగు”నని యుపదేశించి ఈశ్వరుని, బ్రహ్మాది
దేవతలను వీడ్కోలిపి, తాను వైకుంఠమ్మున కెరిగె. అంత శివుండును
నందినెక్కి కైలాసంబున కతివేగంబుగ జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదులవలన విని ముదమంది, అభ్యంగనస్నానమాచరించుచు
నలుగుబిండి నొక బాలునిగజేసి, ప్రాణంబొసంగి, వాకిలి ద్వారమున
కావలియుంచి, పార్వతి స్నానమాడి, సర్వాభరణములు
అలంకరించుకొనుచు పత్యాగమనమును నిరీక్షించుచుండె.
అంత పరమేశ్వరుండు కైలాసమందిరమునకు వచ్చి, నందినవరోహించి లోనికిపోబోవ
వాకిలిద్వారమందున్న బాలకుడడ్డగింప, కోపావేశుండై త్రిశూలంబుచే
బాలకుని కంఠంబుదునిమి లోనికేగె.
అంత
పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులపూజించె; నంత
పరమానందమునవారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము
రాగా, అంత నమ్మహేశ్వరుండు తానొనరించినపనికి
చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు నాబాలుని కతికించి
ప్రాణంబొసంగి గజాననుడను నామంబొసంగి యాతని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు
పెంచుకొనుచుండిరి. గజాననుండును తల్లిదండ్రులను
పరమభక్తితో సేవించుచుండె. గజాననుండును సులభముగ నెక్కితిరుగుటకు అనింద్యుడను నొక ఎలుకను
వాహనముగా చేసికొనియె.
కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు
కుమారస్వామి జనియించె. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల
సేనానాయకుండై ప్రఖ్యాతి గాంచియుండెను.
విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు
కైలాసంబునకేగి పరమేశ్వరుని సేవించి, విఘ్నముల
కొక్కని అధిపతిగా
తమకొసంగుమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడనుగనుక ఆ యాధిపత్యము తన కొసంగమనియు; గజాననుడు
మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు
గాన ఇయ్యాధిపత్యంబు తన కొసంగుమని
కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంత నక్కుమారులజూచి “మీలో నెవరు
ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నెవరు
నా యొద్దకు వచ్చెదరో, వారికీ యాధిపత్యంబొసంగుదు”నని
మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి
నెమలివాహనమెక్కి వాయువేగంబుననేగె.
అంత గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి
ప్రణమిల్లి “అయ్యా! నా అసమర్ధత తామెరింగియు నిట్లానతీయదగునే? మీపాదసేవకుండను.
నాయందు కటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి
రక్షింపవే” యని ప్రార్ధింప, మహేశ్వరుండు దయాళుడై “సకృత్ నారాయణేత్యుక్త్వా
పుమాన్ కల్పశతత్రయం! గంగాదిసర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక.”
“కుమారా! ఒకసారి నారాయణమంత్రమును బఠించిన మాత్రమున మూడువందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమొనర్చినవాడగును”
అని సక్రమముగ నారాయణమంత్రంబుపదేశింప, గజాననుడు నత్యంత భక్తితో నమ్మంత్రంబు
జపించుచు కైలాసమ్మునుండె.
అమ్మంత్రప్రభావంబున అంతకు
పూర్వము గంగా నదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నది లో స్నానమాడి
తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోగూడ
నటులనే చూచి
ఆశ్చర్యపడుచు, కైలాసంబునకేగి యచటగూడ తండ్రిసమీపమందున్న
గజాననుని గాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, “తండ్రీ!
అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుడు. తమ నిర్ణయంబు ననుసరించి
యీ ఆధిపత్యము అన్నగారికే యొసగు” మని ప్రార్థించె.
అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థీనాడు
గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ
విభవము కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు, మొదలుగునవి
సమర్పించి
పూజింప విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని
వాహమునకొసంగియు, కొన్ని చేతధరించియు మందగమనంబున
సూర్యాస్తమయ వేళకు కైలాసంబునకేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ
ఉదరము భూమికానిన చేతులు భూమికందవయ్యె. బలవంతముగ చేతులానింప చరణంబు లాకసంబుజూచె.
ఇట్లు దండప్రణామంబు సేయ గడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి
వికటముగ నవ్వె. నంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని
గర్భంబు పగిలి, అందున్న కుడుములు తత్ప్రదేశం
బెల్లెడల దొర్లె. నతండును మృతుండయ్యె. అంత పార్వతి శోకించుచు
చంద్రుని జూచి,
“పాపాత్ముడా! నీదృష్టి తగిలి నా కుమారుడు
మరణించెగాన, నిన్ను జూచినవారు పాపాత్ములై
నిరాపనింద నొందుదురుగాక” యని శపించెను.
ఋషిపత్నులకు నిరాపనింద కలుగుట
ఆ సమయంబున సప్తమహర్షులు
యజ్ఞంబుచేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి.
అగ్నిదేవుడు ఋషిపత్నులను జూచి మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండ నయ్యది అగ్ని
భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపముదక్క తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి
పతికి ప్రియంబుసేయ, ఋషులద్దానిం గనుంగొని అగ్నిదేవునితో
నున్నవారు తమభార్యలేయని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి.
పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నిరాపనింద కలిగినది.
దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి
దెల్ప నాతండు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపంబుదాల్చి వచ్చుట దెల్పి
సప్తమహర్షులను సమాధానపరచి వారితోగూడ బ్రహ్మ కైలాసంబునకేతెంచి ఉమామహేశ్వరుల సేవించి
మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు “ఓ దేవీ!
పార్వతీ! నీవొసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడువాటిల్లెగాన దాని
నుపసంహరింపు”మని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయె కుమారునిజేరదీసి ముద్దాడి “ఏదినంబున
విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వె నాదినంబున చంద్రుని జూడరాదు” అని శాపావకాశం
బొసంగె. అంత బ్రహ్మాదిదేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి, భాద్రపద
శుద్ధ చతుర్థీయందు మాత్రము చంద్రునింజూడక జాగరూకులై సుఖంబుగ
నుండిరి. ఇట్లు కొంతకాలంబు గడచె.
శమంతకోపాఖ్యానము
ద్వాపరయుగంబున ద్వారకావాసియగు
శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు
“స్వామీ! సాయం సమయమయ్యె. ఈనాడు వినాయకచతుర్థిగాన పార్వతీశాపంబుచే
చంద్రునింజూడరాదుగనుక నిజగృహంబుకేగెద సెలవిండు” అని పూర్వవృత్తాంతంబంతయు
శ్రీకృష్ణునికి దెల్పి నారదుడు స్వర్గలోకంబునకేగెను. అంత
కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుననెవ్వరు చూడరాదని పట్టణమున చాటింపించెను. నాటిరాత్రి
శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తాను మింటివంక చూడక గోష్ఠమునకుబోయి
పాలుపితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి “ఆహా! ఇక
నాకెట్టి యపనింద రానున్నదో” యని సంశయమున నుండెను.
కొన్నాళ్ళకు సత్రాజిత్తు
సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్ధమై
పోవ శ్రీకృష్ణుడు మర్యాద జేసి ఆ మణిని మన రాజుకిమ్మని యడిగిన, అతడు
“ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసగునట్టిదీ మణి. ఎంతటి
యాప్తునకే మందమతైననిచ్చునా” యని పలికిన పోనిమ్మని కృష్ణుడూరకుండెను. అంత నొకనాడా
సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుండా శమంతకమును
కంఠమున ధరించి వేటాడ నడవికిజన నొక సింహమా మణిని మాంసఖండమని భ్రమించి వానిని జంపి యా మణిని
గొనిపోవుచుండ, నొక భల్లూకమా సింహమును దునిమి యా
మణింగొని తన కొండబిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెకు ఆటవస్తువుగ నొసంగెను.
మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని “కృష్ణుండు మణి యివ్వలేదను కారణమున నా
సోదరుని జంపి రత్నమపహరించె” నని పట్టణమున చాటె. అది కృష్ణుండు విని “ఆహా! నాడు
క్షీరమున చంద్రబింబమును జూచిన దోషఫలం బిటుల కలిగిన” దని యెంచి దానింబాపుకొన బంధుజన
సేనాసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా నొక్కచో ప్రసేన మృతకళేబరంబును, సింగపు
కాలిజాడలను, పిదప భల్లూక చరణ విన్యాసంబును
గాన్పించెను.
ఆ దారింబట్టిపోవుచుండ నొక పర్వతగుహలోనికీ
చిహ్నములు గాన్పింప నంత గుహద్వారమువద్ద పర్వారమ్మునుంచి, కృష్ణుండు
గుహలోపలకేగి అచట మిరుమిట్లుగొల్పుచు బాలిక ఊయెల పై
కట్టబడియున్న మణింజూచి అచ్చటకు మెల్లనజని ఆ మణిని చేతపుచ్చుకుని వచ్చునంత ఊయలలోని
బాలిక ఏడ్వదొడంగెను. అంత దాదియును వింతమానిషి వచ్చెననుచు కేకలు వేయ నది విని
గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై, చనుదెంచి శ్రీకృష్ణునిపైబడి అరచుచు, నఖంబుల
గ్రుచ్చుచు, కోరలు గొరకుచు, ఘోరముగ
యుద్ధముచేయ, కృష్ణుండును వానింబడద్రోసి, వృక్షంబులచేతను, రాళ్ళచేతను, తుదకు
ముష్టిఘాతములచేతను రాత్రింబవళ్ళు యెడతెగక యిరువదెనిమిది
దినములు యుద్ధమొనర్ప, జాంబవంతుడు క్షీణబలుండై, దేహంబెల్ల
నొచ్చి భీతిచెందుచు తన బలంబు హరింపజేసిన
పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా తలంచి, అంజలి
ఘటించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా! నిన్ను
త్రేతాయుగంబున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమై అవతరించి
భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితి; ఆ కాలమున
నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొనుమని
ఆజ్ఞ యొసంగ నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు జేయవలెనని కోరుకొంటిని.
కాలాంతరమున నిది జరుగగలదని సెలవిచ్చితిరి.
అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచు నిటనుండ నిపుడు తాము నా నివాసమునకు
దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరంబంతయు శిథిలమయ్యెను ప్రాణములుకడబెట్టె.
జీవితేచ్ఛ నశించె. నా యపరాధములు క్షమించి కాపాడుము నీకన్న వేరుదిక్కులేదు”
అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని
శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయముంబాపి “భల్లుకేశ్వరా! శమంతకమణి నపహరించినట్లు
నాపైనారోపించిన యపనింద బాపుకొనుటకిటువచ్చితి గాన మణినొసంగిన నేనేగెద”
నని జాంబవంతునకు దెల్ప నతడు శ్రీకృష్ణునకు మణిసహితముగా తన కుమార్తెయగు జాంబవతిని
కానుకగా నొసంగి రక్షింపవేడ నాతని కభయమొసంగి, కృష్ణుడు గుహవెల్వడి తన యాలస్యమునకు
పరితపించు బంధు మిత్ర సైన్యంబుల కానందంబు కలిగించి కన్యారత్నముతోను, మణితోను
శ్రీకృష్ణుడు పురంబుచేరే.
సభాస్థలికి పిన్న
పెద్దలను జేర్చి సత్రాజిత్తును రావించి యావద్వృత్తాంతమును దెల్పి యాతనికి శమంతకమణి
నొసంగిన నా సత్రాజిత్తు “అయ్యో! పరమాత్ముడగు శ్రీకృష్ణునిపై లేనిపోని నింద మోపి
దోషంబునకు పాల్పడితి” నని చాల విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను
భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను. అంత శ్రీకృష్ణుండును, సత్యభామను
గైకొని సంతోషించి “ఇతర మణులేల? మాకు
భామామణి చాలును.
సూర్యవరప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే యుంచుకొనుము. మాకు వలదు” అనుచు మణిని సత్రాజిత్తునకొసంగి
యాదరించెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి, సత్యభామలను
పరిణయంబాడ నచటికి వచ్చిన దేవాదులు, మునులు
స్తుతించి “మీరు సమర్థులు గనక నిరాపనింద బాపుకొంటిరి. మా
కేమిగతి”యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపదశుద్ధ చతుర్థిన
ప్రమాదంబున చంద్రదర్శనమయ్యె నేని ఆనాడు గణపతిని యథావిధి
పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నిరాపనింద నొందకుండెదరు
గాక” అని ఆనతీయ దేవాదులు “అనుగ్రహించబడితి” మని ఆనందించుచు తమ తమ నివాసములకేగి
ప్రతి సంవత్సరమున భాద్రపదశుద్ధ చతుర్థీ యందు దేవతలు, మహర్షులు, మానవులు
మున్నగువారందరు తమ తమ విభవములకొలది గణపతిని పూజించి
అభీష్టసిద్ధి గాంచుచు సుఖముగ నుండిరని శాపమోక్ష ప్రకారము శౌనకాదిమునులకు
సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగె.
గమనిక : చంద్రదోష
పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.
సింహః ప్రసేనమవధీత్
సింహో జాంబవతా హతః |
సుకుమారకమారోదీః
తపహ్యేష శమంతకః ||
సర్వేజనాస్సుఖినోభవంతు |
Siddhi Vinayaka Stotram in Telugu
సిద్ధి వినాయక స్తోత్రం
విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ
శ్రీశంకరాత్మజ
సురాధిపవంద్యపాద |
దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్
విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౧ ||
సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః
శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః |
దక్షస్తనే
వలయితాతిమనోజ్ఞశుండో
విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౨ ||
పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి-
–ర్దోర్భిశ్చ
శోణకుసుమస్త్రగుమాంగజాతః |
సిందూరశోభితలలాటవిధుప్రకాశో
విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౩ ||
కార్యేషు విఘ్నచయభీతవిరంచిముఖ్యైః
సంపూజితః
సురవరైరపి మోదకాద్యైః |
సర్వేషు చ
ప్రథమమేవ సురేషు పూజ్యో
విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౪ ||
శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ
స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః |
శూర్పశ్రుతిశ్చ
పృథువర్తులతుంగతుందో
విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౫ ||
యజ్ఞోపవీతపదలంభితనాగరాజో
మాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః |
భక్తాభయప్రద
దయాలయ విఘ్నరాజ
విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౬ ||
సద్రత్నసారతతిరాజితసత్కిరీటః
కౌసుంభచారువసనద్వయ
ఊర్జితశ్రీః |
సర్వత్ర
మంగలకరస్మరణప్రతాపో
విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౭ ||
దేవాంతకాద్యసురభీతసురార్తిహర్తా
విజ్ఞానబోధనవరేణ
తమోఽపహర్తా |
ఆనందితత్రిభువనేశ
కుమారబంధో
విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౮ ||
ఇతి శ్రీముద్గలపురాణే శ్రీ సిద్ధి వినాయక
స్తోత్రం |
ఇతి శ్రీ సిద్ధి
వినాయకార్పణమస్తు ||
Sri Lakshmi Ganapathi Stotram
శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం
ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే
లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం
అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః
హేరంబాయ నమో నమః
స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి
ప్రదో భవ
చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక
ప్రియ
సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక
ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్
నరః
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి
ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం
సంపూర్ణం..
ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
ఓ పరమాత్మ, నీవు
పరమాత్మవు, చెడు మరియు దురదృష్టాన్ని నాశనం
చేసేవాడివి. |
పొడవాటి పొత్తికడుపు మరియు గొప్ప బలాన్ని
కలిగి ఉన్న అతను సర్ప అగ్నితో అలంకరించబడ్డాడు
అర్ధ చంద్రుడు మతానికి దేవుడు, మరియు విఘ్న
సైన్యాన్ని నాశనం చేసేవాడు. ||